Загрузка страницы

Distribution of PPE Kits Creates A Row | Between MPP & Boath Hospital Superintendent | Adilabad Dist

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వైద్యసిబ్బందికి, ప్రజాప్రతినిధుల మధ్య గొడవ జరిగింది. బోథ్ మండలంలోని కూచిరియల్ తాండలో... ఓ వ్యక్తి కొవిడ్ తో చనిపోయాడు. PPE కిట్ల కోసం MPP తుల శ్రీనివాస్, బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎంపీఓ జీవన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు. నాలుగు PPE కిట్లకుగానూ ఆసుపత్రి సిబ్బంది 3 PPE కిట్లు ఇవ్వడంతో ఎంపీపీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెడెంట్ రవీంద్రప్రసాద్ కు వాగ్వాదం జరిగింది. ఎంపీపీ శ్రీనివాస్ మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చారని సూపరింటెడెంట్ రవీంద్ర ప్రసాద్ ఆరోపించారు.
#LatestNews
#EtvTelangana

Видео Distribution of PPE Kits Creates A Row | Between MPP & Boath Hospital Superintendent | Adilabad Dist канала ETV Telangana
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
8 мая 2021 г. 20:24:31
00:02:09
Яндекс.Метрика