Загрузка страницы

How to start Dairy farming | నా డైరీలో క్యాల్షియం మినరల్ మిక్చర్ లివర్ టానిక్ నేనే తయారు చేసుకుంటాను

Kari Dairy Solutions :- 86 88 123 262
కరి డైరీ సొల్యూషన్స్ :- 86 88 123 262
రైతుకు నిత్యం ఆదాయం అందించే ఏకైక వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ప్రస్థుతం కూలీల కొరత ఎక్కువ అవటం, పాలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవటంతో రైతులు ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. పాలుతీసే యంత్రాలు, గడ్డి కోత యంత్రాలు, చాఫ్ కట్టర్ లతో కొంతవరకు పనివారి కొరతను అధిగమిస్తున్నా... పాల డెయిరీలు అందించే ధర, గిట్టుబాటుగా లేకపోవటంతో కొంతమంది రైతులు పాలను స్వంత బ్రాండ్ పేరుతో విక్రయించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. .

ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామానికి చెందిన రైతు పేరు ఏలూరు శ్రీనివాస రావు 30 పశువులతో డెయిరీ నిర్వహిస్తున్నారు. పాలను సొంతంగా మార్కెట్ చేసుకునేందుకు నేచురల్ మిల్క్ పేరుతో బ్రాండ్ ను ఏర్పాటుచేసుకుని, దీనికి కావలసిన ప్రభుత్వ అనుమతులు పొందారు. సాధారణ ప్యాకింగ్ తో ఎంత నాణ్యమైన పాలు వినియోగదారులకు అందించినా.... మార్కెట్లో గుర్తింపు పొందటం చాలా కష్టం. దీంతో మిల్క్ ప్యాకింగ్ మిషన్ కొనుగోలుచేసి ప్రత్యేక బ్రాండ్ తో విక్రయించటం వల్ల మార్కెటింగ్ సులభం అవుతోందని, లీటరు పాలకు 70 రూపాయల ధర లభిస్తోందని రైతు శ్రీనవాస రావు.
#i3Media #Naturalmilk #milkpackingmachine #dairymachinery #DairyFarmBusiness #Successfuldairyfarming

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
3imedia8119@gmail.com

Видео How to start Dairy farming | నా డైరీలో క్యాల్షియం మినరల్ మిక్చర్ లివర్ టానిక్ నేనే తయారు చేసుకుంటాను канала i3 MEDIA
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
6 октября 2021 г. 7:00:17
00:23:55
Другие видео канала
Dairy Farming in Telugu - How to Start a Dairy Farming? | Dairy Farming Benefits | Kowshik MaridiDairy Farming in Telugu - How to Start a Dairy Farming? | Dairy Farming Benefits | Kowshik Maridiగ్రేడెడ్ ముర్రా జాతి గేదెలతోనే డెయిరీ అభివృద్ధి సాధ్యం||  The Best Breed of Murrah ||Karshaka Mitraగ్రేడెడ్ ముర్రా జాతి గేదెలతోనే డెయిరీ అభివృద్ధి సాధ్యం|| The Best Breed of Murrah ||Karshaka Mitraపచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు -  దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitraపచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు - దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitraనా డైరీ ఫార్మ్ లో 13,14 సంవత్సరాల ఆవులు ఉన్నాయి|I have 13,14 year old cows in my dairy farm|నా డైరీ ఫార్మ్ లో 13,14 సంవత్సరాల ఆవులు ఉన్నాయి|I have 13,14 year old cows in my dairy farm|50 గేదెలతో 8 ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాను | Dairy Farm Experience | రైతు బడి50 గేదెలతో 8 ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాను | Dairy Farm Experience | రైతు బడిఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitraఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra365 Days Pure Murra Buffalo Available||Shekhar Dairy Farms||PH.NO:-7075873732||#SravaniFarms.....!365 Days Pure Murra Buffalo Available||Shekhar Dairy Farms||PH.NO:-7075873732||#SravaniFarms.....!హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla|హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla|ముర్రా జాతి గేదెలతో అధిక లాభాలు| Khammam District Farmer Earning High Profits With Dairy Farm | 10TVముర్రా జాతి గేదెలతో అధిక లాభాలు| Khammam District Farmer Earning High Profits With Dairy Farm | 10TVWorld Highest Milking Buffalo | 32 kg milk record murrah buffalo | gummileru east godavari | i3MEDIAWorld Highest Milking Buffalo | 32 kg milk record murrah buffalo | gummileru east godavari | i3MEDIAYoung Farmer Successful Dairy Farming  | 130 గేదెలు.. రోజుకి రూ.35వేలు..!!  Tone AgriYoung Farmer Successful Dairy Farming | 130 గేదెలు.. రోజుకి రూ.35వేలు..!! Tone AgriHow to start Dairy farming | Keerthy Dairy Farm Story by Farmer Dorababu | Profits in Dairy farmHow to start Dairy farming | Keerthy Dairy Farm Story by Farmer Dorababu | Profits in Dairy farm5 గేదెలతో నెలకి 25 వేల ఆదాయం | Successful  Dairy Farming | 20 లక్షలు నష్టపోయి వచ్చాను | Raithanna5 గేదెలతో నెలకి 25 వేల ఆదాయం | Successful Dairy Farming | 20 లక్షలు నష్టపోయి వచ్చాను | RaithannaBuffalo Dairy Farm | పూటకు 120లీటర్లు పాలు రోజుకి రూ.10వేలు ఆదాయం... Buffalo Milk | Tone AgriBuffalo Dairy Farm | పూటకు 120లీటర్లు పాలు రోజుకి రూ.10వేలు ఆదాయం... Buffalo Milk | Tone Agriముర్రా గేదెల డెయిరీతో జయ భేరి || Young farmer's Success Story in Dairy farming || Karshaka Mitraముర్రా గేదెల డెయిరీతో జయ భేరి || Young farmer's Success Story in Dairy farming || Karshaka Mitra16 Litres Murrah Buffalos | 10 గేదెలు 13లక్షల 15 వేలు 160 లీటర్ల పాలు#8688123262#i3MEDIA#Murrah16 Litres Murrah Buffalos | 10 గేదెలు 13లక్షల 15 వేలు 160 లీటర్ల పాలు#8688123262#i3MEDIA#Murrah2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla|2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla|High Profits in Dairy Farm | Farmer Rama Krishna | SeethaRama Dairy Farm | Modern Farming TechnologyHigh Profits in Dairy Farm | Farmer Rama Krishna | SeethaRama Dairy Farm | Modern Farming TechnologyMurra Bull for sale |2 పళ్ళ మీద ఉన్న టాప్ క్వాలిటీ ముర్రా బుల్ అమ్మకానికి కలదు దీని ధర 1 లక్ష 15వేలుMurra Bull for sale |2 పళ్ళ మీద ఉన్న టాప్ క్వాలిటీ ముర్రా బుల్ అమ్మకానికి కలదు దీని ధర 1 లక్ష 15వేలు
Яндекс.Метрика