Загрузка страницы

పచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు - దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitra

High Nutrient Mixed Cattle Fodder without the need for feeding
దాణా అవసరం లేకుండా పశువులకు పచ్చిగడ్డి మేపుతోనే మంచి ఫలితాలు
లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాలతో అద్భుత ఫలితాలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండల, కాజా గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బొమ్ము శ్రీనివాస రెడ్డి, డెయిరీ రంగంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను దృష్టిలో వుంచుకుని సరికొత్త ఆలోచనకు తెరతీసారు. లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాల పేరుతో దాణా అవసరం లేకుండా 10 లీటర్ల పాలిచ్చే పశువులను లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాలతో సులభంగా మేపవచ్చని ప్రయోగాత్మకంగా రుజువుచేసారు. ప్రస్థుతం రైతులు ఒకటి రెండు పచ్చిగడ్డి రకాలను పశువులకు మేపుతున్నారు. దీంతో పశువులకు అవసరమైన పోషకాల కోసం దాణాను తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తోంది. అయితే శ్రీనివాస రెడ్డి దాదాపు 16 రకాల పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పప్పుజాతి గ్రాసాలను ఈ లవణభరిత పశుగ్రాసంలో ఉపయోగించారు. శరీర బరువునుబట్టి పాడి పశువులకు అవసరమైన కార్బోహైడ్రేట్ లు, మాంసకృతులు, ఖనిజ లవణాలను పశుగ్రాలతో భర్తీ చేస్తూ, పూర్తిగా పశుగ్రాసాలతో మేపు చేపట్టవచ్చని నిరూపించారు. మహబూబ్ నగర్ జిల్లా, షాద్ నగర్ కు చెందిన నాదెండ్ల బ్రహ్మయ్య సూచనలతో ఈ నూతన గ్రాసం ఆలోచనకు బీజం పడింది. వివిధ డెయిరీ ఫారాల్లో ఈ గ్రాసాన్ని పరిక్షించి, ఫలితాలు సంతృప్తికరంగా వున్నాయని గమనించాక, చుట్టు పక్కల రైతులకు ఈ గ్రాసాన్ని చేరువ చేసేందుకు శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పాల దిగుబడి, వెన్న శాతం పెరగటం, రైతుకు శ్రమ ఖర్చు తగ్గటం వంటి సానుకూల అంశాలు, పశు పోషకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
లవణ భరిత మిశ్రమ పశుగ్రాసాల కోసం చిరునామా...
శ్రీనివాస రెడ్డి
కాజా గ్రామం
మంగళగిరి మండలం
గుంటూరు జిల్లా
సెల్ నెం: 8142227755

