Загрузка страницы

అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి

తక్కువ భూమిలో ఎక్కువ కూరగాయలు పండించి.. రసాయనాలు వినియోగించని ఆహారాన్ని గ్రామస్తులకు అందిస్తున్నారు సూర్యాపేట జిల్లా సంగెం గ్రామానికి చెందిన సీనియర్ రైతు నల్లు లక్ష్మీ నరసింహా రెడ్డి గారు. తమ ఇంటి ముందు ఉన్న అరెకరం స్థలంలో 17 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. గత ఆర్నెల్లుగా సాగు చేస్తూ.. ఇప్పటికే రూ. 2 లక్షలు ఆదాయంగా పొందారు. ఆ వివరాలు ఈ వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి

#RythuBadi #రైతుబడి #MultiCrop

Видео అరెకరం భూమిలో 17 రకాల కూరగాయలు పండిస్తున్నాం | 17 Crops in Half Acre Land | తెలుగు రైతుబడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
1 февраля 2021 г. 9:30:01
00:17:35
Другие видео канала
Potato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadiPotato Harvesting | బంగాళాదుంప ఏరుతున్నరు | RythuBadiఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడిఉల్లిగడ్డ విత్తనాలు సాగు చేస్తున్నారు.. పెట్టుబడి, దిగుబడి? | రైతు బడి200 Rupees Solar Light Trap | RythuBadi200 Rupees Solar Light Trap | RythuBadiసొరకాయ సాగులో నష్టపోయాను  | Bottle Gourd Cultivationసొరకాయ సాగులో నష్టపోయాను | Bottle Gourd Cultivationకృషి విజ్ఞాన కేంద్రం ఉపయోగం? | KVK | రైతు బడికృషి విజ్ఞాన కేంద్రం ఉపయోగం? | KVK | రైతు బడిTelugu Rythubadi with Mallesh Adla | రైతు బడి | LiveTelugu Rythubadi with Mallesh Adla | రైతు బడి | Liveఓట్లలో మనం గెలిచాం #rythubadi #nationalcreatorsaward #mygovఓట్లలో మనం గెలిచాం #rythubadi #nationalcreatorsaward #mygovశాశ్వత పందిరి నిర్మాణం ఎలా ఉండాలి? Permanant Pandalsశాశ్వత పందిరి నిర్మాణం ఎలా ఉండాలి? Permanant PandalsDairy Farmలో ఫ్లోర్ నిర్వహణ చాలా ముఖ్యమైనది | రైతు బడిDairy Farmలో ఫ్లోర్ నిర్వహణ చాలా ముఖ్యమైనది | రైతు బడిదేశీయ వరి వంగడాలు పండించాను.. అమ్మడం కష్టం | రైతు బడిదేశీయ వరి వంగడాలు పండించాను.. అమ్మడం కష్టం | రైతు బడిహిమాచల్ లో కివీ సాగు | Kiwi Cultivationహిమాచల్ లో కివీ సాగు | Kiwi Cultivationనేరేడు రైతును.. Jamun Juice Processing చేస్తున్న | రైతు బడినేరేడు రైతును.. Jamun Juice Processing చేస్తున్న | రైతు బడిపొలాస(జగిత్యాల) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంపొలాస(జగిత్యాల) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంఎకరం ఈత వనం.. నెలకు 30 వేల ఆదాయం | Palm Tree Farmఎకరం ఈత వనం.. నెలకు 30 వేల ఆదాయం | Palm Tree FarmIT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడిIT జాబ్ చేస్తున్న.. 10 ఎకరాల్లో 16 పంటలు పండిస్తున్న | రైతు బడిఆవులకు 3 రకాల గడ్డి.. 4 రకాల దాణా వేస్తున్నం | Dairy Farm Teluguఆవులకు 3 రకాల గడ్డి.. 4 రకాల దాణా వేస్తున్నం | Dairy Farm Teluguవంటిమామిడి నుంచి పలు రాష్ట్రాలకు కూరగాయలు | రైతు బడివంటిమామిడి నుంచి పలు రాష్ట్రాలకు కూరగాయలు | రైతు బడిఎర్ర జొన్న Red Jowar Farming #shortsఎర్ర జొన్న Red Jowar Farming #shortsపీఏసీఎస్ నుంచి వ్యవసాయ - వ్యాపార రుణాలు | JAINA PACS | రైతు బడిపీఏసీఎస్ నుంచి వ్యవసాయ - వ్యాపార రుణాలు | JAINA PACS | రైతు బడిScale Less Baler ఏడాదిలో 30 వేల గడ్డి కట్టలు కట్టానుScale Less Baler ఏడాదిలో 30 వేల గడ్డి కట్టలు కట్టానురైతుకు కమీషన్ ఖర్చు లేని మార్కెట్ మాది | రైతు బడిరైతుకు కమీషన్ ఖర్చు లేని మార్కెట్ మాది | రైతు బడి
Яндекс.Метрика