Загрузка страницы

డిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || Bharat

#Raitunestham #Spirulinafarming #Spirulina

స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన నీటి మొక్క. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీనిని ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు తదితర విటమిన్లు, మినరల్సు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పైరులినాని సూపర్ ఫుడ్ గా అభివర్ణించింది. ఆరోగ్యం, ఆహారంపై ప్రజల్లో చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో స్పైరులినాకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు... నెల్లూరు జిల్లా సూళ్లురుపేటకి చెందిన భరత్.. స్వయంగా ఉపాధిగా స్పైరులినా పెంపకం చేపట్టారు. ప్రాసెస్ చేసి తానే మార్కెట్ చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఎవరైనా ఈ నీటి మొక్క పెంపకాన్ని చేపట్టవచ్చని... భరత్ వివరించారు.

స్పైరులినా నీటి నాచు మొక్క పెంపకం, మార్కెటింగ్, పెట్టుబడి తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం భరత్ గారిని 79890 63868 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు .

Bharat from Nellore district sullurupeta, cultivating spirulina, the super food with high protein, calcium, anti oxidants and iron. Graduated from hotel management institute, Bharat is earning good profits with this spirulina cultivation. With low investment, any one can easily create a good income source with the spirulina farming, he says.

For More details about Spirulina farming, Investment, Marketing, Can reach Bharat on 79890 63868

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​​​​​

Видео డిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || Bharat канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
17 сентября 2021 г. 17:33:36
00:44:26
Другие видео канала
5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddyకుంటలు, ట్యాంకుల్లో కొరమేను పెంపకం || Snakehead murrel fish farming in tanks & ponds || Nawazకుంటలు, ట్యాంకుల్లో కొరమేను పెంపకం || Snakehead murrel fish farming in tanks & ponds || NawazHow to Grow Spirulina - Small Farm Scale (Mini Doc pt1)How to Grow Spirulina - Small Farm Scale (Mini Doc pt1)2 ఏళ్లకే నెలకి రూ. 2.50 లక్షలు ఆర్జించే స్థాయికి | Honey Farming | Gani, Kalyan | 74164 177142 ఏళ్లకే నెలకి రూ. 2.50 లక్షలు ఆర్జించే స్థాయికి | Honey Farming | Gani, Kalyan | 74164 17714మెటీరియల్ మేమే ఇస్తాం.. మేమే కొంటాం ..Buy Back Business Idea | Cotton Wicks Businessమెటీరియల్ మేమే ఇస్తాం.. మేమే కొంటాం ..Buy Back Business Idea | Cotton Wicks Business3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడిBenefits of Spirulina : 10 Amazing Health Benefits of Spirulina | Dr Manthena Satyanarayana RajuBenefits of Spirulina : 10 Amazing Health Benefits of Spirulina | Dr Manthena Satyanarayana RajuEarn Rs 6 Lakh | Business Idea |  చివరి వరకు వీడియో చూడండి 🔥😍|New Business Ideas 2021 |Best StartupEarn Rs 6 Lakh | Business Idea | చివరి వరకు వీడియో చూడండి 🔥😍|New Business Ideas 2021 |Best Startupపెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavatiపెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - PadmavatiSpirulina the superfood | Cultivation & production | Globalspira, Hubli, KarnatakaSpirulina the superfood | Cultivation & production | Globalspira, Hubli, KarnatakaUzhavukku Uyiroottu: சுருள்பாசி (Spirulina) - உற்பத்தி முறைகளும், சந்தை வாய்ப்புகளும்! | 25/05/2019Uzhavukku Uyiroottu: சுருள்பாசி (Spirulina) - உற்பத்தி முறைகளும், சந்தை வாய்ப்புகளும்! | 25/05/2019Spirulina Cultivation at Home - How to Grow Spirulina Superfood - What is Spirulina Super FoodSpirulina Cultivation at Home - How to Grow Spirulina Superfood - What is Spirulina Super FoodBusiness ideas in telugu cold press oil business mini oil mill factory how to start oil businessBusiness ideas in telugu cold press oil business mini oil mill factory how to start oil businessఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiశ్రమైక జీవనం, దాతృత్వం కలగలిసిన రైతు రత్నం || Tenant Farmer Serving Society || Kanda Reddyశ్రమైక జీవనం, దాతృత్వం కలగలిసిన రైతు రత్నం || Tenant Farmer Serving Society || Kanda ReddyNatukodi Farming in Telugu | నేను నెలకు 40 లక్షలు సంపాదిస్తున్నానంటే అందరు షాక్ అయ్యారు..! Tone AgriNatukodi Farming in Telugu | నేను నెలకు 40 లక్షలు సంపాదిస్తున్నానంటే అందరు షాక్ అయ్యారు..! Tone AgriPunganur Cow | ఈ ఆవులు అపార్ట్మెంట్‌లో కూడా పెంచుకోవచ్చు.. కుక్క కంటే ఖర్చు తక్కువ..!   Tone AgriPunganur Cow | ఈ ఆవులు అపార్ట్మెంట్‌లో కూడా పెంచుకోవచ్చు.. కుక్క కంటే ఖర్చు తక్కువ..! Tone Agriప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cultivation with Zero Contamination || B Srinivasa Rao 7989029616ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cultivation with Zero Contamination || B Srinivasa Rao 7989029616మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం పట్టొచ్చు || Mini Rice Mill  || Y Sreedharమినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం పట్టొచ్చు || Mini Rice Mill || Y Sreedhar
Яндекс.Метрика