Загрузка страницы

Potato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadi

ఆలుగడ్డ (బంగాళాదుంప) పంట ఎక్కువగా సాగు చేస్తున్న జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డను ఏ విధంగా భూమి నుంచి తీస్తున్నారో ఈ వీడియోలో చూడవచ్చు. సాగు విధానం క్లుప్తంగా తెలుసుకోవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Potato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | రైతు బడి

#RythuBadi #రైతుబడి #potatofarming

Видео Potato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadi канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
12 марта 2023 г. 20:00:10
00:05:30
Другие видео канала
బంతి మొక్కలు పార్సిల్ #marigoldplants  #amruthanurseryబంతి మొక్కలు పార్సిల్ #marigoldplants #amruthanurseryఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడిఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడితెలుగు రైతుబడి.. వ్యవసాయ జ్ఞానం పంచుతోంది : మంత్రి నిరంజన్ రెడ్డితెలుగు రైతుబడి.. వ్యవసాయ జ్ఞానం పంచుతోంది : మంత్రి నిరంజన్ రెడ్డిఓట్లలో మనం గెలిచాం #rythubadi #nationalcreatorsaward #mygovఓట్లలో మనం గెలిచాం #rythubadi #nationalcreatorsaward #mygovఈ గొర్రుతో 5 ఏండ్లుగా విత్తనాలు పెడుతున్నం | Seed Drill | రైతు బడిఈ గొర్రుతో 5 ఏండ్లుగా విత్తనాలు పెడుతున్నం | Seed Drill | రైతు బడి4 ఎకరాల బంతి.. 7సార్లు కోత.. 12 లక్షల పంట Marigold Farming4 ఎకరాల బంతి.. 7సార్లు కోత.. 12 లక్షల పంట Marigold Farmingఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడిఈత తోట పెట్టినం.. కల్లు గీసి అమ్ముతున్నం | రైతు బడిఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడిఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడి40 ఎకరాల్లో చీని సాగు.. ఎకరం 30 టన్నుల పంట | రైతు బడి40 ఎకరాల్లో చీని సాగు.. ఎకరం 30 టన్నుల పంట | రైతు బడిమహానంది అరటి సాగు #shortsమహానంది అరటి సాగు #shortsదానిమ్మ వేశాను.. 40 టన్నుల పంట తీశాను  | Pomogranate Cultivationదానిమ్మ వేశాను.. 40 టన్నుల పంట తీశాను | Pomogranate Cultivation25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాను  #shorts25 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశాను #shortsఎకరంలో 8 టన్నుల క్యారెట్ #shortsఎకరంలో 8 టన్నుల క్యారెట్ #shortsరాళ్ల భూమిని శుభ్రం చేసే యంత్రం | Stone Pickerరాళ్ల భూమిని శుభ్రం చేసే యంత్రం | Stone Pickerపొద్దు తిరుగుడు పంట వేశాను | Sun Flower Cultivation | రైతు బడిపొద్దు తిరుగుడు పంట వేశాను | Sun Flower Cultivation | రైతు బడినేను పదేండ్లుగా ఎర్రజొన్నలు పండిస్తున్ననేను పదేండ్లుగా ఎర్రజొన్నలు పండిస్తున్నDragon Fruit Season | డ్రాగన్ ఫ్రూట్ | రైతు బడి #shortsDragon Fruit Season | డ్రాగన్ ఫ్రూట్ | రైతు బడి #shortsనష్టపోయిన పట్టు రైతు | Silk Farmer Loss | రైతు బడి #shortsనష్టపోయిన పట్టు రైతు | Silk Farmer Loss | రైతు బడి #shortsడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shorts
Яндекс.Метрика