Загрузка страницы

5 ఏండ్లుగా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న | Dragon Fruit | రైతుబడి

అయిదేండ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువ రైతు సుభాష్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. తొలి రెండుసార్లు పంట తొలగించాల్సి వచ్చిందని.. ప్రస్తుతం బాగుందని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రం పక్కనే ఉన్న అంతర్గాం గ్రామంలో అర్జున్ ఎగ్జోటిక్స్ పేరుతో డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, తైవాన్ జామ, అనేక రకాల మామిడి సాగు చేస్తున్న సుభాష్ రెడ్డి గారి డ్రాగన్ ఫ్రూట్ సాగు అనుభవం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి. ఇంకా ఏవైనా సందేహాలుంటే 9502300400 నంబరులో అర్జున్ ఎగ్జోటిక్స్ ను సంప్రదించవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : డ్రాగన్ ఫ్రూట్.. నాకు రెండుసార్లు లాస్.. మూడోసారి బాగుంది | Dragon Fruit | రైతు బడి

#RythuBadi #DragonFarmerSubhash

Видео 5 ఏండ్లుగా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న | Dragon Fruit | రైతుబడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
25 сентября 2021 г. 17:30:12
00:24:41
Другие видео канала
How To Grow Dragon Fruit | FULL INFORMATIONHow To Grow Dragon Fruit | FULL INFORMATIONఅతి పెద్ద డ్రాగన్ ఫార్మ్ | Biggest Dragon Farm in Asia | Rao Agro Farm | AgriTech Teluguఅతి పెద్ద డ్రాగన్ ఫార్మ్ | Biggest Dragon Farm in Asia | Rao Agro Farm | AgriTech Teluguడ్రాగన్ ఫ్రూట్ కాయ నుండి మొక్కలు పెంచవచ్చు/Dragon fruit plants from fresh fruit #Dragonfruit  #seedsడ్రాగన్ ఫ్రూట్ కాయ నుండి మొక్కలు పెంచవచ్చు/Dragon fruit plants from fresh fruit #Dragonfruit #seedsఎకరా ఖర్జూర తోటతో 30 లక్షల ఆదాయం | 30 lakhs income From 1 acre Dates Farming | Matti Manishi | 10TVఎకరా ఖర్జూర తోటతో 30 లక్షల ఆదాయం | 30 lakhs income From 1 acre Dates Farming | Matti Manishi | 10TVDragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ లో నిజంగా ఆ  శక్తి ఉందా | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTHDragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ లో నిజంగా ఆ శక్తి ఉందా | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTHHow to plant high density dragon fruit - Part 3How to plant high density dragon fruit - Part 3తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishnaతోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishnaడ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుంది : యాదగిరి | 16 Acres Dragon Fruit | Telugu Rythubadiడ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుంది : యాదగిరి | 16 Acres Dragon Fruit | Telugu RythubadiDragon Fruit flower - How to eat dragon fruit flower - My favorite flower fruitDragon Fruit flower - How to eat dragon fruit flower - My favorite flower fruitDrogon Fruit Cultivation|How To Cultivate Dragon Fruit| In Telugu|డ్రాగన్ ఫ్రూట్ సాగు.Drogon Fruit Cultivation|How To Cultivate Dragon Fruit| In Telugu|డ్రాగన్ ఫ్రూట్ సాగు.13 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. ఏడాదికి లక్షల్లో ఆదాయం || Dragon fruit farming || ABN ERUVAKA13 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. ఏడాదికి లక్షల్లో ఆదాయం || Dragon fruit farming || ABN ERUVAKA10 టన్నులు వచ్చినా 10 లక్షలు గ్యారంటీ || Dragon Fruit Farming || Srinivas Reddy10 టన్నులు వచ్చినా 10 లక్షలు గ్యారంటీ || Dragon Fruit Farming || Srinivas ReddyDragon Fruit Farming in Telugu - Benefits of Starting Dragon Fruit Farming? | Kowshik MaridiDragon Fruit Farming in Telugu - Benefits of Starting Dragon Fruit Farming? | Kowshik Maridiడ్రాగన్ ఫ్రూట్‌తో వైన్ తయారు చేయించాము | Dragon Fruit By Products | రైతుబడిడ్రాగన్ ఫ్రూట్‌తో వైన్ తయారు చేయించాము | Dragon Fruit By Products | రైతుబడి2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farm2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit FarmDragon fruit farming in HaryanaDragon fruit farming in Haryanaఅత్యంత లాభదాయకం మీ ఇంట సిరులు కురిపించే డ్రాగన్ ఫ్రూట్ పంట Dragon Fruit farming part2అత్యంత లాభదాయకం మీ ఇంట సిరులు కురిపించే డ్రాగన్ ఫ్రూట్ పంట Dragon Fruit farming part2Success Story Of Kadapa Dragon Fruit Farm Maheswar Reddy | Dragon Fruit Farming at Hills | N5 MediaSuccess Story Of Kadapa Dragon Fruit Farm Maheswar Reddy | Dragon Fruit Farming at Hills | N5 MediaDragon Fruit Farming || డ్రాగన్ ఫ్రూట్ సాగులో రారాజు || Biggest Dragon Fruit Farm | Shiva AgriclinicDragon Fruit Farming || డ్రాగన్ ఫ్రూట్ సాగులో రారాజు || Biggest Dragon Fruit Farm | Shiva Agriclinic
Яндекс.Метрика