Загрузка страницы

ఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farming

ఇంటి డాబా పైన చిన్న గది పరిమాణంలో అతి తక్కువ ఖర్చుతో షెడ్ వేసుకోని 100 కడక్ నాథ్ కోళ్లు పెంచుతున్న రైతు కోట సైదులు.. సగటున నెలకు కనీసం రూ. 10 వేల ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. గత 5 నెల్లుగా కోళ్లను పెంచుతున్న అతను ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ రిస్క్ లేకుండా.. ఈ విధంగా చేసుకుంటే రైతుకు అధనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి ఈ చెందిన రైతు చెప్తున్న మొత్తం వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farming

#BlackChicken @RythuBadi #కడక్‌నాథ్

Видео ఇంటి పైన ఒక్క చిన్న గదిలో వంద కడక్‌నాథ్ కోళ్లు పెంచుతున్న | Black Chicken Farming канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
5 июня 2021 г. 19:50:47
00:22:50
Другие видео канала
Potato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadiPotato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadiఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడిఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడిసొరకాయ సాగులో నష్టపోయాను  | Bottle Gourd Cultivationసొరకాయ సాగులో నష్టపోయాను | Bottle Gourd Cultivationతెలుగు రైతుబడి.. వ్యవసాయ జ్ఞానం పంచుతోంది : మంత్రి నిరంజన్ రెడ్డితెలుగు రైతుబడి.. వ్యవసాయ జ్ఞానం పంచుతోంది : మంత్రి నిరంజన్ రెడ్డిBlackgram Farming : 20 Years of Expertise | మినుముల సాగుBlackgram Farming : 20 Years of Expertise | మినుముల సాగుఈ గొర్రుతో 5 ఏండ్లుగా విత్తనాలు పెడుతున్నం | Seed Drill | రైతు బడిఈ గొర్రుతో 5 ఏండ్లుగా విత్తనాలు పెడుతున్నం | Seed Drill | రైతు బడిహిమాచల్ లో కివీ సాగు | Kiwi Cultivationహిమాచల్ లో కివీ సాగు | Kiwi Cultivationఎర్ర జొన్న Red Jowar Farming #shortsఎర్ర జొన్న Red Jowar Farming #shortsఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడిఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడి25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాను  #shorts25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాను #shortsఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడిఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడిఎకరంలో 8 టన్నుల క్యారెట్ #shortsఎకరంలో 8 టన్నుల క్యారెట్ #shortsఎర్ర చందనం సాగు #redsandalwood #rythubadi #agricultureఎర్ర చందనం సాగు #redsandalwood #rythubadi #agricultureనేను పదేండ్లుగా ఎర్రజొన్నలు పండిస్తున్ననేను పదేండ్లుగా ఎర్రజొన్నలు పండిస్తున్ననష్టపోయిన పట్టు రైతు | Silk Farmer Loss | రైతు బడి #shortsనష్టపోయిన పట్టు రైతు | Silk Farmer Loss | రైతు బడి #shortsడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shortsCapsicum Farming #simlamirch #shortsCapsicum Farming #simlamirch #shortsIsrael Model Agriculture #shortsIsrael Model Agriculture #shortsపొద్దు తిరుగుడు పంట వేశాను | Sun Flower Cultivation | రైతు బడిపొద్దు తిరుగుడు పంట వేశాను | Sun Flower Cultivation | రైతు బడివరి గట్ల వెంట కంది సాగు | రైతు బడి #shortsవరి గట్ల వెంట కంది సాగు | రైతు బడి #shorts
Яндекс.Метрика