Загрузка страницы

వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/join
వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra
Important weeds of Rice || best management practices for weed control || Karshaka Mitra

వరిలో పెరిగే ముఖ్యమైన కలుపు మొక్కలు || కలుపును భస్మం చేసే రసాయనాలు

ప్రధాన ఆహారపంట అయిన వరి పంటలో సంప్రదాయ సాగు పద్ధతులతో ఖర్చు పెరిగిపోతుండటం, కూలీల కొరత ఎక్కువ అవటంతో చాలామంది రైతులు విత్తనం వెదబెట్టే పద్ధతిని అవలంభిస్తూ, ఆరుతడిగా వరి పండించే సాగు విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విధానంలో నాటిన 30 రోజుల వరకు కలుపు సమస్య తీవ్రంగా వుండటం, కలుపు నాశనుల పట్ల చాలామంది రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వరిని ఆశించే కలుపు మొక్కలు ఎన్ని వున్నాయి, ఏ కలుపుకు ఏ మందు పనిచేస్తుంది. పైరు ఏ దశలో కలుపును మందులు వాడాలి వంటి అంశాలపై కర్షక మిత్ర దృష్టి సారించింది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, వీర్లపాలెం గ్రామంలో రైతులు గత 10 సంవత్సరాలుగా వరి పంటను వెద పద్ధతిలో సీడ్ డ్రిల్ సహాయంతో విత్తనం విత్తి పండిస్తున్నారు. నాటిన 20 రోజుల వరకు నీటి తడులు అందించరు కనుక వరితో పోటీపడే కలుపు మొక్కల నివారణకు శక్తివంతమైన కలపు నాశనులు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా తుంగ, ఊద కలుపు మొక్కలతోపాటు, పుల్లవిరుపు గడ్డి, గుంట గరిడాకు, చిప్పెర, గణుపుల గడ్డి వంటి కలుపు మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకే పొలంలో సన్నజాతి, వెడల్పాకు మొక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక రైతులు ఒకే మందుపై ఆధారపడకుండా రెండు మూడు రకాల మందులను కలిపి పిచికారిచేయటం ద్వారా కలుపును సమర్థవంతంగా అరికడుతున్నారు.
కలుపును ఏ విధంగా గుర్తించాలి, ఏ కలుపుకు ఏ మందును వాడాలి వంటి అంశాల గురించి వీర్లపాలెం గ్రామ అభ్యుదయ రైతు ఆళ్ల మోహన్ రెడ్డి ద్వారా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv

#karshakamitra #weedcontrolinpaddy #typesofweedsinpaddy #directseededrice #paddycultivation

