Загрузка страницы

ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/join
ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra
దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారిగా రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన వీర్యనిధి కేంద్రంగా ఖ్యాతినార్జిస్తోంది ఎబిసి సెమన్ స్టేషన్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, వీరవల్లి గ్రామంలో అధునాత నిర్మాణాలు, పూర్తి బయో సెక్యూరిటీ పద్ధతుల మధ్య ఏర్పాటుచేయబడిన ఈ కేంద్రం ప్రధానంగా అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
2016లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రానికి అధ్యక్షుడిగా చిలకపాటి రాజీవ్ కొనసాగుతున్నారు. ఒక ఈతకాలంలో 5వేల నుండి 6500 లీటర్ల పాల దిగుబడిని అందింస్తున్న మేలు జాతి ముర్రా గేదెలకు పుట్టిన దున్నలనుండి సెమన్ ను సేకరించి ఈ కేంద్రంలో భద్రపరిచి రైతులకు అందించటం ద్వారా మేలు జాతి ముర్రా గేదెల అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
దేశీయ ఆవులు, సంకర జాతి ఆవుల సెమన్ కూడా ఎబిసి కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న డెయిరీని గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. రోజుకు కనీసంగా 20 లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి గేదెలు ఇక్కడ దర్శనమిస్తాయి. అత్యదికంగా 28లీటర్ల పాల దిగుబడినిచ్చే ముర్రా గేదెలకు ఈ డెయిరీ కేంద్ర బిందువుగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్ల అధిక పాలచార కలిగిన ముర్రా జాతి గేదెలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎబిసి సొసైటీ అధ్యక్షులు చిలకపాటి రాజీవ్ చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?search_query=karshaka+mitra

కర్షక మిత్ర వీడియోల కోసం:
https://www.youtube.com/c/KarshakaMitra/playlists
https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=91HlMpgddx4&list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO

కూరగాయల సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr

పత్తి సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt

మిరప సాగు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if

నానో ఎరువులు వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi

YOUTUBE:- https://www.youtube.com/karshakamitra
FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv
TWITTER:- https://twitter.com/karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv

#karshakamitra #abcsemenstation #worldclassmurrahbulls #murrahbuffalo #semenbank #dairy

Видео ఈ డెయిరీ ప్రతి రైతు చూసి తీరాల్సిందే || ABC Semen Station ||World Class Murrah Bulls||Karshaka Mitra канала Karshaka Mitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
20 октября 2021 г. 6:30:03
00:27:16
Другие видео канала
How to Manage Dairy Farm || How to start New Dairy farm & Tips || 5 పద్ధతులు  పాటిస్తే పక్క సక్సెస్How to Manage Dairy Farm || How to start New Dairy farm & Tips || 5 పద్ధతులు పాటిస్తే పక్క సక్సెస్ఆర్కే బ్రదర్స్ డైరీ ఫామ్|RK Brothers Dairy farm|nirdavelly|mallesh adla|ఆర్కే బ్రదర్స్ డైరీ ఫామ్|RK Brothers Dairy farm|nirdavelly|mallesh adla|నేను ఎప్పటికీ డైరీ ఫార్మ్ నీ వదలను| I will never leave Dairy Farm| |Mallesh adla|నేను ఎప్పటికీ డైరీ ఫార్మ్ నీ వదలను| I will never leave Dairy Farm| |Mallesh adla|ఈ మార్కెట్ లో సూడి గేదల ధరలు| Buffalo Market| HighMilk Murrah Calfs Buffalo's For Sale| V9RaitheRajuఈ మార్కెట్ లో సూడి గేదల ధరలు| Buffalo Market| HighMilk Murrah Calfs Buffalo's For Sale| V9RaitheRajuMini HLDB Abc Veeravalli Premium Buffalos #mini_hldbMini HLDB Abc Veeravalli Premium Buffalos #mini_hldb21/11/21 // Erragadda buffalo market // ఎర్రగడ్డ సంతలో గేదెలు మరియు దూడలు ధరలు చూద్దాం ///🐎21/11/21 // Erragadda buffalo market // ఎర్రగడ్డ సంతలో గేదెలు మరియు దూడలు ధరలు చూద్దాం ///🐎ముర్రా గేదెల డెయిరీతో జయ భేరి || Young farmer's Success Story in Dairy farming || Karshaka Mitraముర్రా గేదెల డెయిరీతో జయ భేరి || Young farmer's Success Story in Dairy farming || Karshaka Mitraహెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla|హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla|2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla|2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla|నా డైరీ ఫార్మ్ లో 13,14 సంవత్సరాల ఆవులు ఉన్నాయి|I have 13,14 year old cows in my dairy farm|నా డైరీ ఫార్మ్ లో 13,14 సంవత్సరాల ఆవులు ఉన్నాయి|I have 13,14 year old cows in my dairy farm|👍Big Big Murrah Dairy Farm in Andhra Pradesh, District Vijyawada.👍 (Milk Price- 90 Rs a Litre)👍👍Big Big Murrah Dairy Farm in Andhra Pradesh, District Vijyawada.👍 (Milk Price- 90 Rs a Litre)👍డైరీ పెట్టి 20 లక్షలు నష్టపోయా అయినా వెనుకడుగు వేయలేదు|dairy farm|mallesh adla|డైరీ పెట్టి 20 లక్షలు నష్టపోయా అయినా వెనుకడుగు వేయలేదు|dairy farm|mallesh adla|ముర్రా గేదెలు, కోట్లల్లో ఆదాయం | Huge Profits In Murrah Buffalo Dairy Farm | MNR Annadathaముర్రా గేదెలు, కోట్లల్లో ఆదాయం | Huge Profits In Murrah Buffalo Dairy Farm | MNR Annadathaసూడి గేదల ధరలు |Erragadda Buffalo Market | High Milk, Murrah Calfs Buffalo's For Sale | V9RaitheRajuసూడి గేదల ధరలు |Erragadda Buffalo Market | High Milk, Murrah Calfs Buffalo's For Sale | V9RaitheRajuపొట్టేళ్ల‌ను పెంచితే ఎంత లాభమో తెలుసా..?| సాఫ్ట్వేర్ కంటే రెండింతల ఆదాయం|#Sheep| మ‌న వ్య‌వ‌సాయంపొట్టేళ్ల‌ను పెంచితే ఎంత లాభమో తెలుసా..?| సాఫ్ట్వేర్ కంటే రెండింతల ఆదాయం|#Sheep| మ‌న వ్య‌వ‌సాయంYoung Farmer Successful Dairy Farming  | 130 గేదెలు.. రోజుకి రూ.35వేలు..!!  Tone AgriYoung Farmer Successful Dairy Farming | 130 గేదెలు.. రోజుకి రూ.35వేలు..!! Tone AgriWorld Highest Milking Murrah Buffalo,32 liters Milk per day | How to Develope World Class BuffaloesWorld Highest Milking Murrah Buffalo,32 liters Milk per day | How to Develope World Class Buffaloesపచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు -  దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitraపచ్చిగడ్డిలోనే అన్ని పోషకాలు - దాణా అవసరం లేదు || High Nutrient Cattle Fodder || Karshaka Mitraసొంత పొలం ఉంటే డైరీ ఫామ్ సక్సెస్|Dairy Farm Success If Own Farm|mallesh adla|సొంత పొలం ఉంటే డైరీ ఫామ్ సక్సెస్|Dairy Farm Success If Own Farm|mallesh adla|
Яндекс.Метрика