Загрузка страницы

మామిడి తోటల్లో 40 రోజుల ముందే దిగుబడి || సొంతంగా మార్కెటింగ్ తో అధిక రాబడి || Karshaka Mitra

Yield in mango orchards 40 days before the season || High returns with own marketing.
How to Induce a Mango Orchards to flower early.
సీజన్ కు 40 రోజుల ముందే మామిడి దిగుబడి సాధిస్తూ లాభాల పంట పండిస్తున్న ఆదర్శ ఖమ్మం జిల్లా రైతు.
ఆ మామిడి తోటలో ఫిబ్రవరి నెల పూర్తవకుండానే చెట్ల నిండా కాయలతో నోరూరిస్తున్నాయి. పూత, పిందె, మార్కెటింగ్ సిద్ధమైన కాయలతో కళకళలాడుతున్న ఆ తోటను చూసి తోటి రైతులు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మార్చి నెలాఖరుకు గానీ తోటల్లో ఈ విధమైన కాపు కనిపించదు. పైగా దాదాపు అన్ని తోటలు ఇప్పుడు పూత, పిందెతో మాత్రమే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 17 వ తేదీ దాటినా కొన్ని తోటల్లో ఇంకా పచ్చిపూత కనిపిస్తోంది. మరి ఈ తోటలో మాత్రం మరో 20 రోజుల్లో కాయను మార్కెట్ చేసేందుకు ఈ రైతు ప్లాస్టిక్ ట్రేలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, గోవిందరాల గ్రామంలో వున్న ఈ తోట ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.. అభ్యుదయ రైతు లక్ష్మణ్ నాయక్ 30 సంవత్సరాల కృషికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ 10 ఎకరాల మామిడి క్షేత్రం. ప్రధానంగా, బంగినపల్లి మామిడి రకం అంటే బేనిషాన్ రకాన్ని సాగుచేసినప్పటికీ అధిక మార్కెట్ విలువ వున్న ఇతర రకాలు కూడా ఇక్కడ సాగులో వున్నాయి. ఎకరానికి 40 చెట్ల చొప్పున 10 ఎకరాల్లో 400 చెట్లు వుండగా, నవంబరు నుండి దఫదఫాలుగా పూతకు రావటంతో ప్రస్థుతం చెట్లు పూత, పిందె, కాయలతో కళకళలాడుతున్నాయి. ఉద్యాన శాఖ అధికారుల సలహా సంప్రదింపులతో మామిడి సాగులో ముందడుగు వేస్తున్న ఈ రైతు గత 8 సంవత్సరాలుగా కార్బైడ్ రహితంగా మామిడిపండ్లను రైపనింగ్ చాంబర్స్ లో సహజసిద్ధంగా పండించి సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్ ధర కంటే రెండు మూడు రెట్లు అధిక లాభం గడిస్తున్నారు. కిలో పండ్లను 60 నుండి 80 రూపాయలకు విక్రయిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు.
నాణ్యమైన కాయలను సరఫరాచేస్తుండటంతో ఖమ్మం మార్కెట్ లో రైతు లక్షణ్ నాయక్ ప్రత్యేక బ్రాండ్ ను సంపాదించుకున్నారు. మామిడి చెట్లు ఇంతముందుగా ఎలా కాపుకు వచ్చాయి?. తోటల్లో చేపడుతున్న యాజమాన్య రహస్యం ఏమిటి?. ఈ రైతు మామిడి కాయల మార్కెటింగ్ లో ఎటువంటి ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు? వంటి వివరాలతో రైతు లక్ష్మణ్ నాయక్ విజయగాథను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=tueszDbbhfI&list=PLthSpRMllTmJ7J9bzBXSWNm5hskFnf2Y_

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=Xsm16gFgtUQ&list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QgYj-uQmRl8&list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=RKAT6nFJsGs&list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=fxxg-ppqEII&list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=H39h3hSiPlk&list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=a0sSCo5DWlk&list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=5UCVCnXu3G8&list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi
Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks

