Загрузка...

కడ్తాల్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ: MLA | Rangareddy | Telangana | Way2news Telugu

Rangareddy వార్తల కోసం Download వే2న్యూస్ App
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడకలను పురస్కరించుకుని సోమవారం కడ్తాల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ చరిత్రలో సోనియా గాంధీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

MLA Kasireddy Narayana Reddy said that Sonia Gandhi is the goddess who honored the aspirations of four and a half crore Telangana people and gave them a separate state. In honor of the Telangana Formation Day celebrations, a portrait of Sonia Gandhi was anointed with oil by Congress party leaders at the Kadtal town center on Monday. He said that Sonia Gandhis name will remain forever in the history of Telangana. #mlakasireddynarayanareddy #congresspartyleaders #separatestate #thetelanganaformationday #mlakasireddy #telanganaformationdaycelebrations #halfcrore #narayanareddy #kasireddynarayanareddy #congress #congressparty #monday #kadtal #telangana #kadtaltowncenter #telanganapeople #soniagandhi #telangana #history #kadtal #telanganaformationday #way2news #way2newstelugu

Видео కడ్తాల్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ: MLA | Rangareddy | Telangana | Way2news Telugu канала Way2News - Medchal
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки