సన్నబియ్యంతో భోజనం చేసిన ఎమ్మెల్యే దంపతులు | Khammam | Telangana | Way2news Telugu
Khammam వార్తల కోసం Download వే2న్యూస్ App
పెనుబల్లి మండలం పార్దసారథిపురంలో MLA డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ దంపతులు ఆదివాసి కుటుంబ సభ్యులతో కలిసి రేషన్ సన్న బియ్యంతో భోజనం చేశారు. సన్న బియ్యం పథకం గురించి అక్కడివారిని అడిగి తెలుసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలను వారికి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ఆదివాసీ, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
In Pardasarathipuram of Penuballi mandal, MLA Dr. Matta Ragamayi and state Congress leader Dr. Matta Dayanand had lunch with tribal family members on ration fine rice. They inquired about the fine rice scheme and explained to them the schemes being implemented by the Congress government. They said that the Congress government is working for the welfare of the poor. Tribal and Congress leaders were present. #welfareschemes #mattadayanand #tribalfamilymembers #pardasarathipuram #tribalfamily #pardasarathipuramofpenuballimandal #pardasarathipuramofpenuballi #mla #finerice #povertyalleviation #congressleaders #congress #congressparty #congressgovernment #penuballimandal #rationfinerice #finericescheme #way2news #way2newstelugu
Видео సన్నబియ్యంతో భోజనం చేసిన ఎమ్మెల్యే దంపతులు | Khammam | Telangana | Way2news Telugu канала Way2News - Khammam

Комментарии отсутствуют
Информация о видео
18 апреля 2025 г. 15:31:49
00:01:02
Другие видео канала