Загрузка...

డ్యాన్స్‌ చేసి అలరించిన సినీ నటి నిధి అగర్వాల్ @eenadu-news #nidhiaggarwal

సినీ నటి నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) విజయవాడలో సందడి చేశారు. జైహింద్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారం, వజ్రాభరణాల షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారి కోరిక మేరకు డ్యాన్స్‌ చేసి అలరించారు. పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో కలిసి ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటించడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు.
#eenadunews #eenadu #nidhiaggarwal #vijayawada

Видео డ్యాన్స్‌ చేసి అలరించిన సినీ నటి నిధి అగర్వాల్ @eenadu-news #nidhiaggarwal канала Eenadu
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки