Загрузка страницы

యువ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్న ఇద్దరు టెంత్ క్లాస్ మేట్లు.. ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఇండ్ల మధ్యలో ఉన్న ముప్పావు ఎకరంలో 14 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడి సాధిస్తున్నారు. వ్యవసాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా సేంద్రీయ సేద్యం చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. తమ ఫామ్ దగ్గరే చుట్టు పక్కల వారికి ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తున్నారు. ఆనందంతోపాటు ఆదాయాన్ని సైతం పొందుతున్న ఆ ఇద్దరు మిత్రులు.. ఈ వీడియోలో తమ అనుభవాన్ని పంచుకున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi

#RythuBadi #రైతుబడి #Multicrop

Видео యువ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
21 марта 2021 г. 19:56:10
00:23:24
Другие видео канала
40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badi40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badi#Live Morning News With Mallanna 07-06-2021 || #TeenmarMallanna ||  #QNews || #QMusichd#Live Morning News With Mallanna 07-06-2021 || #TeenmarMallanna || #QNews || #QMusichdతోట దగ్గరికే వచ్చి కొనుక్కెళతారు || Integrated Farming - Marketing || Venkata Srinivasతోట దగ్గరికే వచ్చి కొనుక్కెళతారు || Integrated Farming - Marketing || Venkata Srinivasమునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitraమునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka MitraSpecial Story on Hi-Tech Farming | Simply Fresh Founder Sachin Darbarwar | V6 NewsSpecial Story on Hi-Tech Farming | Simply Fresh Founder Sachin Darbarwar | V6 Newsపొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadiపొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadiఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiతోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడితోటలో నాటు కోళ్లు పెంచుతున్నాను.. కోడి పిల్లలు ఎక్కడా కొనొద్దని అర్థమైంది | తెలుగు రైతుబడివేసవిలో రాబడలు ఇచ్చే కూరగాయల పంటలు ఇవే || Summer vegetables farming || Rajakrishna Reddyవేసవిలో రాబడలు ఇచ్చే కూరగాయల పంటలు ఇవే || Summer vegetables farming || Rajakrishna Reddyడ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుంది : యాదగిరి | 16 Acres Dragon Fruit | Telugu Rythubadiడ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుంది : యాదగిరి | 16 Acres Dragon Fruit | Telugu Rythubadiమిద్దెమీదనే బృందావనం, రాపోలు వెంకటేశ్వర్లు,రమణమ్మ గారి అందమైన నందనవనం Part 1 #OrgGardener #Gardenమిద్దెమీదనే బృందావనం, రాపోలు వెంకటేశ్వర్లు,రమణమ్మ గారి అందమైన నందనవనం Part 1 #OrgGardener #Gardenఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న |  Black Chicken Farmingఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farmingకుందేళ్లు పెంచుతున్న.. మంచి ఆదాయం పొందుతున్న | Rabbit Farming | తెలుగు రైతుబడికుందేళ్లు పెంచుతున్న.. మంచి ఆదాయం పొందుతున్న | Rabbit Farming | తెలుగు రైతుబడిడెయిరీతో నష్టపోయాను.. జామ తోటతో కోలుకున్నాను | Loss with Dairy Farm, Profits Through Thai Guavaడెయిరీతో నష్టపోయాను.. జామ తోటతో కోలుకున్నాను | Loss with Dairy Farm, Profits Through Thai Guava500 గజాలు 300 పంటలు | Farming in 500 Yards with 300 Crops | hmtv Agri500 గజాలు 300 పంటలు | Farming in 500 Yards with 300 Crops | hmtv Agri30 గుంటల భూమిలో 12 పంటలు పండిస్తున్న యువ రైతు కుటుంబం | Farming Family | తెలుగు రైతుబడి30 గుంటల భూమిలో 12 పంటలు పండిస్తున్న యువ రైతు కుటుంబం | Farming Family | తెలుగు రైతుబడిరూ. 3 లక్షల ఖర్చుతో పొలం దగ్గర కంటెయినర్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాం | Container Farm House | రైతు బడిరూ. 3 లక్షల ఖర్చుతో పొలం దగ్గర కంటెయినర్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాం | Container Farm House | రైతు బడిSandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడిSandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడిOrganic Fruits and Vegetable Farming in FARM HOUSE | నా పెట్టుబడి లక్ష.. రాబడి 5 లక్షలు..! Tone AgriOrganic Fruits and Vegetable Farming in FARM HOUSE | నా పెట్టుబడి లక్ష.. రాబడి 5 లక్షలు..! Tone Agri
Яндекс.Метрика