Видео మామిడి తోటల్లో 40 రోజుల ముందే దిగుబడి || సొంతంగా మార్కెటింగ్ తో అధిక రాబడి || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
18 февраля 2021 г. 6:30:03
00:19:21
Другие видео канала
మామిడిలో ఈ టెక్నిక్స్ పాటించండి ||పూత ముందుగా వస్తుంది, అధిక మార్కెట్ ధర పొందవచ్చు || Karshaka Mitraమామిడిలో ఈ టెక్నిక్స్ పాటించండి ||పూత ముందుగా వస్తుంది, అధిక మార్కెట్ ధర పొందవచ్చు || Karshaka Mitraఆరు రకాల అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు | Sales of Assigned Lands AP in Telangana | hmtv Agriఆరు రకాల అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు | Sales of Assigned Lands AP in Telangana | hmtv Agriశ్రీగంధం సాగులో నేను చేసిన పొరపాట్లు | Srigandham Cultivation Host Plants Selection In Telugu 2021శ్రీగంధం సాగులో నేను చేసిన పొరపాట్లు | Srigandham Cultivation Host Plants Selection In Telugu 2021Mango Cultivation | आम का सफल उत्पादन कैसे किया जाए ? | Annadata | News18 MP ChhattisgarhMango Cultivation | आम का सफल उत्पादन कैसे किया जाए ? | Annadata | News18 MP Chhattisgarhనేను కుందేళ్లు పెంచుతున్నాను.. సంతోషంగా ఉన్నాను | Rabbit Farming in Hyderabad | తెలుగు రైతు బడినేను కుందేళ్లు పెంచుతున్నాను.. సంతోషంగా ఉన్నాను | Rabbit Farming in Hyderabad | తెలుగు రైతు బడిపావు తక్కువ రెండు ఎకరాల్లో కొరమేను చేపల పెంపకం నిర్వహిస్తున్న రైతు|| aquacultureపావు తక్కువ రెండు ఎకరాల్లో కొరమేను చేపల పెంపకం నిర్వహిస్తున్న రైతు|| aquacultureపచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు -  దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitraపచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు - దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka MitraNatural Farming: Vikarabad Farmer Vijay Ram Natural Farming Tips | Zero Budget Farming | V6 NewsNatural Farming: Vikarabad Farmer Vijay Ram Natural Farming Tips | Zero Budget Farming | V6 Newsట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ || ఒకే వ్యక్తితో అన్ని పనులు ||Tractor Mounted Sprayer || Karshaka Mitraట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ || ఒకే వ్యక్తితో అన్ని పనులు ||Tractor Mounted Sprayer || Karshaka MitraGrowing Guava From Cloning Mother's PlantGrowing Guava From Cloning Mother's Plantమామిడిలో పూత రాలడాన్ని ఇలా అరికట్టండి| How To Stop Mango Fruit Drop| How To Increase Mango Floweringమామిడిలో పూత రాలడాన్ని ఇలా అరికట్టండి| How To Stop Mango Fruit Drop| How To Increase Mango Floweringఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiఆర్ఏఎస్ పద్దతిలో చేపలు పెంచుతున్న.. సంతోషంగా ఉన్న.. | RAS Fish Farming in Telugu | Raithubadiహైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitraహైడెన్సిటీ జామలో దిగుబడిని పెంచే ప్రూనింగ్ ప్రక్రియ ||కాపు నియంత్రణతో మంచి మార్కెట్|| Karshaka Mitraఎకరా ఆర్కసవి గులాబి సాగుతో రూ. 30 లక్షల ఆదాయం| Huge Profits With Rose Farming | Matti Manishi | 10TVఎకరా ఆర్కసవి గులాబి సాగుతో రూ. 30 లక్షల ఆదాయం| Huge Profits With Rose Farming | Matti Manishi | 10TVపామాయిల్ సాగులో బహుళ అంతస్థుల విధానం || Multi Cropping System in Oil palm || Karshaka Mitraపామాయిల్ సాగులో బహుళ అంతస్థుల విధానం || Multi Cropping System in Oil palm || Karshaka MitraSandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడిSandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి365 రోజులు కాపు కాసే మామిడి | Cultivate Mango for 365 Days | Hybrid Mangoes | hmtv Agri365 రోజులు కాపు కాసే మామిడి | Cultivate Mango for 365 Days | Hybrid Mangoes | hmtv AgriChain Link Fencing Types & Cost | Telugu RaithubadiChain Link Fencing Types & Cost | Telugu RaithubadiDP, Kadaknath Chicken Farming || ఇష్టంతో పెంచితే లక్షల్లో ఆదాయం || AnilDP, Kadaknath Chicken Farming || ఇష్టంతో పెంచితే లక్షల్లో ఆదాయం || AnilPodarillu Terrace Garden || 500 చదరపు అడుగుల్లో ఆరోగ్య పంటలు || Srinivas - KiranmayiPodarillu Terrace Garden || 500 చదరపు అడుగుల్లో ఆరోగ్య పంటలు || Srinivas - Kiranmayi
Яндекс.Метрика