Загрузка страницы

ఈ వ్యవసాయ పనిముట్లు పనితీరు అదుర్స్ || World famous Agriculture Tools || Karshaka Mitra

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/join

ఈ వ్యవసాయ పనిముట్లు పనితీరు అదుర్స్ || World famous Agriculture Tools || Karshaka Mitra
వ్యవసాయంలో రైతులకు యాంత్రీకరణ తప్పనిసరిగా మారటంతో యంత్ర పరికరాలకు డిమాండ్ ఊపందుకుంది. ప్రస్థుతం మార్కెట్లో అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, పంట వేసిన తర్వాత ఇవి అన్ని పనులకు అనుకూలంగా లేవు. పైగా వీటి ధరలు చిన్నసన్నకారు రైతులకు అందని ద్రాక్షగా మారాయి. ఈ నేపధ్యంలో చిన్న రైతుకు చేయూతనిచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకు చెందిన కిసాన్ ఛాయస్ సంస్థ, ఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తెచ్చింది.
జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవసాయ పనిముట్లు దీర్ఘకాలం మన్నిక కలిగి వుండటంతోపాటు, పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించటం వల్ల తుప్పు పట్టే అవకాశం లేదు. కలుపు నివారణ, నేలను చదును చేయటం, భూమిని గుల్ల చేయటం వంటి వ్యవసాయ పనులు సులభంగా చేసుకునే విధంగా ప్రత్యేకంగా హ్యాండిల్ రూపొందించారు. అవసరాన్నిబట్టి ఈ హ్యాండిల్ కు పనిముట్లను తగలించుకుని సులభంగా పనులు పూర్తిచేయవచ్చు. ఈ పనిముట్లు తమకెంతో ఉపయోగకరంగా వున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ పరికరాలను అతి తక్కువ ధరల్లో రైతులకు అందజేస్తున్నామని కిసాన్ ఛాయిస్ సంస్థ తెలియజేస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వ్యవసాయ పనిముట్లు కోసం చిరునామా
మాగంటి ఎంటర్ ప్రైజెస్
పటమట లంక
బెంజ్ సర్కిల్ బ్రిడ్జ్ దగ్గర, పిల్లరు నెంబరు పి - 1 ఎదురుగా
విజయవాడ
మొబైల్ నెంబరు : 8555801003

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=91HlMpgddx4&list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv

#karshakamitra #agriculturehandtools #weedremovaltools

Видео ఈ వ్యవసాయ పనిముట్లు పనితీరు అదుర్స్ || World famous Agriculture Tools || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
27 августа 2021 г. 11:23:56
00:16:00
Другие видео канала
మిర్చి పంటలో అద్భుతాలు చేస్తున్న ఆదర్శ రైతు ||Success Story of Chilli  Cultivation || Karshaka Mitraమిర్చి పంటలో అద్భుతాలు చేస్తున్న ఆదర్శ రైతు ||Success Story of Chilli Cultivation || Karshaka Mitraవ్యవసాయ భూముల కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? | Sunil Kumar | hmtv Agriవ్యవసాయ భూముల కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? | Sunil Kumar | hmtv Agriబ్రష్ కట్టర్ పని తీరు భళా ||Multi uses of 2 Stroke backpack brush cutter||6302325120 -Karshaka Mitraబ్రష్ కట్టర్ పని తీరు భళా ||Multi uses of 2 Stroke backpack brush cutter||6302325120 -Karshaka MitraSix agriculture tools invented by smart peopleSix agriculture tools invented by smart peopleఉద్యాన పంటల్లో ఈ పనిముట్లు భేష్ || World famous Horticulture Tools || Karshaka Mitraఉద్యాన పంటల్లో ఈ పనిముట్లు భేష్ || World famous Horticulture Tools || Karshaka Mitraసులభంగా కలుపు తీసుకునే పరికరం | Weed Removal Equipment | Low Cost Weed Removing Equipment In Teluguసులభంగా కలుపు తీసుకునే పరికరం | Weed Removal Equipment | Low Cost Weed Removing Equipment In Teluguపక్కపక్కనే పండ్లు, కూరగాయలు, పూలు | నిత్యం ఆదాయం | Multiple Crop Cultivation | A Venkateswara raoపక్కపక్కనే పండ్లు, కూరగాయలు, పూలు | నిత్యం ఆదాయం | Multiple Crop Cultivation | A Venkateswara raoప్రతి రైతుకి అందుబాటులో ఉంటాయి౹ మొదటి పనికే 10,000 సేవ్౹ No -1Power weeder ?ప్రతి రైతుకి అందుబాటులో ఉంటాయి౹ మొదటి పనికే 10,000 సేవ్౹ No -1Power weeder ?ఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badiఒకే బ్రష్ కట్టర్ ఒక్కో రైతుకు ఒక్కో విధంగా ఉపయోగం | Multi Uses Of a Brush Cutter | Raithu badiwolf#garden#tools.wolf#garden#tools.అన్ని పనులకు ఒకటే యంత్రం | Kisan Choice 7hp Power Weeder | AgriTech Teluguఅన్ని పనులకు ఒకటే యంత్రం | Kisan Choice 7hp Power Weeder | AgriTech TeluguWolf Garten Tools || Hand Weeders || Best Quality Hand Weeders || In Telugu By Shiva Agri ClinicWolf Garten Tools || Hand Weeders || Best Quality Hand Weeders || In Telugu By Shiva Agri Clinickalupu teese yantram /best weed removal equipment / weed removaral toolkalupu teese yantram /best weed removal equipment / weed removaral toolప్రపంచం మెచ్చిన అగ్రికల్చర్ టూల్స్।। hand weedars || stainless steel premium quality||Best Priceప్రపంచం మెచ్చిన అగ్రికల్చర్ టూల్స్।। hand weedars || stainless steel premium quality||Best Priceఅందరికోసం చిన్న స్ప్రయేర్ బరువు తక్కువ పవర్ ఎక్కువ #Rechargeable sprayers @PLEASE SAVE FARMERSఅందరికోసం చిన్న స్ప్రయేర్ బరువు తక్కువ పవర్ ఎక్కువ #Rechargeable sprayers @PLEASE SAVE FARMERSసులభంగా గుంతలు తీసే ఎర్త్ అగర్ మెషిన్ | Earth Auger | రైతు బడిసులభంగా గుంతలు తీసే ఎర్త్ అగర్ మెషిన్ | Earth Auger | రైతు బడిWeeding made Easy by Easy hand Weeder | కలుపు నిర్మూలనకు ఈజీ హ్యాండ్ వీడర్ ఉపయోగాలు | ETVWeeding made Easy by Easy hand Weeder | కలుపు నిర్మూలనకు ఈజీ హ్యాండ్ వీడర్ ఉపయోగాలు | ETVత్రిభుజాకారంలో పందిరి నిర్మాణం || తీగజాతి కూరగాయల సాగులో వినూత్న పంథా || Karshaka Mitraత్రిభుజాకారంలో పందిరి నిర్మాణం || తీగజాతి కూరగాయల సాగులో వినూత్న పంథా || Karshaka Mitraవీడ్ మ్యాట్ ద్వారా కలుపు సమర్థవంతంగా నివారించవచ్చు | Best Weed Control | AgriTech Teluguవీడ్ మ్యాట్ ద్వారా కలుపు సమర్థవంతంగా నివారించవచ్చు | Best Weed Control | AgriTech Telugu
Яндекс.Метрика