Загрузка страницы

Emi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) Lyrics

ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన (Emi Nerugani Nannu - Annamayya Sankeerthana)

Singer - Gayatri Narayan, Composor - Dr. Josyabhatla gaaru, during Annamayya Paataku Pattabhishekam Program by TTD

ఏమీ నెఱఁగని నన్ను నింత సేసెను
నామగఁడై యిట్లానే నన్ను నేలమనవే

నవ్వులునవ్వి నన్ను నమ్మించెను
పువ్వులు వేసి కొంత బుజ్జగించెను
చివ్వనఁ జెనకి మేను చిమ్మిరేచెను
తవ్వి తవ్వి వలపులు తలఁపించెను

లాసిలాసి మెల్లనే మేలములాడెను
వాసికెక్క నాచే సేవలుగొనెను
ఆసలు వుట్టించి విడెమంది యిచ్చెను
సేసచల్లి నన్ను నిట్టె సిగ్గుల నోలార్చను

వాడాక సేసి నాకు వరుసిచ్చెను
వీడుదోడుగానే మోవివిందు చెప్పెను
కూడె శ్రీ వేంకటగిరి గోవిందరాజు
వేడుకల నన్నుఁ గడు వెలయించెను

Видео Emi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) Lyrics канала Bijjam Brothers
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
26 января 2023 г. 3:30:02
00:04:52
Другие видео канала
Vela Gattinatti Vevelu - Annamayya Sankeerthana (వేలఁ గట్టినట్టి వేవేలు - అన్నమయ్య సంకీర్తన) LyricsVela Gattinatti Vevelu - Annamayya Sankeerthana (వేలఁ గట్టినట్టి వేవేలు - అన్నమయ్య సంకీర్తన) LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 04Dec2021Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 04Dec2021Niveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyricsNiveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyricsJapinchare - Peda Tirumalacharya Sankeerthana(జపింయించరె సర్వజనులు -పెదతిరుమలాచార్య సంకీర్తన) LyricsJapinchare - Peda Tirumalacharya Sankeerthana(జపింయించరె సర్వజనులు -పెదతిరుమలాచార్య సంకీర్తన) LyricsAtiva Javvanamu - Annamayya Sankeerthana (అతివ జవ్వనము - అన్నమయ్య సంకీర్తన) LyricsAtiva Javvanamu - Annamayya Sankeerthana (అతివ జవ్వనము - అన్నమయ్య సంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsChelagi Koluvulona - Annamayya Sankeerthana (చెలఁగి కొలువులోన - అన్నమయ్య సంకీర్తన) lyricsChelagi Koluvulona - Annamayya Sankeerthana (చెలఁగి కొలువులోన - అన్నమయ్య సంకీర్తన) lyricsBadali Vunnadi - Annamayya Sankeerthana (బడలి వున్నది - అన్నమయ్య సంకీర్తన) lyricsBadali Vunnadi - Annamayya Sankeerthana (బడలి వున్నది - అన్నమయ్య సంకీర్తన) lyricsAvaapta sakala Kaamudanu - Annamayya Sankeerthana (అవాప్తసకల కాముఁడనుమాట - అన్నమయ్య సంకీర్తన) LyricsAvaapta sakala Kaamudanu - Annamayya Sankeerthana (అవాప్తసకల కాముఁడనుమాట - అన్నమయ్య సంకీర్తన) LyricsAranga Chudare - Annamayya Sankeerthana (ఆరంగజూడరే అదె కృష్ణుమహిమలు - అన్నమయ్య సంకీర్తన) with LyricsAranga Chudare - Annamayya Sankeerthana (ఆరంగజూడరే అదె కృష్ణుమహిమలు - అన్నమయ్య సంకీర్తన) with LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Tallapaka Annamacharya Keerthana Sravanam - తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనా శ్రవణం - 04 Nov 2021 - 1Tallapaka Annamacharya Keerthana Sravanam - తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనా శ్రవణం - 04 Nov 2021 - 1Pattaro Vidhula - Annamayya Sankeerthana (పట్టరో వీదులఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsPattaro Vidhula - Annamayya Sankeerthana (పట్టరో వీదులఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 01Jan2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 01Jan2022E Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsE Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 25Jan2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 25Jan2022Tallapaka Annamacharya Ganalahari- తాళ్ళపాక అన్నమాచార్య గానలహరి - 25Jan2022Tallapaka Annamacharya Ganalahari- తాళ్ళపాక అన్నమాచార్య గానలహరి - 25Jan2022Aradi Bettaka - Annamayya Sankeerthana (ఆఱడిఁ బెట్టక - అన్నమయ్య సంకీర్తన) lyricsAradi Bettaka - Annamayya Sankeerthana (ఆఱడిఁ బెట్టక - అన్నమయ్య సంకీర్తన) lyricsANNAMAYYA SANKEERTANALU | అన్నమయ్య సంకీర్తనలుANNAMAYYA SANKEERTANALU | అన్నమయ్య సంకీర్తనలుApadale Sampadalakadharamai - Annamayya Sankeerthana (ఆపదలె సంపదలకాధారమై - అన్నమయ్య సంకీర్తన) LyricsApadale Sampadalakadharamai - Annamayya Sankeerthana (ఆపదలె సంపదలకాధారమై - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Яндекс.Метрика