Загрузка...

ఆమనగల్లులో రైతుల ధర్నా | Rangareddy | Telangana | Way2news Telugu

Rangareddy వార్తల కోసం Download వే2న్యూస్ App
వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యంతో నిరసన కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంట తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Farmers staged a dharna in front of the Amanagallu Agricultural Market Office demanding that the government support the farmers by purchasing even the rain-soaked paddy. They continued their protest with the soaked paddy. They raised slogans against the government. They expressed their grief that the crop they had harvested had been soaked due to the negligence of the authorities. #agriculturalmarket #protest #governmentnegligence #theamanagalluagriculturalmarketoffice #amanagalluagriculturalmarketoffice #farmers #cropdamage #government #way2news #way2newstelugu

Видео ఆమనగల్లులో రైతుల ధర్నా | Rangareddy | Telangana | Way2news Telugu канала Way2News - Medchal
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки