Загрузка...

ఒంగోలులో సినీ డైరెక్టర్ సుకుమార్ దంపతుల సందడి@eenadu-news #sukumar

ప్రకాశం జిల్లా ఒంగోలులో సినీ డైరెక్టర్ సుకుమార్ దంపతులు సందడి చేశారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బైక్‌ షోరూంను వారు ప్రారంభించారు. ఓ బైక్‌పై సుకుమార్ కూర్చొని సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. కొత్తగా బైక్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులకు స్వయంగా వాటిని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. #eenadunews #eenadu #sukumar #cinemanews

Видео ఒంగోలులో సినీ డైరెక్టర్ సుకుమార్ దంపతుల సందడి@eenadu-news #sukumar канала Eenadu
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки