Загрузка страницы

పశుగణాలకు హోమియోపతి వైద్యం పై శిక్షణ | Homeopathy Treatment || శ్రీ VVRK శాస్త్రీ.

#raitunestham #livestock

పశువులకు సోకే వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు హోమియోపతిలో ఉత్తమ చికిత్సా విధానాలు ఉన్నాయి.

ఈ హోమియోపతి పశువైద్యంలో ప్రసిద్ది చెందారు... బెంగళూరుకి చెందిన శ్రీ VVRK శాస్త్రీ.

హోమియోపతి పశువైద్య విధానం గురించి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పశువైద్య పట్టభద్రులకు, విద్యా ర్ధులకు, పశుపోషకులకు శిక్షణా తరగతులు నిర్వహించారు శ్రీ V.V.R.K. శాస్త్రి గారు.

ఈ నేపథ్యంలో శ్రీ VVRK శాస్త్రి గారి ద్వారా హోమియో పశువైద్యంపై ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య పట్టభద్రులకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సంకల్పించింది రైతునేస్తం ఫౌండేషన్.

రైతు నేస్తం ఆహ్వానాన్ని మన్నించి... శిక్షణ ఇచ్చేందుకు VVRK శాస్త్రి గారు అంగీకరించారు..

ఈ నేపథ్యంలో మే 25న గురువారం గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతుశిక్షణ కేంద్రంలో పశుగణాలకు హోమియోపతి వైద్యం విధానం పై ప్రత్యేక అవగాహన సదస్సు జరగనుంది. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య పట్టభద్రులు మరియు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమానికి ముందుగా
పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న కేవలం 50 మందికే అవకాశం.

ఈ కార్యక్రమం లో పాల్గొనేవారికీ .. ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం భోజన వసతి కలదు.

బహుళ ప్రయోజనాలు పొందడానికి అవకాశం గల ఈ సదస్సులో పాల్గొనాలని అనుకునే పశువైద్య పట్టభద్రులు మరియు విద్యార్థులు తమ పేరు, చిరునామా, జిల్లా, డిగ్రీ పొందిన సంవత్సరం మరియు ఫోన్ నంబర్ తదితర వివరాలను 9705383666 మొబైల్ నెంబరు కు వాట్సాప్ చేయగలరు.

మే 11 లోపు వివరాలు పంపి పేర్లు నమోదు చేసుకోగలరు.

online registration link :

https://payments.cashfree.com/forms/rtythunestamHomeopathicmedicineforlivestock

ఆన్ లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునే వారు ... రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది గమనించగలరు. తెలంగాణలోని పశువైద్య పట్టభద్రులు మరియు విద్యార్థుల కోసం త్వరలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది...

--------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/hAV6CDrC1Dw
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rytunestham​​​​​​...

Видео పశుగణాలకు హోమియోపతి వైద్యం పై శిక్షణ | Homeopathy Treatment || శ్రీ VVRK శాస్త్రీ. канала Raitu Nestham
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
5 мая 2023 г. 17:48:38
00:02:30
Другие видео канала
ఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryఆవుల్లో ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే ఈ Homeo Medicines వాడండి | VVRK Shastryపశువులకి సోరియాసిస్ సోకితే ఇలా చికిత్స చేయండి | psoriasis Treatment in Cattle | VVRK Shastryపశువులకి సోరియాసిస్ సోకితే ఇలా చికిత్స చేయండి | psoriasis Treatment in Cattle | VVRK Shastryఎంత కష్టాన్నైనా ఎదురించే శక్తి మీ సొంతం | Millet Rambabu #yogapractice #yogaఎంత కష్టాన్నైనా ఎదురించే శక్తి మీ సొంతం | Millet Rambabu #yogapractice #yoga8 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్దతులతో బొప్పాయి సాగులో శరత్ విజయం సాదిస్తున్నారు..#papaya  #fruits8 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్దతులతో బొప్పాయి సాగులో శరత్ విజయం సాదిస్తున్నారు..#papaya #fruitsఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyఏ పంటకి ఎలాంటి ప్రాసెస్ యూనిట్లు పెట్టొచ్చు.. ? Food Processing | Srikant Reddyఆహార అలవాట్లపై ఖాదర్ వలి హెచ్చరిక | Dr. Khader Valiఆహార అలవాట్లపై ఖాదర్ వలి హెచ్చరిక | Dr. Khader Valiపద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఖాదర్ వలి | PadmaShree Award 2023ప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో నీమాస్త్రం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Neemastram | Manohara Charyఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ! కోట్ల టర్నోవర్ మీ సొంతం | FPO & Subsidies | Srikanth Reddyకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyకాజు సాగు ని ఇలా క్యాష్ చేసుకోండి | Cashew Farming | Scientist B Nagendra Reddyమీకు ఖాళీ స్థలం ఉంటే.. ఇలాంటి గార్డెన్ ట్రై చేయండి | Natural Forest | Arekapudi Suresh Kumarమీకు ఖాళీ స్థలం ఉంటే.. ఇలాంటి గార్డెన్ ట్రై చేయండి | Natural Forest | Arekapudi Suresh Kumarఇలా చేస్తే.. ఆగకుండా ఆదాయం.. | Regular Income Farming Model | farmer Yedukondaluఇలా చేస్తే.. ఆగకుండా ఆదాయం.. | Regular Income Farming Model | farmer Yedukondaluప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Charyప్రకృతి వ్యవసాయంలో #ఇంగువ ద్రావణం | తయారీ - ఉపయోగించే పద్ధతి | Inguva Dravanam | Manohara Chary200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Ravi200 ఎకరాల్లో ఒంగోల ఆవుల అభివృద్ధి.. జై గోమాత | Ongole Breed Development | B Raviమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiమిల్లెట్స్ థియరీ కాదు.. ప్రాక్టికల్ సాక్ష్యాలు ఇవే | Millets Cure | Dr. Khader Valiపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan Naikపూలు అమ్మి నెలకి లక్షలు సంపాదిస్తున్నాడు | Orchind Flower cultivation | Mohan Naikఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahఈ రైతు విధానం చూడండి.. ఇలా కదా బతకాల్సింది అనుకునేలా.. | Inspirational Farmer | Polaiahనాటు ఆవులు చేసే మేటి మేలు.‌. || Indian Cow ||    Dr. G Rambabuనాటు ఆవులు చేసే మేటి మేలు.‌. || Indian Cow || Dr. G Rambabu#Rythu Nestham Short Film Contest |RRR| |రసాయనాలు వాడని రైతే రాజు| లఘు చిత్రం#Rythu Nestham Short Film Contest |RRR| |రసాయనాలు వాడని రైతే రాజు| లఘు చిత్రం365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి || Native Paddy Seed Development || Bapanna365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి || Native Paddy Seed Development || Bapanna
Яндекс.Метрика