Загрузка...

చేపల వేట కోసం.. చెరువులో నీటినే తొలగించారు..! | Khammam | undefined | Way2news Telugu

Khammam వార్తల కోసం Download వే2న్యూస్ App
వైరా మండలం సోమవరం నల్ల చెరువులో నీటిని చేపల వేట కోసం కాంట్రాక్టర్ బయటకు విడిచి పెట్టారని రైతులు తెలిపారు. సాగుకు సిద్ధమైయ్యే సమయంలో ఇలా చెరువులో నీటిని విడిచి పెట్టడంతో తాము సాగు ఎలా చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Farmers said that the contractor had released water from the black pond in Somavaram, Vaira Mandal, for fishing. They said that they were not able to understand how to cultivate the pond due to the release of water at a time when it was ready for cultivation. They are demanding that the authorities respond and take appropriate action against the contractor immediately.

#telangana #khammam #ts #tg #youtubeshorts #youtube #shorts #youtuber #youtubechannel #reels #trending #instagram #youtubers #viral
#fishing #blackpond #cultivation #farmers #vairamandal #farming #authorities #ruralissues #contractor #appropriateaction #somavaram #pond #watermanagement #way2news #way2newstelugu

Видео చేపల వేట కోసం.. చెరువులో నీటినే తొలగించారు..! | Khammam | undefined | Way2news Telugu канала Way2News - Khammam
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки