ఉ.11 తర్వాత బస్ కోసం తిప్పలు! | Medchal | undefined | Way2news Telugu
Medchal వార్తల కోసం Download వే2న్యూస్ App
సికింద్రాబాద్ నుంచి దేవరయాంజాల్ ప్రాంతానికి వెళ్లేందుకు రోజూ ఉ.10:30 నుంచి 12:50 మధ్యలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు వాపోయారు. ఉ.11 గంటల తర్వాత గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరారు.
Commuters have complained that they are facing difficulties due to the unavailability of RTC buses between 10:30 AM and 12:50 PM to travel from Secunderabad to Devarayanjal area. People have demanded that the number of RTC buses be increased as they are facing a situation where they have to wait for hours after 11 AM. #devarayanjal #commuters #rtcbuses #devarayanjalarea #secunderabad #demandformorebuses #publictransportation #rtcbuses #availability #waittime #secunderabad #devarayanjal #rtc #way2news #way2newstelugu
Видео ఉ.11 తర్వాత బస్ కోసం తిప్పలు! | Medchal | undefined | Way2news Telugu канала Way2News - Medchal

Комментарии отсутствуют
Информация о видео
4 июня 2025 г. 16:38:07
00:00:10
Другие видео канала