Загрузка страницы

మూడేళ్లుగా తెల్ల చామంతి సాగులో గోపాల్ నాయక్ | White Chrysantheum in Poly House | తెలుగు రైతు బడి

ప్రభుత్వ సబ్సిడీతో నిర్మించుకున్న పాలీహౌజ్ లో మూడు సంవత్సరాలుగా తెల్ల చామంతి పూలు సాగు చేస్తున్న రైతు మాలోతు గోపాల్ నాయక్ గారు తన అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు. గోపాల్ నాయక్ కు సాగులో సాయం అందిస్తున్న వాళ్ల అల్లుడు భూక్యా బిచ్చు నాయక్ గారు కూడా మార్కెటింగ్ సౌకర్యాన్ని తెలిపారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. మరిన్ని వివరాల కోసం వారి ఫోన్ నంబర్ వీడియోలో ఉంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మూడేళ్లుగా తెల్ల చామంతి సాగులో గోపాల్ నాయక్ | White Chrysantheum in Poly House | తెలుగు రైతు బడి

#RythuBadi #PolyHouse #తెల్లచామంతి

Видео మూడేళ్లుగా తెల్ల చామంతి సాగులో గోపాల్ నాయక్ | White Chrysantheum in Poly House | తెలుగు రైతు బడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
2 февраля 2021 г. 19:11:51
00:20:50
Другие видео канала
మామిడి మొక్కలు కొత్తగా నాటాను | Mango Plantationమామిడి మొక్కలు కొత్తగా నాటాను | Mango Plantationరెండేండ్లుగా యవ్వలు పండిస్తున్న | Indian Oats | రైతు బడిరెండేండ్లుగా యవ్వలు పండిస్తున్న | Indian Oats | రైతు బడిఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడిఎండాకాలంలో పత్తి పండిస్తున్నం.. దిగుబడి బాగుంది | Summer Cotton | రైతు బడి40 ఎకరాల్లో చీని సాగు.. ఎకరం 30 టన్నుల పంట | రైతు బడి40 ఎకరాల్లో చీని సాగు.. ఎకరం 30 టన్నుల పంట | రైతు బడి20 ఎకరాల్లో టమాటా వేశాను | Summer Tomato20 ఎకరాల్లో టమాటా వేశాను | Summer Tomatoరైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (FPO) ఎందుకు? ఎలా? | రైతు బడిరైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (FPO) ఎందుకు? ఎలా? | రైతు బడిరాళ్ల భూమిని శుభ్రం చేసే యంత్రం | Stone Pickerరాళ్ల భూమిని శుభ్రం చేసే యంత్రం | Stone Pickerనష్టపోయిన పట్టు రైతు | Silk Farmer Loss | రైతు బడి #shortsనష్టపోయిన పట్టు రైతు | Silk Farmer Loss | రైతు బడి #shortsTelugu Rythubadi with Shiva Agri Clinic | రైతు బడిTelugu Rythubadi with Shiva Agri Clinic | రైతు బడిదానిమ్మ సాగు #shorts #pomogranate #rythubadiదానిమ్మ సాగు #shorts #pomogranate #rythubadiడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఖర్చు తగ్గే ప్లాన్ #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shortsపశు గ్రాసం కోసం వరి కోసి కుప్ప వేస్తున్నారు #shortsCapsicum Farming #simlamirch #shortsCapsicum Farming #simlamirch #shortsSolar Power Cold Storage Room | రైతు బడి #shortsSolar Power Cold Storage Room | రైతు బడి #shortsTwo Types Sheep Grass #shortsTwo Types Sheep Grass #shortsFarm Pond పై షెడ్ వేశాం.. కష్టం తగ్గింది | రైతు బడిFarm Pond పై షెడ్ వేశాం.. కష్టం తగ్గింది | రైతు బడిIndian Oats Farming | రైతు బడి #shortsIndian Oats Farming | రైతు బడి #shortsదానిమ్మ వేశాను.. 40 టన్నుల పంట తీశాను  | Pomogranate Cultivationదానిమ్మ వేశాను.. 40 టన్నుల పంట తీశాను | Pomogranate CultivationHF ఆవులు పెంచుతున్నాను #shorts #cowdairy #dairyfarmHF ఆవులు పెంచుతున్నాను #shorts #cowdairy #dairyfarmగొర్రె పొట్టేళ్లకు ఫ్యాన్లు పెట్టాలి.. జాగ్రత్తగా పెంచాలి | Sheep Farming | రైతు బడిగొర్రె పొట్టేళ్లకు ఫ్యాన్లు పెట్టాలి.. జాగ్రత్తగా పెంచాలి | Sheep Farming | రైతు బడిచెరుకులో ల్యాపా పంట, మొడెం పంట #shortsచెరుకులో ల్యాపా పంట, మొడెం పంట #shorts
Яндекс.Метрика