Загрузка страницы

డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఆదర్శ యువరైతు || Natural farming in Dragon Fruit || Karshaka Mitra

Dragon Fruit Cultivation seen as a profitable Business in Telugu States.
Success Story of Dragon Fruit farming by Badam Srinivasa Reddy, Prakasam District.
Dragon Fruit demand in India is very high and many farmers showing interest in Dragon fruit cultivation. Commercial Cultivation of this fruit is picking up and market price of this fruit in India is Rs. 200 - 250/kg. The Dragon fruit crop is giving yield from the First year onwards and Economically giving good results from the 3rd year. 1st Year Cost of cultivation is too high. Expenses are going from 5 Lakhs/acre. But from the 3rd year, farmers are getting 6 to 7 tons yield per acre and earning more than 6 lakhs per acre. However, many farmers and entrepreneurs are looking towards Dragon fruit farming as it is giving a lot of income returns to the growers. Young Farmer Srinivasa Reddy, Chalivendra village of Prakasam District is cultivating Dragon fruit farming in 3 acres. He said that, Dragon fruit farming is having better future in Telugu States and among India. Let us look on to his farming Techniques in Karshaka Mitra.
డ్రాగన్ ఫ్రూట్ సాగులో ప్రకాశం జిల్లా రైతు విజయగాథ.
ప్రకాశం జిల్లా దర్శి మండలం, చలివేంద్ర గ్రామానికి చెందిన యువరైతు బాదం శ్రీనివాస రెడ్డి, 20 ఎకరాల్లో దానిమ్మ, జామ వంటి పండ్ల తోటలను సాగు చేస్తూ, 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరం భూమిలో ఏడాది క్రితం నాటిన ఈ తోట 2 వ సంవత్సరం నుండి మంచి ఫలితాలు అందిస్తోంది. ఈ ఏడాది ఎకరాకు 3 - 4 టన్నుల దిగుబడి వస్తుందంటున్న ఈ రైతు, ఫామ్ వద్ద కిలో రూ. 200 కు విక్రయిస్తున్నారు. ప్రారంభపు పెట్టుబడి ఎకరాకు 5 లక్షల రూపాయిలు అయినప్పటికీ 3 వ సంవత్సరంలో పెట్టుబడి పూర్తిగా చేతికి వచ్చి, ఏటా ఎకరాకు 5 లక్షలకు తగ్గకుండా నికర లాభం సాధించవచ్చని ఈ యువ రైతు చెబుతున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా వుండే ఈ ప్రాంతంలో తక్కువ నీటితో పండే డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతుకు అన్ని విధాలుగా అనుకూలంగా వుంది.

Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks
#Karshakamitra #Dragonfruitfarming #Dragonfruit

Видео డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఆదర్శ యువరైతు || Natural farming in Dragon Fruit || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
7 августа 2020 г. 4:45:09
00:26:49
Другие видео канала
నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit  || Karshaka Mitraనిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka MitraHow To Grow Dragon Fruit | FULL INFORMATIONHow To Grow Dragon Fruit | FULL INFORMATIONDragon Fruit Farming | అనంత డ్రాగెన్ ఏమి రంగు.. ఎంత తీపి.. మూడెకరాల్లో రూ.15లక్షల ఆదాయం..! Tone AgriDragon Fruit Farming | అనంత డ్రాగెన్ ఏమి రంగు.. ఎంత తీపి.. మూడెకరాల్లో రూ.15లక్షల ఆదాయం..! Tone AgriAll Season Dragon Fruit Farming | Young Farmer Success Story | hmtv NewsAll Season Dragon Fruit Farming | Young Farmer Success Story | hmtv NewsDragon Fruit Farming with LED Lights | Modern Agricultural Technology |M Srinivas Rao |SumanTV RythuDragon Fruit Farming with LED Lights | Modern Agricultural Technology |M Srinivas Rao |SumanTV RythuBest Dragon Fruit Variety in India By Subhash Reddy From Arjun Exotics Jagtial | N5 MediaBest Dragon Fruit Variety in India By Subhash Reddy From Arjun Exotics Jagtial | N5 MediaDragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ లో నిజంగా ఆ  శక్తి ఉందా | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTHDragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ లో నిజంగా ఆ శక్తి ఉందా | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTHDragon fruit farming | market opportunities | Best income | V Srininvas reddy | 9676000776Dragon fruit farming | market opportunities | Best income | V Srininvas reddy | 9676000776మూడు ఎకరాలకు 25 లక్షలు వచ్చాయి డ్రాగన్ సాగులో యువరైతు సంచలనం | Dragon Fruit Farming | N5 MEDIAమూడు ఎకరాలకు 25 లక్షలు వచ్చాయి డ్రాగన్ సాగులో యువరైతు సంచలనం | Dragon Fruit Farming | N5 MEDIADragon Fruit Farming Complete Guide(డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడ్)Dragon Fruit Farming Complete Guide(డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడ్)డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఫస్ట్ నష్టపోయాను.. ఇప్పుడు లాభం వస్తోంది | Dragon Fruit Farmingడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఫస్ట్ నష్టపోయాను.. ఇప్పుడు లాభం వస్తోంది | Dragon Fruit Farmingవరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitraవరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitraనెల్లూరులో డ్రాగన్ ఫ్రూట్ సంచలనం | Dragon Fruit Sensation in Nellore | ABN Teluguనెల్లూరులో డ్రాగన్ ఫ్రూట్ సంచలనం | Dragon Fruit Sensation in Nellore | ABN Teluguముర్రా గేదెల డెయిరీతో జయ భేరి || Young farmer's Success Story in Dairy farming || Karshaka Mitraముర్రా గేదెల డెయిరీతో జయ భేరి || Young farmer's Success Story in Dairy farming || Karshaka Mitra2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farm2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farmఈ వ్యవసాయ పనిముట్లు పనితీరు అదుర్స్ || World famous Agriculture Tools || Karshaka Mitraఈ వ్యవసాయ పనిముట్లు పనితీరు అదుర్స్ || World famous Agriculture Tools || Karshaka MitraPink Dragon Fruit Cultivation | మొదటి పంటతోనే అంచనాకు మించిన అధిక దిగుబడి, లాభాలు | Sagu Nestham |Pink Dragon Fruit Cultivation | మొదటి పంటతోనే అంచనాకు మించిన అధిక దిగుబడి, లాభాలు | Sagu Nestham |డ్రాగన్ ఫ్రూట్ సాగులో యువ రైతు.. తొలిసారి 3.2 టన్నుల దిగుబడి | Dragon Fruit Cultivation | రైతు బడిడ్రాగన్ ఫ్రూట్ సాగులో యువ రైతు.. తొలిసారి 3.2 టన్నుల దిగుబడి | Dragon Fruit Cultivation | రైతు బడిఈ మినుము పెసర రకాలతో రబీ సాగులో విజయం || ఎకరాకు దిగుబడి 8 నుండి 12 క్వింటాళ్లు || Karshaka Mitraఈ మినుము పెసర రకాలతో రబీ సాగులో విజయం || ఎకరాకు దిగుబడి 8 నుండి 12 క్వింటాళ్లు || Karshaka Mitra
Яндекс.Метрика