#karshakamitra #Dairyfarming #highnutrientcattlefeed

Facebook : https://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks

Видео పచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు - దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
16 ноября 2020 г. 5:15:01
00:27:39
Другие видео канала
ముర్రా గేదెల పోషణతో యువరైతు విజయ బావుటా ||Success Story of Murrah Buffalo Mini Dairy -Karshaka Mitraముర్రా గేదెల పోషణతో యువరైతు విజయ బావుటా ||Success Story of Murrah Buffalo Mini Dairy -Karshaka Mitraనేను చాలా ఏళ్ళు కష్టపడి ఈ ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నాను, మీకు ఆ అవసరం లేదు||లక్ష్యం కోసం పనిచేయండినేను చాలా ఏళ్ళు కష్టపడి ఈ ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నాను, మీకు ఆ అవసరం లేదు||లక్ష్యం కోసం పనిచేయండిఅర ఎకరంలో 1500 నాటు కోళ్లను పెంచుతున్నా | తెలుగు రైతు బడిఅర ఎకరంలో 1500 నాటు కోళ్లను పెంచుతున్నా | తెలుగు రైతు బడితైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitraతైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka MitraBest Green Fodder to eliminate Cattle Feed  |దాణా అవసరంలేని పచ్చి పశుగ్రాసం|8142227755Best Green Fodder to eliminate Cattle Feed |దాణా అవసరంలేని పచ్చి పశుగ్రాసం|8142227755స్వర్ణకు ప్రత్యామ్నాయంగా నూతన వరి వంగడం ఎమ్.టి.యు 1318|| New Paddy Variety MTU -1318 -Karshaka Mitraస్వర్ణకు ప్రత్యామ్నాయంగా నూతన వరి వంగడం ఎమ్.టి.యు 1318|| New Paddy Variety MTU -1318 -Karshaka Mitraనాటుకోళ్లలో మేలైన జాతులు || Success Story of Country Chicken/ Natukodi Poultry -Karshaka Mitraనాటుకోళ్లలో మేలైన జాతులు || Success Story of Country Chicken/ Natukodi Poultry -Karshaka Mitraముడి వంటనూనెలే  కూరగాయ పంటలకు ఎరువు||Outstanding results with Crude Oils in Agriculture -కర్షక మిత్రముడి వంటనూనెలే కూరగాయ పంటలకు ఎరువు||Outstanding results with Crude Oils in Agriculture -కర్షక మిత్రవిబిఎన్ - 8 మినుము రకంతో సత్ఫలితాలు || High yields New Black gram Variety VBN - 8 || Karshaka Mitraవిబిఎన్ - 8 మినుము రకంతో సత్ఫలితాలు || High yields New Black gram Variety VBN - 8 || Karshaka Mitraనీమాస్త్రం, అగ్నిఅస్త్రంతో  పురుగులకు చెక్ || How to Prepare Neemastra & AgniAstra || Karshaka Mitraనీమాస్త్రం, అగ్నిఅస్త్రంతో పురుగులకు చెక్ || How to Prepare Neemastra & AgniAstra || Karshaka Mitraపుంగనూరు ఆవుల పెంపకంలో ఆదర్శ రైతు ||Original Punganuru Cows - The Mother of all Cows||Karshaka Mitraపుంగనూరు ఆవుల పెంపకంలో ఆదర్శ రైతు ||Original Punganuru Cows - The Mother of all Cows||Karshaka Mitraతెలంగాణలో విడుదలకు సిద్ధమైన నూతన వరి రకాలు||Latest Paddy Varieties Ready to Release ||Karshaka Mitraతెలంగాణలో విడుదలకు సిద్ధమైన నూతన వరి రకాలు||Latest Paddy Varieties Ready to Release ||Karshaka Mitraపంట భూముల్లో బొగ్గు వెదజల్లితే అద్భుత ఫలితాలు|| Biochar Preparation and its uses || Karshaka Mitraపంట భూముల్లో బొగ్గు వెదజల్లితే అద్భుత ఫలితాలు|| Biochar Preparation and its uses || Karshaka Mitraపాడి పశువులను వేసవిలో చూలు కట్టించటమే మేలు || Reproductive Management of Dairy Buffalo ||కర్షక మిత్రపాడి పశువులను వేసవిలో చూలు కట్టించటమే మేలు || Reproductive Management of Dairy Buffalo ||కర్షక మిత్రడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఆదర్శ యువరైతు || Natural farming in Dragon Fruit ||  Karshaka Mitraడ్రాగన్ ఫ్రూట్ సాగులో ఆదర్శ యువరైతు || Natural farming in Dragon Fruit || Karshaka Mitraసహజ పద్దతిలో పండ్ల సేద్యం.. ప్రకృతితో హాయిగా జీవనం | Successful Natural Farmer | Telugu RythuBadiసహజ పద్దతిలో పండ్ల సేద్యం.. ప్రకృతితో హాయిగా జీవనం | Successful Natural Farmer | Telugu RythuBadiఎమ్.టి.యు-1271 రకం వరి.. యువరైతుకు భారీ దిగుబడి | MTU-1271 Paddy | తెలుగు రైతు బడిఎమ్.టి.యు-1271 రకం వరి.. యువరైతుకు భారీ దిగుబడి | MTU-1271 Paddy | తెలుగు రైతు బడి204 - పందిరి complete అయ్యింది మొక్కలకి ఏమేమి పోషకాలు ఎలా ఇస్తున్నాము,ఇలా మీరూ ఈజీగా, Terracegarden.204 - పందిరి complete అయ్యింది మొక్కలకి ఏమేమి పోషకాలు ఎలా ఇస్తున్నాము,ఇలా మీరూ ఈజీగా, Terracegarden.నూతన వరి రకం కె.ఎన్.ఎమ్ 733 ( కూనారం రైస్ 1)||High yields new rice variety KNM - 733 -Karshaka Mitraనూతన వరి రకం కె.ఎన్.ఎమ్ 733 ( కూనారం రైస్ 1)||High yields new rice variety KNM - 733 -Karshaka Mitra
Яндекс.Метрика