Загрузка страницы

శ్రమైక జీవనం, దాతృత్వం కలగలిసిన రైతు రత్నం || Tenant Farmer Serving Society || Kanda Reddy

#Raitunestham #Bestfarmer #Kandareddy

సెంటు సొంత భూమి లేదు. కానీ వంద ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కష్టమైన పంటలను కూడా పండించి చూపిస్తున్నారు. 52 ఏళ్లుగా సాగుతో అనుబంధాన్ని కొనసాగిస్తూ... వచ్చిన ఆదాయంలో భారీ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఇలా... శ్రమైక జీవనం, పంటల సేద్యంలో ఆరితేరిన నైపుణ్యం, దాతృత్వ గుణంతో నిండిన రైతు రైత్నం... సత్తి భాస్కరరెడ్డి. నెలకి 15 రూపాయలకు ఆసాముల పొలాల్లో పనిచేసే స్థాయి నుంచి నేడు వంద ఎకరాల కౌలు వ్యవసాయంతో లక్షల రూపాయల రాబడి అందుకుంటోన్న రైతుగా ఎదిగారు. పెద్ద మొత్తంలో కంద పంట సాగు చేస్తూ.. కంద రెడ్డిగా గుర్తింపు పొందారు. 52 ఏళ్లుగా సేద్యంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ.. వచ్చిన సంపదతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పిల్లల చదువులు, బడులు, గుడులు, గ్రంథాలయాలు.. ఇలా ఎన్నో ప్రజాపయోగ, సంఘ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.. ఈ స్వయం కృషీవలుడు.

కంద రెడ్డి గారి వ్యవసాయంపై మరిన్ని వివరాల కోసం వారిని 98666 54999 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/RaituNestham
☛ Follow us on - https://twitter.com/rytunestham​​​​​​​​

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Видео శ్రమైక జీవనం, దాతృత్వం కలగలిసిన రైతు రత్నం || Tenant Farmer Serving Society || Kanda Reddy канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
15 октября 2021 г. 10:30:15
00:25:42
Другие видео канала
భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది | Natural Fertilizers | Mallikarjuna Reddyభూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది | Natural Fertilizers | Mallikarjuna Reddyఎర్రగా ఉన్న ఈ కాయలు పప్పులో సూపర్ ఉంటాయి #health #food #gardening #raitunesthamఎర్రగా ఉన్న ఈ కాయలు పప్పులో సూపర్ ఉంటాయి #health #food #gardening #raitunesthamవిత్తనాలు కావాలంటే అడగండి-ఉచితం -Aishwarya. 90108 32171విత్తనాలు కావాలంటే అడగండి-ఉచితం -Aishwarya. 90108 321714 నిమిషాల్లో Natural Medicine రెడీ #health #kashayalu #food #khadervali #raitunestham4 నిమిషాల్లో Natural Medicine రెడీ #health #kashayalu #food #khadervali #raitunesthamపాలలో 10 శాతం వెన్న... ఇలా చేస్తే వస్తుంది #farming #cow #milk #teluguపాలలో 10 శాతం వెన్న... ఇలా చేస్తే వస్తుంది #farming #cow #milk #teluguMillets లో ఏది నంబర్ వన్ ? #food #health #khadervali #raitunesthamMillets లో ఏది నంబర్ వన్ ? #food #health #khadervali #raitunesthamవ్యవసాయంలో అత్తా కోడళ్ల ఆకు #farming #kashayam #naturalfarming #telugu #agricultureవ్యవసాయంలో అత్తా కోడళ్ల ఆకు #farming #kashayam #naturalfarming #telugu #agricultureరైతులకి క్రెడిట్ కార్డులు, లోన్లు, రాయితీలు | Incentives to Farmers | Dr. Abhijit Mitraరైతులకి క్రెడిట్ కార్డులు, లోన్లు, రాయితీలు | Incentives to Farmers | Dr. Abhijit Mitraగోశాలల్లో పాల దిగుబడి పెంచుకోండి | Dr. Vijay Kumar Sharmaగోశాలల్లో పాల దిగుబడి పెంచుకోండి | Dr. Vijay Kumar Sharmaఈ Pest Control Machine రైతుకి 75 శాతం రాయితీపై ఇవ్వాలి #Farming #Agriculture #Teluguఈ Pest Control Machine రైతుకి 75 శాతం రాయితీపై ఇవ్వాలి #Farming #Agriculture #Teluguఆవులతో అష్టైశ్వర్యాలు | Go Sanjeevaniఆవులతో అష్టైశ్వర్యాలు | Go Sanjeevaniరైతే Fruit సైజ్ డిసైడ్ చేయొచ్చు |  కాయలు చిన్నా, పెద్దా .. రైతు చేతుల్లోనే #Farming #Raitunesthamరైతే Fruit సైజ్ డిసైడ్ చేయొచ్చు | కాయలు చిన్నా, పెద్దా .. రైతు చేతుల్లోనే #Farming #Raitunesthamమహాగణి Plants ... టేకు కంటే ముందే లక్షల్లో Profits #farming #plantation #wood #raitunesthamమహాగణి Plants ... టేకు కంటే ముందే లక్షల్లో Profits #farming #plantation #wood #raitunesthamఈ రైతు Seeds కొనొద్దని అంటున్నాడు.. ఎందుకో వినండి #farming #agriculture #seeds #raitunesthamఈ రైతు Seeds కొనొద్దని అంటున్నాడు.. ఎందుకో వినండి #farming #agriculture #seeds #raitunesthamగ్యాప్ లేకుండా Income - ఒక పంట వెంట మరో పంట #Farming #Agriculture #Raitunestham #Shortsగ్యాప్ లేకుండా Income - ఒక పంట వెంట మరో పంట #Farming #Agriculture #Raitunestham #Shorts100 లీటర్స్ డ్రమ్ముల్లో పండ్ల మొక్కలు #Gardening #Fruits #Roofgarden #Raitunestham100 లీటర్స్ డ్రమ్ముల్లో పండ్ల మొక్కలు #Gardening #Fruits #Roofgarden #Raitunesthamమొక్కలకి గంటకి 12 లీటర్ల నీళ్లు ఇచ్చే డ్రిప్పర్ #Farming #Dripsystem #pomagranate #Raitunesthamమొక్కలకి గంటకి 12 లీటర్ల నీళ్లు ఇచ్చే డ్రిప్పర్ #Farming #Dripsystem #pomagranate #Raitunesthamవంకాయలు 50 మొక్కలకి 2 క్వింటాళ్లు వచ్చాయి #Brinjal #Farming #Vegetables #Raitunesthamవంకాయలు 50 మొక్కలకి 2 క్వింటాళ్లు వచ్చాయి #Brinjal #Farming #Vegetables #Raitunesthamఒకే డ్రాగన్ మొక్కకి 120 కొమ్మలు.. దిగుబడి డబుల్ #Dragonfruit #Farming #agriculture #raitunesthamఒకే డ్రాగన్ మొక్కకి 120 కొమ్మలు.. దిగుబడి డబుల్ #Dragonfruit #Farming #agriculture #raitunesthamసేలం పసుపు.. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది #Turmeric #Farming #Agriculture #Raitunesthamసేలం పసుపు.. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది #Turmeric #Farming #Agriculture #Raitunesthamతెలంగాణలో Avocado పండించారు.. Wow Super Results #Farming #raitunestham #agricultureతెలంగాణలో Avocado పండించారు.. Wow Super Results #Farming #raitunestham #agriculture
Яндекс.Метрика