Загрузка страницы

పెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavati

#Raitunestham #Permaculture

ఎండ, వానలకు వాటంతట అవే పెరిగే చెట్లు. కాలాల వారీగా పండే పండ్లు. సహజంగా పెరిగే పెద్ద పెద్ద వృక్షాలు. వాటి కిందే ఆవాసాలు. ఆ అరణ్యం పక్కనే ధాన్యాల కోసం వివిధ రకాల ఆహార పంటలు. ఇదీ.. మన పూర్వీకులు పాటించిన పద్ధతి. సంస్కృతి, పర్యావరణం, వ్యవసాయం. ఈ మూడింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనం ఆరోగ్యంగా కొనసాగింది. ఇప్పటి ఈ ఆధునిక యుగంలో కొన్ని నిత్యావసరాలు వినియోగిస్తూనే అరణ్య జీవన విధానాన్ని ఆస్వాదించాలని అందరికీ ఉంటుంది. కానీ నరసన్న, పద్మావతి దంపతుల లాగా గట్టి సంకల్పం ఉన్న కొందరే అలాంటి కలలని సాకారం చేసుకుంటారు. ఈ ప్రకృతి ప్రేమికులు 25 ఏళ్ల కృషి ఫలితమే... ఇప్పుడు మనం చూస్తున్న ఈ అరణ్యం. అనేక రకాల పండ్ల చెట్లు, భారీ వృక్షాలు, ఔషధ మొక్కలు, ఆహార పంటలతో నిండిన ఈ వనం... పెర్మాకల్చర్ విధానానికి ఉత్తమ మోడల్ గా అభివృద్ధి చెందింది.

పెర్మాకల్చర్ విధానం, శిక్షణపై మరిన్ని వివరాల కోసం నరసన్న గారిని 94408 26722 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Видео పెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavati канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
23 октября 2021 г. 19:32:58
01:02:55
Другие видео канала
పిల్లలకు మిల్లెట్స్ - ఎప్పుడు ఇవ్వొచ్చు ? | Dr. KhaderValiపిల్లలకు మిల్లెట్స్ - ఎప్పుడు ఇవ్వొచ్చు ? | Dr. KhaderValiఇలాంటి వ్యవసాయంతో అన్నీ లాభాలే | Bio Diversity Farming | RangaPrasadఇలాంటి వ్యవసాయంతో అన్నీ లాభాలే | Bio Diversity Farming | RangaPrasadపద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023కాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyఘనజీవామృతం | ఏ రైతు ఎంత వేయాలి ? | Ghana Jeevamrutham | K Ramachandramఘనజీవామృతం | ఏ రైతు ఎంత వేయాలి ? | Ghana Jeevamrutham | K Ramachandramప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Chary200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Ravi200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Ravi75 ఏళ్ల వయసు.. శాస్త్రవేత్తలను మించి ఐడియాలతో రైతు  | Aadi Seshaiah75 ఏళ్ల వయసు.. శాస్త్రవేత్తలను మించి ఐడియాలతో రైతు | Aadi Seshaiahమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahఆ ఒక్క కారణంతో మిల్లెట్స్ వద్దంటున్న వారికి ఇదే నా సమాధానం | Dr. KhaderValiఆ ఒక్క కారణంతో మిల్లెట్స్ వద్దంటున్న వారికి ఇదే నా సమాధానం | Dr. KhaderValiప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Charyఆవుల ఆరోగ్యానికి మనం ఇంట్లో ఉపయోగించే పదార్థాలు || Ayurveda for cow health || Mahipalఆవుల ఆరోగ్యానికి మనం ఇంట్లో ఉపయోగించే పదార్థాలు || Ayurveda for cow health || Mahipalఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyవ్యవసాయం, మిద్దెతోటలు, ఆరోగ్యం కోసం సబ్ స్క్రైబ్ రైతునేస్తం |Press Bell Icon for Video Notificationsవ్యవసాయం, మిద్దెతోటలు, ఆరోగ్యం కోసం సబ్ స్క్రైబ్ రైతునేస్తం |Press Bell Icon for Video Notificationsప్రకృతి సేద్యం చేసే రైతులకి ఆవులు | పంచగవ్యాలతో వైద్యం, వ్యవసాయం | మహర్షి గోశాల | S Rameshప్రకృతి సేద్యం చేసే రైతులకి ఆవులు | పంచగవ్యాలతో వైద్యం, వ్యవసాయం | మహర్షి గోశాల | S Rameshపాలు పిండగానే పొదుగుపై చల్లనీళ్లు కొట్టాలి.. ఎందుకంటే ? #Shorts #COw #Raathibreedపాలు పిండగానే పొదుగుపై చల్లనీళ్లు కొట్టాలి.. ఎందుకంటే ? #Shorts #COw #Raathibreedఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryనోరూరించే నాటు ఆవు నెయ్యి.. | Farmer Made Ghee | Varmaనోరూరించే నాటు ఆవు నెయ్యి.. | Farmer Made Ghee | Varmaసిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunesthamసిరిధాన్యాల మార్గదర్శికి పద్మశ్రీ.. ఆత్మీయ అభినందన.. | Dr. KhaderVali | Raitunestham
Яндекс.Метрика