Загрузка страницы

3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి

నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన జాజుల బుచ్చిరాములు.. గత మూడు సంవత్సరాలుగా కలబంద సాగు చేస్తున్నారు. తొలి ఏడాది నాలుగు ఎకరాలకు రూ. 80 వేలు.. రెండో ఏడాది 2 లక్షలు ఆదాయం పొందానని చెప్పారు. కలబంద (అలోవెరా) సాగులో తన అనుభవాలు ఈ వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి

#RythuBadi #రైతుబడి #కలబంద

Видео 3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
5 февраля 2021 г. 20:12:18
00:20:45
Другие видео канала
ఒక్కసారి నాటితే 60 సార్లు పుదీనా కోసుకోవచ్చు | Mint Leaves Cultivation | Telugu Rythubadiఒక్కసారి నాటితే 60 సార్లు పుదీనా కోసుకోవచ్చు | Mint Leaves Cultivation | Telugu RythubadiQuality Clonal Nursery |ప్రకృతి క్లోనల్‌ నర్సరీ| 99488 55505|Quality Clonal Nursery |ప్రకృతి క్లోనల్‌ నర్సరీ| 99488 55505|అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడిఅరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadiబీట్ రూట్ బాగా పండింది : రాఘవేందర్ యాదవ్ | Beetroot Cultivation in Telugu | తెలుగు రైతు బడిబీట్ రూట్ బాగా పండింది : రాఘవేందర్ యాదవ్ | Beetroot Cultivation in Telugu | తెలుగు రైతు బడిరూ. 20 వేలతో సొంతంగా పవర్ వీడర్ | Basha Power Weeder | తెలుగు రైతుబడిరూ. 20 వేలతో సొంతంగా పవర్ వీడర్ | Basha Power Weeder | తెలుగు రైతుబడిమూడేళ్లుగా తెల్ల చామంతి సాగులో గోపాల్ నాయక్ | White Chrysantheum in Poly House | తెలుగు రైతు బడిమూడేళ్లుగా తెల్ల చామంతి సాగులో గోపాల్ నాయక్ | White Chrysantheum in Poly House | తెలుగు రైతు బడిహెక్టార్ పట్టు సాగుతో ఏటా 4 లక్షల ఆదాయం | Successful Silk Farmer Experience | తెలుగు రైతుబడిహెక్టార్ పట్టు సాగుతో ఏటా 4 లక్షల ఆదాయం | Successful Silk Farmer Experience | తెలుగు రైతుబడిరెండోసారి బత్తాయి చెట్లు పెంచుతున్నా | బత్తాయి సాగుతోనే అధిక ఆదాయం |  తెలుగు రైతుబడిరెండోసారి బత్తాయి చెట్లు పెంచుతున్నా | బత్తాయి సాగుతోనే అధిక ఆదాయం | తెలుగు రైతుబడి40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badi40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badiఅర ఎకరం భూమిలో, అరకొర నీళ్లతోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadiఅర ఎకరం భూమిలో, అరకొర నీళ్లతోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadiవరిలో పలు తెగుళ్ల గుర్తింపు, నివారణ | Disease Management in Paddy | రైతు బడివరిలో పలు తెగుళ్ల గుర్తింపు, నివారణ | Disease Management in Paddy | రైతు బడికొలంబో కంది తోట.. ఒక్కసారి నాటితే ఆరేండ్లు పంట | Columbo Redgram | తెలుగు రైతుబడికొలంబో కంది తోట.. ఒక్కసారి నాటితే ఆరేండ్లు పంట | Columbo Redgram | తెలుగు రైతుబడిఅరుదైన పంటల సాగులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సోదరులు | Software Brothers Agriculture | తెలుగు రైతుబడిఅరుదైన పంటల సాగులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సోదరులు | Software Brothers Agriculture | తెలుగు రైతుబడిHow to Enrich Soil With Green Manure Crops? | Telugu RythuBadiHow to Enrich Soil With Green Manure Crops? | Telugu RythuBadiSuccessful Vegetable Farmer Balaraju Interview | Telugu RythuBadiSuccessful Vegetable Farmer Balaraju Interview | Telugu RythuBadiFood Vlog - Japanese Sushi | First Snow in 2021 | USA Telugu Vlogs | Ravi Telugu TravellerFood Vlog - Japanese Sushi | First Snow in 2021 | USA Telugu Vlogs | Ravi Telugu Travellerఒక్క ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు | 16 Types Vegetables in 1 Acre | Telugu RaithuBadiఒక్క ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు | 16 Types Vegetables in 1 Acre | Telugu RaithuBadiపుండరీకం సెరికల్చర్ షెడ్డు నిర్మాణం | Sericulture Shed Construction | తెలుగు రైతుబడిపుండరీకం సెరికల్చర్ షెడ్డు నిర్మాణం | Sericulture Shed Construction | తెలుగు రైతుబడి
Яндекс.Метрика