Загрузка страницы

16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi

ఒక్క ఎకరం భూమిని మూడు భాగాలుగా విభజించి.. శాశ్వత పందిరి కింద 16 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. నల్గొండకు చెందిన శ్రీసేధ్య రైతు సేవా సంస్థ చేపడుతున్న ఈ విధానంలో వాళ్లు పొందుతున్న ఫలితం గురించి ఆ సంస్థ నిర్వాహకులు రూపని రమేశ్ ఈ వీడియోలో వివరించారు. వీడియోలో లేని సమాచారం ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే 9441722817 నంబరులో రమేశ్ గారిని సంప్రదించవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA

ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=qDt5se_wrxU&list=PL5KXcvOWToIwEtwsWellpwtJtrnVX8jpo

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=dZaF6pngL78&list=PL5KXcvOWToIwbo91qaQ025f6a7DzU3QS4

విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=-ERLti1JKr8&list=PL5KXcvOWToIyrsj57WYEiYpCS8yS0RKqz

పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=EJHLiu7k2pA&list=PL5KXcvOWToIxIkLeHFhMSWN0AKdQ5sYLE

యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
https://www.youtube.com/watch?v=tCwseevq_lQ&list=PL5KXcvOWToIwzdMWzv3HzTWvpp7Rcziim

కూరగాయల సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=VVq-mBg53A8&list=PL5KXcvOWToIxX2X5Mt24ww1YW3RyYeQXm

సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
https://www.youtube.com/watch?v=NaKV32TkKTQ&list=PL5KXcvOWToIy7ngpFAQMlHvqRZTOqvzI2

#RythuBadi #రైతుబడి #Multicrop

Видео 16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
29 ноября 2020 г. 17:30:04
00:29:23
Другие видео канала
100 Variety Crops in Kitchen Garden || Foreign Leafy Vegetables || Narasimha Raju100 Variety Crops in Kitchen Garden || Foreign Leafy Vegetables || Narasimha Raju40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badi40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badiకష్టజీవి లింగస్వామి బహుళ సేధ్యం.. సంతృప్తికరంగా సాగు ఫలితం | Telugu Rythubadiకష్టజీవి లింగస్వామి బహుళ సేధ్యం.. సంతృప్తికరంగా సాగు ఫలితం | Telugu Rythubadiయువ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadiయువ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu RythubadiNatural Farming Success|ప్రకృతి పంటకి అతనే బ్రాండ్|ఆదర్శ రైతు సత్యనారాయణ 93900 82202Natural Farming Success|ప్రకృతి పంటకి అతనే బ్రాండ్|ఆదర్శ రైతు సత్యనారాయణ 93900 822025 ఎకరాల బొప్పాయితో ఈ యువ రైతు దశ మారింది || తెలుగు రైతుబడి5 ఎకరాల బొప్పాయితో ఈ యువ రైతు దశ మారింది || తెలుగు రైతుబడిఅర ఎకరం భూమిలో, అరకొర నీళ్లతోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadiఅర ఎకరం భూమిలో, అరకొర నీళ్లతోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadiఅగార్ వుడ్ చెట్లు మన దగ్గర పెరుగాతాయా? ఎక్కడ అమ్మాలి? | Agarwood | తెలుగు రైతు బడిఅగార్ వుడ్ చెట్లు మన దగ్గర పెరుగాతాయా? ఎక్కడ అమ్మాలి? | Agarwood | తెలుగు రైతు బడిఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా  ఖమ్మం జిల్లా రైతు || Karshaka Mitraఎకరాకు 100 టన్నుల టమాట దిగుబడే లక్ష్యం || టమాట సాగులో ఆదర్శంగా ఖమ్మం జిల్లా రైతు || Karshaka MitraAgriculture Implements and Equipment's |Agri Machinery Exhibition|యంత్ర పరికరాల ప్రదర్శనAgriculture Implements and Equipment's |Agri Machinery Exhibition|యంత్ర పరికరాల ప్రదర్శనNatural Farm with 60 Varieties of Fruits and Medicinal Plants || Prasad Reddy || RytunesthamNatural Farm with 60 Varieties of Fruits and Medicinal Plants || Prasad Reddy || Rytunesthamఅర ఎకరం భూమిలో 1500 నాటు కోళ్లను పెంచుతున్నా | తెలుగు రైతు బడిఅర ఎకరం భూమిలో 1500 నాటు కోళ్లను పెంచుతున్నా | తెలుగు రైతు బడి30 గుంటల భూమిలో 35 టన్నుల వంకాయ ఈసారి మా టార్గెట్ : విజయ్ కుమార్ | Telugu Rythubadi30 గుంటల భూమిలో 35 టన్నుల వంకాయ ఈసారి మా టార్గెట్ : విజయ్ కుమార్ | Telugu RythubadiMultiple Crops - More Income || బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు || Shivanaga Malleshwara raoMultiple Crops - More Income || బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు || Shivanaga Malleshwara rao2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farm2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit FarmSuccessful Vegetable Farmer Balaraju Interview | Telugu RythuBadiSuccessful Vegetable Farmer Balaraju Interview | Telugu RythuBadiIntegrated Natural Farming| పది ఎకరాల ఆదర్శ తోట| All Crops in One FarmIntegrated Natural Farming| పది ఎకరాల ఆదర్శ తోట| All Crops in One Farmదొండ సాగు చేస్తున్నా.. గతం కంటే నా సంపాదన డబుల్ అయింది  I తెలుగు రైతుబడిదొండ సాగు చేస్తున్నా.. గతం కంటే నా సంపాదన డబుల్ అయింది I తెలుగు రైతుబడిసొరకాయ సాగుతో ఎకరాకు రూ. లక్షన్నర వరకు రాబడికి అవకాశం | తెలుగు రైతు బడిసొరకాయ సాగుతో ఎకరాకు రూ. లక్షన్నర వరకు రాబడికి అవకాశం | తెలుగు రైతు బడి
Яндекс.Метрика