Загрузка страницы

Niveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyrics

నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన (Niveka Ceppajupa - Annamayya Sankeerthana)

Singer - Pavan Charan garu; Composer – Saluri Vasurao garu during Annamayya Paataku Pattabhishekam Program by TTD

Lyrics -
నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా
శ్రీ విభుప్రతినిధివి సేన మొదలారి

నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద
దేవతలఁ గనిపించే దేవుఁడవు
యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ-
సేవకుఁడవు నీవెకా సేనమొదలారి

పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువ
దెసలఁ బంపులువంపే దీరుఁడవు
వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ-
సిసువులఁగా నేలిన సేనమొదలారి

దొరలై నయసురుల తుత్తుమురు సేసి జగ-
మిరవుగా నేలితి వేకరాజ్యమై
పరగుసూత్రవతీ పతివై వేంకటవిభు-
సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి

Видео Niveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyrics канала Bijjam Brothers
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
21 октября 2021 г. 23:30:33
00:05:32
Другие видео канала
Okari kokari Anyonyamu - Annamayya Sankeerthana (ఒకరికొకరి అన్యోన్యము - అన్నమయ్య సంకీర్తన) LyricsOkari kokari Anyonyamu - Annamayya Sankeerthana (ఒకరికొకరి అన్యోన్యము - అన్నమయ్య సంకీర్తన) LyricsVela Gattinatti Vevelu - Annamayya Sankeerthana (వేలఁ గట్టినట్టి వేవేలు - అన్నమయ్య సంకీర్తన) LyricsVela Gattinatti Vevelu - Annamayya Sankeerthana (వేలఁ గట్టినట్టి వేవేలు - అన్నమయ్య సంకీర్తన) LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 04Dec2021Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 04Dec2021Mundara Kaladani - Annamayya Sankeerthana (ముందరఁ కలదని - అన్నమయ్య సంకీర్తన) with LyricsMundara Kaladani - Annamayya Sankeerthana (ముందరఁ కలదని - అన్నమయ్య సంకీర్తన) with LyricsJapinchare - Peda Tirumalacharya Sankeerthana(జపింయించరె సర్వజనులు -పెదతిరుమలాచార్య సంకీర్తన) LyricsJapinchare - Peda Tirumalacharya Sankeerthana(జపింయించరె సర్వజనులు -పెదతిరుమలాచార్య సంకీర్తన) LyricsAtiva Javvanamu - Annamayya Sankeerthana (అతివ జవ్వనము - అన్నమయ్య సంకీర్తన) LyricsAtiva Javvanamu - Annamayya Sankeerthana (అతివ జవ్వనము - అన్నమయ్య సంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsBadali Vunnadi - Annamayya Sankeerthana (బడలి వున్నది - అన్నమయ్య సంకీర్తన) lyricsBadali Vunnadi - Annamayya Sankeerthana (బడలి వున్నది - అన్నమయ్య సంకీర్తన) lyricsAvaapta sakala Kaamudanu - Annamayya Sankeerthana (అవాప్తసకల కాముఁడనుమాట - అన్నమయ్య సంకీర్తన) LyricsAvaapta sakala Kaamudanu - Annamayya Sankeerthana (అవాప్తసకల కాముఁడనుమాట - అన్నమయ్య సంకీర్తన) LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Tallapaka Annamacharya Keerthana Sravanam - తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనా శ్రవణం - 04 Nov 2021 - 1Tallapaka Annamacharya Keerthana Sravanam - తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనా శ్రవణం - 04 Nov 2021 - 1Pattaro Vidhula - Annamayya Sankeerthana (పట్టరో వీదులఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsPattaro Vidhula - Annamayya Sankeerthana (పట్టరో వీదులఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 01Jan2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 01Jan2022E Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsE Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsAtavari Guditoura - Annamayya Sankeerthana (ఆటవారిఁ గూడితౌరా - అన్నమయ్య సంకీర్తన) with LyricsAtavari Guditoura - Annamayya Sankeerthana (ఆటవారిఁ గూడితౌరా - అన్నమయ్య సంకీర్తన) with LyricsEmi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) LyricsEmi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 25Jan2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 25Jan2022Tallapaka Annamacharya Ganalahari- తాళ్ళపాక అన్నమాచార్య గానలహరి - 25Jan2022Tallapaka Annamacharya Ganalahari- తాళ్ళపాక అన్నమాచార్య గానలహరి - 25Jan2022ANNAMAYYA SANKEERTANALU | అన్నమయ్య సంకీర్తనలుANNAMAYYA SANKEERTANALU | అన్నమయ్య సంకీర్తనలుApadale Sampadalakadharamai - Annamayya Sankeerthana (ఆపదలె సంపదలకాధారమై - అన్నమయ్య సంకీర్తన) LyricsApadale Sampadalakadharamai - Annamayya Sankeerthana (ఆపదలె సంపదలకాధారమై - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Яндекс.Метрика