Загрузка страницы

5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy

#Raitunestham #Naturlfarming #Integratedfarming

కడప జిల్లా రామాపురానికి చెందిన ఎం. శ్రీనాథ్ రెడ్డి.. లక్ష రూపాయల జీతం వచ్చే మంచి ఉద్యోగం వదిలి వ్యవసాయంపై ఇష్టంతో సాగులోకి అడుగుపెట్టారు. శ్రీ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో తమ 6 ఎకరాల్లో ప్రకృతి సేద్యంలో 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి, మంచి లాభాలు పొందారు. 4 ఏళ్ల కష్టంతో ఆర్జించిన ఆదాయంతో పొలం పక్కనే మరో 5 ఎకరాలు కొని.. అందులోను 5 అంచెల పద్ధతిలో సాగుకి శ్రీకారం చుట్టారు. రైతులు ఏక పంటల విధానాన్ని వదిలి ఇలా బహుల పంటలు సాగు చేస్తే సుస్థిర ఆదాయం పొందవచ్చని శ్రీనాథ్ రెడ్డి వివరించారు.

5 అంచెల వ్యవసాయ విధానం, సాగు చేయదగిన పంటలు, యాజమాన్యం, సస్య రక్షణ చర్యలు, పంటల మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం శ్రీనాథ్ రెడ్డి గారిని 70323 64099 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Видео 5 అంచెల పద్ధతిలో .. 365 రోజులూ ఆదాయం || 5 Layer Farming - 365 days income || M Srinath Reddy канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
9 октября 2021 г. 18:11:53
00:58:46
Другие видео канала
చిన్న, సన్నకారు రైతులకి సూపర్ సాగు మోడల్ | 5 Layer Farming | Vijayaramచిన్న, సన్నకారు రైతులకి సూపర్ సాగు మోడల్ | 5 Layer Farming | VijayaramMultiple Crops - More Income || బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు || Shivanaga Malleshwara raoMultiple Crops - More Income || బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు || Shivanaga Malleshwara rao2 ఎకరాల్లో రూ. 27 వేల పెట్టుబడితో రూ.1.30 లక్షల రాబడి || Native Paddy Cultivation || M Srinath Reddy2 ఎకరాల్లో రూ. 27 వేల పెట్టుబడితో రూ.1.30 లక్షల రాబడి || Native Paddy Cultivation || M Srinath Reddyనాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitraనాటు కోళ్ల పెంపకంతో విజయపథంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ || Free Range Country Chicken || Karshaka Mitraఇంటిపై 450 మొక్కల అరణ్యం || పండ్ల చెట్లకు కిలోల కొద్దీ కాయలు || Terrace Gardening || J Yugenderఇంటిపై 450 మొక్కల అరణ్యం || పండ్ల చెట్లకు కిలోల కొద్దీ కాయలు || Terrace Gardening || J Yugenderతక్కువ స్థలంలో 81 రకాల చెట్లు పెంచుకునే 5 అంచల పాలేకర్ గారి వ్యవసాయ పద్దతి||విజయరాం||5 Layer Model||తక్కువ స్థలంలో 81 రకాల చెట్లు పెంచుకునే 5 అంచల పాలేకర్ గారి వ్యవసాయ పద్దతి||విజయరాం||5 Layer Model||మునగ సాగుతో అధిక లాభాలు | How to Cultivate Drumstick | Moringa Farming | AgriTech Teluguమునగ సాగుతో అధిక లాభాలు | How to Cultivate Drumstick | Moringa Farming | AgriTech Teluguఈ ఐదు అంచెల విధానం "ఏ టి యం"ATM లాంటిదే, ఎప్పుడూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఇస్తూనే ఉంటుంది||5Layerఈ ఐదు అంచెల విధానం "ఏ టి యం"ATM లాంటిదే, ఎప్పుడూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఇస్తూనే ఉంటుంది||5LayerPalekar 5 Layers method cultivation by Ellareddy - Natural Farming-9959742741Palekar 5 Layers method cultivation by Ellareddy - Natural Farming-9959742741మాగాణి వరిలో అంతర పంటలుగా అరటి. కంద,మునగ,మామిడి,బొప్పాయి,అల్లం?మాగాణి వరిలో అంతర పంటలుగా అరటి. కంద,మునగ,మామిడి,బొప్పాయి,అల్లం?పక్కపక్కనే పండ్లు, కూరగాయలు, పూలు | నిత్యం ఆదాయం | Multiple Crop Cultivation | A Venkateswara raoపక్కపక్కనే పండ్లు, కూరగాయలు, పూలు | నిత్యం ఆదాయం | Multiple Crop Cultivation | A Venkateswara rao100 Variety Crops in Kitchen Garden || Foreign Leafy Vegetables || Narasimha Raju100 Variety Crops in Kitchen Garden || Foreign Leafy Vegetables || Narasimha Raju40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నా || ఎకరానికి 11 క్వింటాళ్లు || Redgram Cultivation || Narayana40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నా || ఎకరానికి 11 క్వింటాళ్లు || Redgram Cultivation || NarayanaFive Layer Farm DACA, MDUFive Layer Farm DACA, MDUపెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavatiపెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavatiతక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiahతక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiahతోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishnaతోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishnaland Nutrients growth || టన్నుల కొద్ది ఎరువుల కన్నా .. ఈ పద్ధతులే మిన్న || Shivanaga malleshwara raoland Nutrients growth || టన్నుల కొద్ది ఎరువుల కన్నా .. ఈ పద్ధతులే మిన్న || Shivanaga malleshwara raoఅన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట || Aadarana Paadi Panta || Ramakrishnaఅన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట || Aadarana Paadi Panta || Ramakrishna
Яндекс.Метрика