ఖమ్మం-సూర్యాపేట హైవేపై ట్రాఫిక్ జామ్ | Khammam | Telangana | Way2news Telugu
Khammam వార్తల కోసం Download వే2న్యూస్ App
ఖమ్మం - సూర్యాపేట వెళ్లే హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. హైవే రహదారి వెంట ఉన్న చెట్ల కొమ్మలను అధికారులు తొలగిస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినట్లు స్థానికులు చెప్పారు. సుమారు రెండు కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Traffic has been disrupted on the Khammam-Suryapet highway. Locals said that the traffic was disrupted as the authorities were removing tree branches along the highway. Motorists are expressing extreme impatience as the traffic has been disrupted for more than two kilometers. #trafficdisruption #khammam #suryapet #suryapet #khammam #highway #treebranches #treeremoval #motorists #extremeimpatience #roadmaintenance #suryapethighway #way2news #way2newstelugu
Видео ఖమ్మం-సూర్యాపేట హైవేపై ట్రాఫిక్ జామ్ | Khammam | Telangana | Way2news Telugu канала Way2News - Khammam

Комментарии отсутствуют
Информация о видео
21 февраля 2025 г. 16:19:09
00:00:44
Другие видео канала