Загрузка страницы

Sonu Sood Mourns Demise of COVID-19 Patient He Got Airlifted from Nagpur to Hyderabad

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఉద్వేగానికి లోనయ్యారు. కొవిడ్ తో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించినా చివరికి విషాదమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల పాటు ఆమె పోరాటం చేసిందని చివరకు శుక్రవారం తుదిశ్వాస విడిచిందని తెలిపారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేమన్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడగా ఆమె ఊపిరితిత్తులు 85శాతం దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సోనూసూద్ భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం....... హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

#LatestNews
#EtvTelangana

Видео Sonu Sood Mourns Demise of COVID-19 Patient He Got Airlifted from Nagpur to Hyderabad канала ETV Telangana
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
8 мая 2021 г. 20:42:24
00:00:40
Яндекс.Метрика