Загрузка страницы

స్వచ్ఛతే సూత్రం, నాణ్యతలో రాజీలేదు || Absolute Dairy || Deepya Reddy || Interview || 6281979762

#Raitunestham #Dairyfarming #Absolutedairy

పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సమృద్ధిగా పోషకాలు అందించే ఆహారం.. పాలు. ఉప ఉత్పత్తుల రూపంలోను పాలు అనేక రకాలుగా వినియోగం అవుతోంది. భోజనంలో పెరుగుగా, దాహం తీర్చే మజ్జిగగా.... వెన్న, నెయ్యి, పన్నీరు, పాలకోవా.. ఇలా అనేక సమయాల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఇలా... ప్రతి కుటుంబంలో నిత్యావసర ఆహారమైన పాలు, ఉప ఉత్పత్తులు.. ఎంత స్వచ్ఛంగా ఉంటే.. సమాజం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నైతిక సూత్రాన్ని పాటిస్తూ.. అబ్సల్యూట్ మిల్క్ బ్రాండ్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పాలు, పాల ఉత్పత్తులు అందిస్తున్నారు... సేంద్రియ డెయిరీ రైతు దీప్యా రెడ్డి. నాణ్యతలో రాజీలేకుండా వంద శాతం సహజమైన ఉత్పత్తులను వినియోగదారులకి అందిస్తూ.. డెయిరీ రంగంలో తమదైన ముద్ర వేసిన దీప్యా రెడ్డితో.. రైతునేస్తం ఇంటర్వూ.

అబ్సల్యూట్ మిల్క్, ముచ్చింతల్, హైదరాబాద్.
ఫోన్ నంబర్ - ( Absolute Milk Contact Number ) - 62819 79762

Website : http://www.absolutemilk.com/

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Видео స్వచ్ఛతే సూత్రం, నాణ్యతలో రాజీలేదు || Absolute Dairy || Deepya Reddy || Interview || 6281979762 канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
10 сентября 2021 г. 19:29:27
01:06:01
Другие видео канала
ఆవులే కుటుంబం | Elder Couple Runs Goshala with Indigenous Cows | V6 Newsఆవులే కుటుంబం | Elder Couple Runs Goshala with Indigenous Cows | V6 Newsఇదీ  పాల వ్యాపారం అంటే లక్షల్లో సంపాదన | Absolute Milk Owner Deepya Reddy Success Story | SumanTVఇదీ పాల వ్యాపారం అంటే లక్షల్లో సంపాదన | Absolute Milk Owner Deepya Reddy Success Story | SumanTVతేనెటీగల పెంపకం - తేనె ఉత్పత్తి || Honey Bee Farming || Anushaతేనెటీగల పెంపకం - తేనె ఉత్పత్తి || Honey Bee Farming || Anushaపాడి  రంగంలో .. మహిళా బాహుబలి | Successful Dairy Farming by Deepya Reddy | hmtv Agriపాడి రంగంలో .. మహిళా బాహుబలి | Successful Dairy Farming by Deepya Reddy | hmtv Agriశ్రేష్టమైన పాలతో స్వచ్ఛమైన నెయ్యి || Making of Ghee - Absloute Dairy || Deepya Reddy || 6281979762శ్రేష్టమైన పాలతో స్వచ్ఛమైన నెయ్యి || Making of Ghee - Absloute Dairy || Deepya Reddy || 6281979762కుంటలు, ట్యాంకుల్లో కొరమేను పెంపకం || Snakehead murrel fish farming in tanks & ponds || Nawazకుంటలు, ట్యాంకుల్లో కొరమేను పెంపకం || Snakehead murrel fish farming in tanks & ponds || NawazAbsolute Milk Dairy Farming | Owned by Deepya Reddy | Providing Pure Farm Fresh ProductsAbsolute Milk Dairy Farming | Owned by Deepya Reddy | Providing Pure Farm Fresh ProductsPure Native Cow Ghee |Sold by Rama Sita| కమ్మని నాటు ఆవు నెయ్యిPure Native Cow Ghee |Sold by Rama Sita| కమ్మని నాటు ఆవు నెయ్యిఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు 30 వేలు | Wheat Grass Farming | Rythubadiఇంటి పైన గోదుమ గడ్డి పెంచి, అమ్ముతున్నం.. నెలకు 30 వేలు | Wheat Grass Farming | Rythubadiపెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavatiపెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - PadmavatiLIVE : మహా క్రతువు కోసం భారీస్థాయిలో అత్యంత స్వచ్ఛమైన నెయ్యి తయారీ | 'Absolute' Cow Ghee | 10TVLIVE : మహా క్రతువు కోసం భారీస్థాయిలో అత్యంత స్వచ్ఛమైన నెయ్యి తయారీ | 'Absolute' Cow Ghee | 10TVఅన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట || Aadarana Paadi Panta || Ramakrishnaఅన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట || Aadarana Paadi Panta || Ramakrishnaతక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiahతక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M RangaiahProducer Suresh Babu Exclusive Interview | Paadi Pantalu | Sri Reddy | Rana | Part 1 | ABN TeluguProducer Suresh Babu Exclusive Interview | Paadi Pantalu | Sri Reddy | Rana | Part 1 | ABN Teluguట్రాక్టర్, సైకిల్ స్ప్రేయర్లు || సోలార్, పెట్రోల్ మోడల్స్ || Sprayers for Farming || Sayyad Subhaniట్రాక్టర్, సైకిల్ స్ప్రేయర్లు || సోలార్, పెట్రోల్ మోడల్స్ || Sprayers for Farming || Sayyad Subhaniఆదాయాన్ని ఇచ్చే అడవిని సృష్టిస్తున్నా || Mixed Crops Farming with Zero Budget || Nageshwar raoఆదాయాన్ని ఇచ్చే అడవిని సృష్టిస్తున్నా || Mixed Crops Farming with Zero Budget || Nageshwar raoIITian Kishore Indukuri Quit His US Job And Starts Dairy Business - Sid's Farm | ABN DigitalIITian Kishore Indukuri Quit His US Job And Starts Dairy Business - Sid's Farm | ABN Digitalలీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - రూ. 70 || డెయిరీ నన్ను నిలబెట్టింది || Dairy Farming || Vijayలీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - రూ. 70 || డెయిరీ నన్ను నిలబెట్టింది || Dairy Farming || VijaySuccess Story of Divya Reddy | A Gau Rakshak | Idi SangathiSuccess Story of Divya Reddy | A Gau Rakshak | Idi Sangathi
Яндекс.Метрика