Загрузка страницы

ఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadi

గత 5 సంవత్సరాలుగా రీ సర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ (ఆర్ఏఎస్) పద్దతిలో చేపలు సాగు చేస్తూ.. ప్రతి ఏటా పావు ఎకరం భూమిలోనే అతి తక్కువ నీటితో 70 టన్నుల చేపలు పండిస్తున్నారు విశ్వనాథరాజు గారు. మహబూబ్ నగర్ జిల్లా బాలా నగర్ మండలంలోని గుండేడ్ గ్రామంలో చేపలు సాగు చేస్తూ.. ప్రతి సంవత్సరం 1 కోటి 40 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్న విశ్వనాథరాజు గారు తన అనుభవాలు, తన ప్రస్థానంను ఈ వీడియోలో వివరించారు. హార్టికల్చర్ పంటల సాగులో కూడా తన అనుభవాలు పంచుకున్నారు.

Title : ఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadi

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=qDt5se_wrxU&list=PL5KXcvOWToIwEtwsWellpwtJtrnVX8jpo

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=dZaF6pngL78&list=PL5KXcvOWToIwbo91qaQ025f6a7DzU3QS4

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=-ERLti1JKr8&list=PL5KXcvOWToIyrsj57WYEiYpCS8yS0RKqz

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=EJHLiu7k2pA&list=PL5KXcvOWToIxIkLeHFhMSWN0AKdQ5sYLE

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
https://www.youtube.com/watch?v=tCwseevq_lQ&list=PL5KXcvOWToIwzdMWzv3HzTWvpp7Rcziim

కూరగాయల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=VVq-mBg53A8&list=PL5KXcvOWToIxX2X5Mt24ww1YW3RyYeQXm

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=NaKV32TkKTQ&list=PL5KXcvOWToIy7ngpFAQMlHvqRZTOqvzI2

నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన రైతుబడి లక్ష్యం.

రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.

మన రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.

గమనిక : రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. అందరికీ ఒకే ఫలితాలు రావు. కొందరికి లాభం వస్తే.. మరికొందరికి నష్టాలు కూడా రావచ్చు. వీడియోలు చూసి వ్యవసాయం చేసి మీరు పొందే ఫలితం ఏ విధంగా ఉన్నా తెలుగు రైతుబడి బాధ్యత వహించదు.

Contact : telugurythubadi@gmail.com
#రైతుబడి #RASFish #FishFarming

Видео ఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadi канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
4 октября 2020 г. 17:30:04
00:44:09
Другие видео канала
మేము కొరమేను చేప పిల్లలు అమ్ముతాం |  How to Earn With Murrel Fish? | తెలుగు రైతుబడిమేము కొరమేను చేప పిల్లలు అమ్ముతాం | How to Earn With Murrel Fish? | తెలుగు రైతుబడికొర్రమీను సాగులో రెండుసార్లు ఫెయిలైనా పట్టు వీడని పుల్లయ్య | Murrel Fish Farming | Telugu Rythubadiకొర్రమీను సాగులో రెండుసార్లు ఫెయిలైనా పట్టు వీడని పుల్లయ్య | Murrel Fish Farming | Telugu Rythubadiఆర్‌ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకం | రాణిస్తున్న జగిత్యాల రైతు | RAS Fish Farming | hmtv Agriఆర్‌ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకం | రాణిస్తున్న జగిత్యాల రైతు | RAS Fish Farming | hmtv AgriLow Budget Re circulating Aquaculture System (RAS) fish farming.Low Budget Re circulating Aquaculture System (RAS) fish farming.Koramenu Fish Farming by Naveen | Chenu Chelaka | TNews TeluguKoramenu Fish Farming by Naveen | Chenu Chelaka | TNews TeluguMushroom Farming- Earning Monthly 1 Lakh Net Income | Sri Lakshmi |Mushroom Farming- Earning Monthly 1 Lakh Net Income | Sri Lakshmi |చేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజి | Indoor Fish Farming in RAS System | hmtv Agriచేపల పెంపకంలో సరికొత్త టెక్నాలజి | Indoor Fish Farming in RAS System | hmtv Agriलागत 20,000 कमाई 80,000, BioFloc Fish Farming | Just Double Your Investment in 6 Month |लागत 20,000 कमाई 80,000, BioFloc Fish Farming | Just Double Your Investment in 6 Month |Home Aquaculture – Farming Fish in Concrete Cement Tanks in your BackyardHome Aquaculture – Farming Fish in Concrete Cement Tanks in your BackyardRAS Fish Farming | ఆర్ఏఎస్ చేపలు పెంచే విధానం | Telugu RythubadiRAS Fish Farming | ఆర్ఏఎస్ చేపలు పెంచే విధానం | Telugu RythubadiAsil (Assel) Hens Farming In Mahabubnagar | Young Farmer Laxman Success Story | hmtv AgriAsil (Assel) Hens Farming In Mahabubnagar | Young Farmer Laxman Success Story | hmtv AgriAmazing Fishing Videos Catch A lot Of Fish By Basket Fish Trap-Traditional Best Basket Fishing TrapAmazing Fishing Videos Catch A lot Of Fish By Basket Fish Trap-Traditional Best Basket Fishing Trap| Tribal Food | Ravi Anish | Hungry Boys | Maredumilli Aranya Resorts | Street Byte | SillyMonks| Tribal Food | Ravi Anish | Hungry Boys | Maredumilli Aranya Resorts | Street Byte | SillyMonksకొత్తిమీర అంత ఆదాయం ఎలా తెచ్చిపెట్టిందో ఈ రైతు మాటల్లోనే... | BBC Teluguకొత్తిమీర అంత ఆదాయం ఎలా తెచ్చిపెట్టిందో ఈ రైతు మాటల్లోనే... | BBC TeluguRestaurant with RAS in Ankara,Turkey | Recirculating Aquaculture SystemRestaurant with RAS in Ankara,Turkey | Recirculating Aquaculture SystemAmazing Modern Automatic Sheep Farming Technology - Fastest Shearing, Cleaning and Milking MachinesAmazing Modern Automatic Sheep Farming Technology - Fastest Shearing, Cleaning and Milking Machinesకొరమేను చేపల పెంపకం వివరాలు... వెంకట్ | షాదనగర్ | TNews Teluguకొరమేను చేపల పెంపకం వివరాలు... వెంకట్ | షాదనగర్ | TNews Teluguవిజయవంతమైన చేపల రైతు అనుభవాలు | Successful Fish Farmer | తెలుగు రైతుబడివిజయవంతమైన చేపల రైతు అనుభవాలు | Successful Fish Farmer | తెలుగు రైతుబడిఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badiఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badi
Яндекс.Метрика