Видео వరిలో కలుపును సులభంగా నివారించవచ్చు || Weed control in Dry Direct Seeded rice || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
25 августа 2021 г. 10:55:22
00:16:02
Другие видео канала
కలుపు నివారణకు మార్గం | Medchal Natural Farmer Success Story | hmtv Agriకలుపు నివారణకు మార్గం | Medchal Natural Farmer Success Story | hmtv AgriBest Paddy Inter Cultivator || పాడీ ఇంటర్ కల్టివేటర్ తో వరిలో కలుపు నివారణ ఇక సులభం|| Karshaka MitraBest Paddy Inter Cultivator || పాడీ ఇంటర్ కల్టివేటర్ తో వరిలో కలుపు నివారణ ఇక సులభం|| Karshaka Mitraకౌన్సిల్‌ యాక్టివ్‌ - బాయర్‌ వారి విస్తృతశ్రేణి వరి కలుపుమొక్కల సంహారిణి | Telugu | Council activకౌన్సిల్‌ యాక్టివ్‌ - బాయర్‌ వారి విస్తృతశ్రేణి వరి కలుపుమొక్కల సంహారిణి | Telugu | Council activవెదజల్లే పద్ధతిలో,drum seederలో, నాటు వేసే పద్ధతిలో వాడే కలుపు మందు | Nominee goldవెదజల్లే పద్ధతిలో,drum seederలో, నాటు వేసే పద్ధతిలో వాడే కలుపు మందు | Nominee goldసహజ కలుపునివారణి |Natural and Herbal Weed Remove Solution| Invented by ChandrasekharTeam98495 41674సహజ కలుపునివారణి |Natural and Herbal Weed Remove Solution| Invented by ChandrasekharTeam98495 41674వరి లో ఎక్కువ పిలకలు రావాలంటే 2వ ధపలో ఏమివేయాలివరి లో ఎక్కువ పిలకలు రావాలంటే 2వ ధపలో ఏమివేయాలిడ్రమ్ సీడర్ తో లేదా వెదజల్లి వరి పండించండి || Drum seeder/Broadcasting Rice Method || Karshaka Mitraడ్రమ్ సీడర్ తో లేదా వెదజల్లి వరి పండించండి || Drum seeder/Broadcasting Rice Method || Karshaka Mitraవరిలో 15-30 రోజులలో వచ్చిన కలుపుకు వాడుకోవలసిన గడ్డిమందులు/paddy post emergenced  herbicide'sవరిలో 15-30 రోజులలో వచ్చిన కలుపుకు వాడుకోవలసిన గడ్డిమందులు/paddy post emergenced herbicide'sయూరియాలో కలిపి ఈ మందులను వాడుకోవచ్చు ? || Fungicides || insecticides || micronutrientsయూరియాలో కలిపి ఈ మందులను వాడుకోవచ్చు ? || Fungicides || insecticides || micronutrientsవరి లో కలుపు నివారణ | vari lo kalupu nivarana| weed management in rice|Bispyribac sodium|Herbicideవరి లో కలుపు నివారణ | vari lo kalupu nivarana| weed management in rice|Bispyribac sodium|Herbicideవరిలో ఒక్క చిట్కాతో 100 పిలుకలు | one trick 100 benefits in paddy cultivation | karshaka Nesthamవరిలో ఒక్క చిట్కాతో 100 పిలుకలు | one trick 100 benefits in paddy cultivation | karshaka NesthamWeed Management in Paddy | ఖరీఫ్‌ వరిలో రసాయనాలతో కలుపు నివారణ | ETVWeed Management in Paddy | ఖరీఫ్‌ వరిలో రసాయనాలతో కలుపు నివారణ | ETV16 ఎకరాల్లో వడ్లు చల్లినం.. చేను చాలా బాగుంది.. ఖర్చు, రిస్కు తగ్గాయి| Telugu Rythubadi16 ఎకరాల్లో వడ్లు చల్లినం.. చేను చాలా బాగుంది.. ఖర్చు, రిస్కు తగ్గాయి| Telugu Rythubadiవరిలో ఇలా చేయండి 100% పిలకలు వస్తాయి. | 19-19-19 | Neem oil | Adama barroz | hmr telugu agricultureవరిలో ఇలా చేయండి 100% పిలకలు వస్తాయి. | 19-19-19 | Neem oil | Adama barroz | hmr telugu agricultureసమగ్ర వ్యవసాయం చేస్తున్న.. ఏటా ₹కోటి లాభం లక్ష్యంగా పెట్టుకున్న : NRI గడ్డంపల్లి| రైతుబడిసమగ్ర వ్యవసాయం చేస్తున్న.. ఏటా ₹కోటి లాభం లక్ష్యంగా పెట్టుకున్న : NRI గడ్డంపల్లి| రైతుబడిట్రాక్టర్‌తో 18 ఎకరాల దుక్కిలోనే వడ్లు విత్తినం.. 1.5 లక్షల ఖర్చు తగ్గింది | రైతు బడిట్రాక్టర్‌తో 18 ఎకరాల దుక్కిలోనే వడ్లు విత్తినం.. 1.5 లక్షల ఖర్చు తగ్గింది | రైతు బడినానో యూరియా వాడకం ప్రయోజనం | How to use Nano urea | ETV Teluguనానో యూరియా వాడకం ప్రయోజనం | How to use Nano urea | ETV Teluguఒకే ఒక్క స్ప్రేతో వరిలో కలుపు మాయం || vari lo kalupu nivarana|| weed management in rice||Herbicideఒకే ఒక్క స్ప్రేతో వరిలో కలుపు మాయం || vari lo kalupu nivarana|| weed management in rice||Herbicideチェーン除草(毛塚一反田、2020年6月24日)チェーン除草(毛塚一反田、2020年6月24日)
Яндекс.Метрика