Загрузка страницы

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

#Raitunestham #Naturalfarming

గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపాడు గ్రామానికి చెందిన ముళ్లపూడి రంగయ్య.. తనకున్న ఎకరం 30 సెంట్ల భూమిలో 15 రకాల పండ్ల చెట్లు పెంచుతున్నారు. ప్రధాన పంటలుగా అరటి, నిమ్మ సాగు చేస్తూనే... అంతర పంటలుగా మామిడి, బత్తాయి, జామ, సపోట, అల్లనేరుడు, నారింజ, అంజీర, చెరకు, సపోట, బొప్పాయి చెట్లు పెంచుతున్నారు. సహజ కషాయాలు, ద్రావణాలతోనే పంటలకు పోషణ, చీడ పీడల నివారణ సాధ్యం అవుతుందని.. ఏడాదికి తాను పెట్టే పెట్టుబడి రూ. 10 వేలేనని రంగయ్య వివరించారు. కావాల్సిన వారు తోట వద్దకే వచ్చి కొనుక్కెళతారని చెప్పారు. ఖర్చులన్నీ పోను ఏడాదికి తనకు లక్షకు పైగా ఆదాయం మిగులుతోందని అంటున్నారు.

తక్కువ భూమిలో ఎక్కువ పంటల సాగు, పంటల యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే... రంగయ్య గారిని 92464 67513 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!

---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rytunestham​​​​​​...
--------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
--------------------------------------------------

అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
https://youtu.be/8sVgYM7BRbk

365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
https://youtu.be/dyaC8nSfxlA

చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
https://youtu.be/TFFYDDFxOb4

3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
https://youtu.be/6j1V8dImB98

పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
https://youtu.be/peVZIJpN36o

మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
https://youtu.be/Sz0x42tEc1c

10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
https://youtu.be/mXl86fMpWb4

తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
https://youtu.be/vi1bljhtu3E

మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
https://youtu.be/YhyLTL4gOrw

తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
https://youtu.be/bXulRyBk3jw

నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
https://youtu.be/lfIw0RWMr90

డెయిరీ నన్ను నిలబెట్టింది
https://youtu.be/3NuoOgr8f6c

స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
https://youtu.be/Wb17EaS03Bw

చీరల నీడన ఆకు కూరలు
https://youtu.be/LnenpDLhziA

కారం చేసి అమ్ముతున్నాం
https://youtu.be/pEzGtNqoK48​​

ఏడాదికి 10 టన్నుల తేనె
https://youtu.be/bGpDPuWS8QI​​​

బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
https://youtu.be/Dj01hNieZbc​​​​

2 ఎకరాల్లో దేశవాలి జామ
https://youtu.be/r8n97GDUBNE​​​​​

5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
https://youtu.be/gd83_pof3rA​​​​​​

ఈ ఎరువు ఒక్కటి చాలు
https://youtu.be/uc28AjvtKNg​​​​​​​

డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
https://youtu.be/YLcBBqnm7Ck​​​​​​​

ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
https://youtu.be/L9wMeEu4BDs​​​​​​​

పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
https://youtu.be/hylYH62lO4s​​​​​​​

ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
https://youtu.be/LlUpVgXCkQY​​​​​​​

ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
https://youtu.be/i0wNC7Q7_Uc​​​​​​​

దేశానికి రైతే ప్రాణం - Short Film
https://youtu.be/uUlV1jHRxv0​​​​​​​

పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
https://youtu.be/WeWseDkPWkE​​​​​​​

ఆయుర్వేద పాలు
https://youtu.be/tOB3d50k570​​​​​​​

సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
https://youtu.be/JnFBwjsepcQ​​​​​​​

ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
https://youtu.be/8RZR_cJxTa4​​​​​​​

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound energy
Website: www.bensound.com
2.Music: bensound sweet
Website: www.bensound.com

