Загрузка страницы

నేను కుందేళ్లు పెంచుతున్నాను.. సంతోషంగా ఉన్నాను | Rabbit Farming in Hyderabad | తెలుగు రైతు బడి

హైదరాబాద్ నగర శివార్లలో గత ఏడాది కాలంగా కుందేళ్లు పెంచుతున్న సంతోష్ రెడ్డి.. ఈ వీడియోలో తన అనుభవాలు పంచుకున్నారు. రూ. 15 లక్షల పెట్టుబడితో 200 కుందేళ్లతో మొదలు పెట్టిన ఈ వ్యాపారంతో తాను సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో పూర్తిగా చూడండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : నేను కుందేళ్లు పెంచుతున్నాను.. సంతోషంగా ఉన్నాను | Rabbit Farming in Hyderabad | తెలుగు రైతు బడి

#RythuBadi #RabbitFarming #కుందేళ్లపెంపకం

Видео నేను కుందేళ్లు పెంచుతున్నాను.. సంతోషంగా ఉన్నాను | Rabbit Farming in Hyderabad | తెలుగు రైతు బడి канала తెలుగు రైతుబడి
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
18 февраля 2021 г. 18:15:01
00:23:06
Другие видео канала
కుందేళ్లు పెంచుతున్న.. మంచి ఆదాయం పొందుతున్న | Rabbit Farming | తెలుగు రైతుబడికుందేళ్లు పెంచుతున్న.. మంచి ఆదాయం పొందుతున్న | Rabbit Farming | తెలుగు రైతుబడితక్కువ ఖర్చుతో ఏడాదిగా కుందేళ్లు పెంపకం || Rabbit Farming || M Abdul Raheemతక్కువ ఖర్చుతో ఏడాదిగా కుందేళ్లు పెంపకం || Rabbit Farming || M Abdul RaheemSigns of a pregnant rabbit before delivery | in teluguSigns of a pregnant rabbit before delivery | in teluguఅరెకరం భూమిలో చాందిని పూలు సాగు చేస్తున్న | Chandini Flowers Farming | రైతు బడిఅరెకరం భూమిలో చాందిని పూలు సాగు చేస్తున్న | Chandini Flowers Farming | రైతు బడిపావు ఎకరంలో 70 టన్నుల చేపలు పండిస్తున్న | RAS Fish Farming in Telugu | Raithubadiపావు ఎకరంలో 70 టన్నుల చేపలు పండిస్తున్న | RAS Fish Farming in Telugu | RaithubadiYoung Farmer Quail Farming Success Story | Jakka Peddanna | hmtv AgriYoung Farmer Quail Farming Success Story | Jakka Peddanna | hmtv AgriRABBIT FARMING│ Everything you need to know about RABBIT RAISING! How to become successfulRABBIT FARMING│ Everything you need to know about RABBIT RAISING! How to become successfulAnantapuram Young Graduate Earning Good Income by Rabbit Farming | hmtv AgriAnantapuram Young Graduate Earning Good Income by Rabbit Farming | hmtv Agri35000 పెట్టుబడితో... 2 సంవత్సరాలలోనే నెలకు 15000 స్థిర ఆదాయాన్ని పొందుతున్న యువరైతు| #కుందేళ్ళపెంపకం35000 పెట్టుబడితో... 2 సంవత్సరాలలోనే నెలకు 15000 స్థిర ఆదాయాన్ని పొందుతున్న యువరైతు| #కుందేళ్ళపెంపకంకుందేళ్లు ఇష్టంగా తినే 15 రకాల పశుగ్రాసాలు || 15 Natural grasses for rabbits in teluguకుందేళ్లు ఇష్టంగా తినే 15 రకాల పశుగ్రాసాలు || 15 Natural grasses for rabbits in telugu70 గజాల స్థలంలోనే కౌజు పిట్టలు పెంచుతున్నాం | Quails Farming Experience | రైతు బడి70 గజాల స్థలంలోనే కౌజు పిట్టలు పెంచుతున్నాం | Quails Farming Experience | రైతు బడిlocated small shed in jangampally village yadadrybhongir distic how is my worklocated small shed in jangampally village yadadrybhongir distic how is my workBunny rabbits for sale in Kadapa Jilla porumamilla 9000073107Bunny rabbits for sale in Kadapa Jilla porumamilla 9000073107Organic Egg Production || How to Start Egg Poultry Business || SumanTV RythuOrganic Egg Production || How to Start Egg Poultry Business || SumanTV Rythuకుందేళ్ళ పెంపకం లో తక్కువ ఖర్చుతో మేపు పద్ధతి | Young Farmer Rammohan Rabbit Farming Success Storyకుందేళ్ళ పెంపకం లో తక్కువ ఖర్చుతో మేపు పద్ధతి | Young Farmer Rammohan Rabbit Farming Success StoryRabbit Farming Problems | AgriTech TeluguRabbit Farming Problems | AgriTech TeluguRabbit farming | Malappuram | കുറഞ്ഞ സ്‌ഥലത്തൊരു മുയല്‍ ഫാംRabbit farming | Malappuram | കുറഞ്ഞ സ്‌ഥലത്തൊരു മുയല്‍ ഫാംతక్కువ పెట్టుబడితో కుందేళ్ళ పెంపకం | Young Farmer Ramanjulamma Rabbit Farming Success Story | hmtvతక్కువ పెట్టుబడితో కుందేళ్ళ పెంపకం | Young Farmer Ramanjulamma Rabbit Farming Success Story | hmtvHow to prepare rabbit feed at home for healthy growth | in teluguHow to prepare rabbit feed at home for healthy growth | in telugu
Яндекс.Метрика