వ్యవసాయంలో యువ జంట.. సక్సెస్ సీక్రెట్ అదేనంట ! Young Couple farming | Ishwarya
#Raitunestham #Naturalfarming #Chickenfarming
యుగేశ్, ఐశ్వర్య దంపతులు వృత్తి రిత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. యుగేశ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఐశ్వర్యకు వ్యవసాయం అంటే మక్కువ. ఈ ఇష్టంతోనే వినూత్నంగా అడుగులు వేసిన ఈ జంట.. హైదరాబాద్ శివారులోని కీసరలో కొంత భూమిని కౌలుకి తీసుకొని సహజ విధానంలో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. సహజ పద్ధతిలో నాటుకోళ్లు పెంచుతున్నారు. పంట ఉత్పత్తులు, కోళ్లు, గుడ్లను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తూ... నేరుగా వినియోగదారులకే డోర్ డెలివరీ చేస్తున్నారు. తద్వారా కష్టానికి తగిన ఆదాయం పొందుతున్నారు. వారి ఐడియా, ఫామ్ నిర్వహణ వివరాలను ఐశ్వర్య రైతునేస్తం ప్రతినిధికి వివరించారు.
మరింత సమాచారం కోసం 76710 75270 , 63023 08300 సంప్రదించగలరు .
-----------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/8hbEKuDO3Xo
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/...
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rytunestham
Видео వ్యవసాయంలో యువ జంట.. సక్సెస్ సీక్రెట్ అదేనంట ! Young Couple farming | Ishwarya канала Raitu Nestham

Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
రైతుల కోసం - ఖర్చు తక్కువ - ఆదాయం ఎక్కువ విధానాలు | Ramachander raoఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryపశువులకి సోరియాసిస్ సోకితే ఇలా చికిత్స చేయండి | psoriasis Treatment in Cattle | VVRK Shastryపశుగణాలకు హోమియోపతి వైద్యం పై శిక్షణ | Homeopathy Treatment || శ్రీ VVRK శాస్త్రీ.పిల్లల ప్రవర్తన భయపెడుతోందా ? మార్పు తెచ్చే విధానాలివే | Dr.KhaderValiఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyపద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023ప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyఈ పద్ధతులు తెలుసుకంటే వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం | Increase income in farming | Raitunesthamఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyఫ్రీ రేంజ్ లో 1200 నాటుకోళ్లు | Regular Income | Suprajaకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyమీకు ఖాళీ స్థలం ఉంటే.. ఇలాంటి గార్డెన్ ట్రై చేయండి | Natural Forest | Arekapudi Suresh Kumarనిలువెత్తు డబ్బిచ్చినా పోడు | వర్కర్ పై ఓనర్ నమ్మకం | Chittibabu500 గజాల్లో తోట పెంచాం - కొన్నది తక్కువ - ఉన్నవి వాడింది ఎక్కువ | Terrace Garden | Srujanaప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Chary200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Raviమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan NaikAgnastram, నీమాస్త్రం, దశపర్ణి కషాయాలతో తెగుళ్లను పారదోలండి | Natural Farmingవ్యవసాయం, మిద్దెతోటలు, ఆరోగ్యం కోసం సబ్ స్క్రైబ్ రైతునేస్తం |Press Bell Icon for Video Notifications