Видео తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
22 июня 2021 г. 13:53:13
00:19:43
Другие видео канала
తోట దగ్గరికే వచ్చి కొనుక్కెళతారు || Integrated Farming - Marketing || Venkata Srinivasతోట దగ్గరికే వచ్చి కొనుక్కెళతారు || Integrated Farming - Marketing || Venkata Srinivasఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు || Homely Goshala with Native Cow || Prabhakar - Geetaఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు || Homely Goshala with Native Cow || Prabhakar - Geeta100 Variety Crops in Kitchen Garden || Foreign Leafy Vegetables || Narasimha Raju100 Variety Crops in Kitchen Garden || Foreign Leafy Vegetables || Narasimha Rajuఏడాదికి 10 టన్నుల తేనె ||  Pure Honey  || Apiculture || B Satyanarayana || 94407 56825ఏడాదికి 10 టన్నుల తేనె || Pure Honey || Apiculture || B Satyanarayana || 94407 56825ఈ మొక్క క్యాన్సర్ తో బాధపడేవారికి సంజీవిని  | Stevia Plant for Cancer Patients | Eagle Media Worksఈ మొక్క క్యాన్సర్ తో బాధపడేవారికి సంజీవిని | Stevia Plant for Cancer Patients | Eagle Media Works200 లీటర్ల డ్రమ్ముల్లో తీరొక్క పంటలు || Terrace Garden in Big Drums || V Ram Mohan Rao200 లీటర్ల డ్రమ్ముల్లో తీరొక్క పంటలు || Terrace Garden in Big Drums || V Ram Mohan Raoఎంత తిన్నా ఏం తిన్నా అంతా ఫ్రీ - Mohan Babu And Dasari Narayana Rao Hotel Comedy Scenes | Jayasudhaఎంత తిన్నా ఏం తిన్నా అంతా ఫ్రీ - Mohan Babu And Dasari Narayana Rao Hotel Comedy Scenes | Jayasudha2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farm2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farmఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు  || Pure Deshi Chicken Farming || Jyotiఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు || Pure Deshi Chicken Farming || JyotiJoint Family - Joint Farming || ఉమ్మడి కుటుంబం - ఉత్తమ వ్యవసాయం - సంతృప్తికర ఆదాయం || Jagan MohanJoint Family - Joint Farming || ఉమ్మడి కుటుంబం - ఉత్తమ వ్యవసాయం - సంతృప్తికర ఆదాయం || Jagan Mohanసమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు || Apple Ber in Integrated Farming || Malla Reddyసమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు || Apple Ber in Integrated Farming || Malla Reddyబాటిల్ కంపోస్టింగ్ తో తోటకు కావాల్సిన పోషకాలు || Gardening with Compost || Jyothiబాటిల్ కంపోస్టింగ్ తో తోటకు కావాల్సిన పోషకాలు || Gardening with Compost || Jyothi5 ఎకరాల్లో 100 రకాల పండ్ల సాగు - వరంగల్ రైతు విప్లవాత్మక వ్యవసాయం | Sustainable Farming |97030905825 ఎకరాల్లో 100 రకాల పండ్ల సాగు - వరంగల్ రైతు విప్లవాత్మక వ్యవసాయం | Sustainable Farming |9703090582Organic Fruits and Vegetable Farming in FARM HOUSE | నా పెట్టుబడి లక్ష.. రాబడి 5 లక్షలు..! Tone AgriOrganic Fruits and Vegetable Farming in FARM HOUSE | నా పెట్టుబడి లక్ష.. రాబడి 5 లక్షలు..! Tone Agriమునగ సాగుతో మీసం మెలేసిన రైతు || Success Story of Drumstick/Moringa Farming || Karshaka Mitraమునగ సాగుతో మీసం మెలేసిన రైతు || Success Story of Drumstick/Moringa Farming || Karshaka Mitraఆదాయాన్ని ఇచ్చే అడవిని సృష్టిస్తున్నా || Mixed Crops Farming with Zero Budget || Nageshwar raoఆదాయాన్ని ఇచ్చే అడవిని సృష్టిస్తున్నా || Mixed Crops Farming with Zero Budget || Nageshwar raoకేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddyకేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddyసమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి || Integrated  Farming || Malla Reddyసమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి || Integrated Farming || Malla Reddyవ్యవసాయ భూమిలోనే రేకుల కోళ్ల షెడ్డు || Country Chicken & Kadaknath Farming || Narasimharaoవ్యవసాయ భూమిలోనే రేకుల కోళ్ల షెడ్డు || Country Chicken & Kadaknath Farming || Narasimharao
Яндекс.Метрика