Загрузка страницы

తెగుళ్లు సోకినా మా మిరప తోట తట్టుకుని నిలిచింది | కారణం ఇదే | Mirchi Farming | Lavanya Reddy

#Raitunestham #mirchifarming

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్యా , రమణారెడ్డి దంపతులు.. 22 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సహజ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తోన్న ఈ ప్రకృతి వ్యవసాయ రైతులు... ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల్లోను మిరపలో మంచి దిగుబడి సాధించారు. తామర పురుగు ఉద్ధృతితో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు మిరప తోటలు తీసేశారు. ఇలాంటి పరిస్థితిలోను లావణ్యా రమణారెడ్డి గారి తోటలో మిరప పంట మనిషెత్తు పెరిగింది. తోట పచ్చగా కళకళలాడుతోంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఈ ప్రకృతి రైతులు చెబుతున్నారు. మరి వారు పాటించిన విధానాలేంటో మనమూ తెలుసుకుందాం...

ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప సాగు, పంట యాజమాన్యం, కషాయాలు - మిశ్రమాల వాడకం, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం లావణ్యా రమణారెడ్డి గారిని 77300 61819 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Видео తెగుళ్లు సోకినా మా మిరప తోట తట్టుకుని నిలిచింది | కారణం ఇదే | Mirchi Farming | Lavanya Reddy канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
29 января 2022 г. 15:54:31
00:24:16
Другие видео канала
పంచగవ్యతో చీడపీడలు పరార్ | పంటకు బలం | Seetaram Prasad #panchagavyaపంచగవ్యతో చీడపీడలు పరార్ | పంటకు బలం | Seetaram Prasad #panchagavyaఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryపశువులకి సోరియాసిస్ సోకితే ఇలా చికిత్స చేయండి | psoriasis Treatment in Cattle | VVRK Shastryపశువులకి సోరియాసిస్ సోకితే ఇలా చికిత్స చేయండి | psoriasis Treatment in Cattle | VVRK Shastryపుంగనూరు ఆవు పేరుతో మోసాలు - జాగ్రత్త | Satyanarayana #punganuru cowsపుంగనూరు ఆవు పేరుతో మోసాలు - జాగ్రత్త | Satyanarayana #punganuru cowsపశుగణాలకు హోమియోపతి వైద్యం పై శిక్షణ | Homeopathy Treatment || శ్రీ VVRK శాస్త్రీ.పశుగణాలకు హోమియోపతి వైద్యం పై శిక్షణ | Homeopathy Treatment || శ్రీ VVRK శాస్త్రీ.ఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyపద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023ఇలా చేస్తే.. ఇన్ని లక్షల ఆదాయంతో.. | Profitable Farming | ముక్కామల వెంకట సదా శివ  సత్యనారాయణఇలా చేస్తే.. ఇన్ని లక్షల ఆదాయంతో.. | Profitable Farming | ముక్కామల వెంకట సదా శివ సత్యనారాయణప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Chary200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Ravi200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Raviఈ నిజాలు తెలిస్తే మీరు దేశీయ ఆవులు తెస్తారు | Satyanarayanaఈ నిజాలు తెలిస్తే మీరు దేశీయ ఆవులు తెస్తారు | Satyanarayanaమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan Naikపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan NaikAgnastram, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలతో తెగుళ్లను పారదోలండి | Natural FarmingAgnastram, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలతో తెగుళ్లను పారదోలండి | Natural Farmingవ్యవసాయంలో యువ జంట.. సక్సెస్ సీక్రెట్ అదేనంట ! Young Couple farming | Ishwaryaవ్యవసాయంలో యువ జంట.. సక్సెస్ సీక్రెట్ అదేనంట ! Young Couple farming | Ishwaryaఒకరోజు కూరకు సరిపడా కూరగాయలు రావాలంటే ఎన్ని మొక్కలు ఉండాలి ? Terrace Gardening | Lathaఒకరోజు కూరకు సరిపడా కూరగాయలు రావాలంటే ఎన్ని మొక్కలు ఉండాలి ? Terrace Gardening | Latha3 ఎకరాల్లో వచ్చే దిగుబడి ఒక్క ఎకరంలోనే సాధిస్తున్నారు | Guli Ragi Cultivation | Vikasa3 ఎకరాల్లో వచ్చే దిగుబడి ఒక్క ఎకరంలోనే సాధిస్తున్నారు | Guli Ragi Cultivation | Vikasaగ్రామ భారతి కిసాన్ ఎక్స్ పో - 2022  | Kisan Expo | Hitex | May 21, 22 | Grama Bharatiగ్రామ భారతి కిసాన్ ఎక్స్ పో - 2022 | Kisan Expo | Hitex | May 21, 22 | Grama Bharati
Яндекс.Метрика