Загрузка страницы

పుండరీకం సెరికల్చర్ షెడ్డు నిర్మాణం | Sericulture Shed Construction | తెలుగు రైతుబడి

సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి మూడేండ్లుగా పట్టు పురుగులు పెంచుతున్న ఉత్తమ పట్టు రైతు జల్లా పుండరీకం గారు.. ఈ వీడియోలో తన షెడ్డు నిర్మాణం గురించి వివరించారు. కొత్తగా ఎవరైనా షెడ్డు నిర్మించుకోవాలంటే తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలను సైతం క్షుణ్ణంగా విషదీకరించారు. నల్గొండకు చెందిన పుండరీకం.. ఇప్పటి వరకు సుమారు 30 బ్యాచ్ లు పట్టు పురుగులు పెంచారు. 70 శాతం పైగా దిగుబడి సాధిస్తున్నారు. ఈ వీడియో కంటే ముందు పట్టు పురుగుల దశల వారీ పెంపకం సహా ఇంకా అనేక విషయాలను సైతం వేర్వేరు వీడియోలలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : పుండరీకం సెరికల్చర్ షెడ్డు నిర్మాణం | Sericulture Shed Construction | తెలుగు రైతుబడి

#RythuBadi #పట్టుసాగు #Sericulture

Видео పుండరీకం సెరికల్చర్ షెడ్డు నిర్మాణం | Sericulture Shed Construction | తెలుగు రైతుబడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
24 января 2021 г. 19:53:25
00:21:36
Другие видео канала
Silkworms to Cocoons Explained by Sericulture Farmer Jalla Pundareekam | తెలుగు రైతుబడిSilkworms to Cocoons Explained by Sericulture Farmer Jalla Pundareekam | తెలుగు రైతుబడిపట్టుపరిశ్రమ - రాయితీలు| Govt Subsidy And Loans For Silkworm Sericulture | Matti Manishi | 10TV Newsపట్టుపరిశ్రమ - రాయితీలు| Govt Subsidy And Loans For Silkworm Sericulture | Matti Manishi | 10TV NewsSilkworm Rearing | Sericulture Shed Construction | hmtv AgriSilkworm Rearing | Sericulture Shed Construction | hmtv Agriఏడాది పొడవునా.. లాభాల పట్టు | Sericulture & Silk Worm Rearing Success Story | hmtv Agriఏడాది పొడవునా.. లాభాల పట్టు | Sericulture & Silk Worm Rearing Success Story | hmtv AgriSericulture & Silk Worm Rearing Farming || Suresh Reddy || Pattupurugula Pempakam || SumanTV RythuSericulture & Silk Worm Rearing Farming || Suresh Reddy || Pattupurugula Pempakam || SumanTV RythuSericulture Profit per Acre | Mulberry | ఏటా 9 పంటలు.. పట్టు చిక్కితే ప్రతి నెలా ఆదాయమే... Tone AgriSericulture Profit per Acre | Mulberry | ఏటా 9 పంటలు.. పట్టు చిక్కితే ప్రతి నెలా ఆదాయమే... Tone Agriఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాంఎకరా ఉల్లిగడ్డ సాగుకు 50 వేలు ఖర్చు | Onionలో అంతర పంటగా బొప్పాయి వేశాంబీట్ రూట్ బాగా పండింది : రాఘవేందర్ యాదవ్ | Beetroot Cultivation in Telugu | తెలుగు రైతు బడిబీట్ రూట్ బాగా పండింది : రాఘవేందర్ యాదవ్ | Beetroot Cultivation in Telugu | తెలుగు రైతు బడి4 ఏళ్లుగా మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం || Silkworm Cultivation || Pundareekam4 ఏళ్లుగా మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం || Silkworm Cultivation || Pundareekamపట్టు పురుగుల పెంపకం : Mulberry Cultivation & Silkworm Rearing in West Godavari | Sakshi TV Sagubadiపట్టు పురుగుల పెంపకం : Mulberry Cultivation & Silkworm Rearing in West Godavari | Sakshi TV SagubadiMaking Of Silk From Pattu Gudu (Mulberry) | Silk Making | Sericulture | SumanTV RythuMaking Of Silk From Pattu Gudu (Mulberry) | Silk Making | Sericulture | SumanTV RythuSilkworm Cocoon Cutting TeluguSilkworm Cocoon Cutting TeluguSericulture & Silk Worm Rearing Success Story | Mulberry Cultivation | hmtv AgriSericulture & Silk Worm Rearing Success Story | Mulberry Cultivation | hmtv AgriFebruary 19, 2022February 19, 2022ఉద్యోగాలు వదిలేసి పట్టు సాగు చేస్తున్నం.. హ్యాపీగా ఉన్నం | Silk Farmers Sadiq & Rafeeq | రైతు బడిఉద్యోగాలు వదిలేసి పట్టు సాగు చేస్తున్నం.. హ్యాపీగా ఉన్నం | Silk Farmers Sadiq & Rafeeq | రైతు బడిScientific Silk Worm Rearing- 13/02/2021 @ 6.30pmScientific Silk Worm Rearing- 13/02/2021 @ 6.30pmరూ. 3 లక్షల ఖర్చుతో పొలం దగ్గర కంటెయినర్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాం | Container Farm House | రైతు బడిరూ. 3 లక్షల ఖర్చుతో పొలం దగ్గర కంటెయినర్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాం | Container Farm House | రైతు బడిOrganic Mulberry Silkworm Cultivation - Shilpa - Suryapet || Complete Guide || RytunesthamOrganic Mulberry Silkworm Cultivation - Shilpa - Suryapet || Complete Guide || Rytunesthamsilk worm farming in telugu-silk worm farming in telugu ( పట్టు పురుగులు పెంచుతున్నా యాదయ్య)silk worm farming in telugu-silk worm farming in telugu ( పట్టు పురుగులు పెంచుతున్నా యాదయ్య)
Яндекс.Метрика