Загрузка страницы

నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra

నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra
Success Story of Dragon fruit Cultivation using Trellis Method

నిలువు పందిరి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో సత్ఫలితాల దిశగా గుంటూరు జిల్లా రైతు

తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలుగా శరవేగంగా విస్తరిస్తున్న కొత్తబంగారు పంట డ్రాగన్ ఫ్రూట్. పోల్స్ పై ఈ మొక్కలను పాకించటం ద్వారా దాదాపు 20 నుండి 30 సంవత్సరాలపాటు దిగుబడి పొందే వీలుండటం, మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో, ప్రారంభపు ఖర్చు ఎకరాకు 5 లక్షల రూపాయిలు వరకు అవుతున్నా రైతులు వెనుకంజవేయటం లేదు.
ప్రస్థుతం వున్న సాగు విధానంలో ఎకరాకు 500 పోల్స్ పాతి, 2వేల మొక్కలు వరకు రైతులు నాటుతున్నారు. ఈ విధానంలో ఒక్కో పోల్ కు 4 మొక్కల చొప్పున నాటటం, మొక్కలు పెరిగే స్థలం తక్కువ వుండటంతో 5వ సంవత్సరం నుండి దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులకు మించటం లేదు. దీన్ని అధిగమించి ఎకరానికి 20 టన్నుల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు గుంటూరు జిల్లా, గురజాల మండలం, పులిపాడు గ్రామ రైతు గోళ్ల వెంకటేశ్వర్లు. 2.5 ఎకరాల్లో గత 6 సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్న ఈ రైతు సరికొత్తగా ట్రెల్లిస్ అంటే నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు.
ఇతర దేశాల్లో ట్రెల్లిస్ విధానం ఇప్పటి విస్తరించి, మంచి ఫలితాలు ఇస్తుండటాన్ని గమనించిన వెంకటేశ్వర్లు, అర ఎకరంలో కొత్తగా ఈ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఈ విధానంలో ఎకరాకు 3 వేల మొక్కలు నాటుకుని 20 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/join

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=91HlMpgddx4&list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi

YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv

#karshakamitra #trellisfordragonfruit #dragonfruitfarming #dragaonfruitcultivation

Видео నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
24 июля 2021 г. 17:14:10
00:21:36
Другие видео канала
ట్రెల్లీస్ పద్ధతిలో వెయ్యి మొక్కలు ఎక్కువ నాటొచ్చు || Trellis in Dragon fruit || Venkateshwarluట్రెల్లీస్ పద్ధతిలో వెయ్యి మొక్కలు ఎక్కువ నాటొచ్చు || Trellis in Dragon fruit || Venkateshwarlu18 Most likely AGRICULTURE Business That Make you RICH | Most Profitable Agriculture Farming18 Most likely AGRICULTURE Business That Make you RICH | Most Profitable Agriculture FarmingCool Dragon Fruit Farm Tour - Cutting Red & Yellow PitayaCool Dragon Fruit Farm Tour - Cutting Red & Yellow PitayaTRELLIS new method of Dragon Fruit Plantation | Happy Customer Of GDF 5 | Dragon Fruit PlantationTRELLIS new method of Dragon Fruit Plantation | Happy Customer Of GDF 5 | Dragon Fruit Plantation5 ఏండ్లుగా 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న | Dragon Fruit Farmer Subhash5 ఏండ్లుగా 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న | Dragon Fruit Farmer Subhash#dragonfruit #tralissystem Trellis system in dragon fruit#dragonfruit #tralissystem Trellis system in dragon fruitVisit to one of Gray Martin's Dragon fruit farms in Temecula, California 2019Visit to one of Gray Martin's Dragon fruit farms in Temecula, California 2019Dragon Farming in Off Season | LED లైట్ల ద్వారా డ్రాగన్ ఫార్మ్ లో అధిక దిగుబడి | AgriTech TeluguDragon Farming in Off Season | LED లైట్ల ద్వారా డ్రాగన్ ఫార్మ్ లో అధిక దిగుబడి | AgriTech Teluguడ్రాగన్ ఫ్రూట్ సాగులో యువ రైతు.. తొలిసారి 3.2 టన్నుల దిగుబడి | Dragon Fruit Cultivation | రైతు బడిడ్రాగన్ ఫ్రూట్ సాగులో యువ రైతు.. తొలిసారి 3.2 టన్నుల దిగుబడి | Dragon Fruit Cultivation | రైతు బడిమొదటిసారిగా 10 ఏకరాలలో డ్రాగన్ ఫ్రూట్ ।60 లక్షలు పెట్టుబడి పెట్టాము । Dragon fruit cultivationమొదటిసారిగా 10 ఏకరాలలో డ్రాగన్ ఫ్రూట్ ।60 లక్షలు పెట్టుబడి పెట్టాము । Dragon fruit cultivationడ్రాగన్ ఫ్రూట్ తోటలో లైట్లు పెట్టాను ఇక ఎప్పుడూ దిగుబడే|Dragon Fruit Cultivation|Dragon Fruit detailడ్రాగన్ ఫ్రూట్ తోటలో లైట్లు పెట్టాను ఇక ఎప్పుడూ దిగుబడే|Dragon Fruit Cultivation|Dragon Fruit detailDragon Fruit Farming in Telugu - How to Start a Dragon Fruit Farming? | Kowshik MaridiDragon Fruit Farming in Telugu - How to Start a Dragon Fruit Farming? | Kowshik Maridiడిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || Bharatడిమాండ్ ఉన్న పంట - స్పైరులినా || ఏ తిప్పలు లేకుండా మార్కెటింగ్ || Spirulina Farming || BharatDragon Fruit Trellis Part 2: InstallationDragon Fruit Trellis Part 2: InstallationFull Video on Trellis Method of DragonFull Video on Trellis Method of DragonDragon Fruit Farming Management in Telugu | డ్రాగన్ ఫ్రూట్ సాగు పెట్టుబడి ఎంత? రాబడి ఎంత? Tone AgriDragon Fruit Farming Management in Telugu | డ్రాగన్ ఫ్రూట్ సాగు పెట్టుబడి ఎంత? రాబడి ఎంత? Tone Agri10 టన్నులు వచ్చినా 10 లక్షలు గ్యారంటీ || Dragon Fruit Farming || Srinivas Reddy10 టన్నులు వచ్చినా 10 లక్షలు గ్యారంటీ || Dragon Fruit Farming || Srinivas Reddyమొదటి సంవత్సరం డ్రాగన్ మొక్కలు త్వరగా ఎలా పెంచుకోవాలి ? | Dragon Fruit Crop Speed Growth Tipsమొదటి సంవత్సరం డ్రాగన్ మొక్కలు త్వరగా ఎలా పెంచుకోవాలి ? | Dragon Fruit Crop Speed Growth Tipsమూడు ఎకరాలకు 25 లక్షలు వచ్చాయి డ్రాగన్ సాగులో యువరైతు సంచలనం | Dragon Fruit Farming | N5 MEDIAమూడు ఎకరాలకు 25 లక్షలు వచ్చాయి డ్రాగన్ సాగులో యువరైతు సంచలనం | Dragon Fruit Farming | N5 MEDIA
Яндекс.Метрика