Загрузка...

భారాసలో చీలిక ఏమీ లేదు.. ఇదంతా ఓ డ్రామా: కోమటి రెడ్డి@eenadu #komatireddy

భారాసకు భవిష్యత్తు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy) అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) రాసినట్లు బయటకు వచ్చిన లేఖపై ఆయన స్పందించారు. ఆ లేఖ.. ఓ జోక్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. #eenadunews #brs #komatireddyvenkatreddy #kavitha #ktr

Видео భారాసలో చీలిక ఏమీ లేదు.. ఇదంతా ఓ డ్రామా: కోమటి రెడ్డి@eenadu #komatireddy канала Eenadu
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки