Загрузка страницы

Mundara Kaladani - Annamayya Sankeerthana (ముందరఁ కలదని - అన్నమయ్య సంకీర్తన) with Lyrics

ముందరఁ కలదని - అన్నమయ్య సంకీర్తన (Mundara Kaladani - Annamayya Sankeerthana)

Singer & Composer: G Balakrishna Prasad garu during Annamayya Paataku Pattabhishekam Program by TTD
Ragam - Sivaranjani

Lyrics -
ముందరఁ గలదని మోసపోతి నిదె
యిందునే తుదిపద మెక్కితినా

కాయము మోచితి ఘడన గడించితి
చేయారఁబుణ్యము సేసితినా
పాయము గైకొంటి పలురుచు లెరిఁగితి
రోయఁదగిన విల రోసితినా

నిదుర మేల్కనితి నిక్కల గంటిని
హృదయపు విజ్ఞాన మెఱిఁగితినా
చదువులు చదివితి జపములు సేసితి
మది చంచలములు మానితినా

అందరిఁ గొలిచితి నన్నియుఁ జూచితి
నెందునైన మేలెఱిఁగితినా
కందువ శ్రీవేంకటపతి నీవే
చెంది కాచితివి చెదరితినా

Видео Mundara Kaladani - Annamayya Sankeerthana (ముందరఁ కలదని - అన్నమయ్య సంకీర్తన) with Lyrics канала Bijjam Brothers
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
31 мая 2024 г. 23:30:46
00:06:23
Другие видео канала
Okari kokari Anyonyamu - Annamayya Sankeerthana (ఒకరికొకరి అన్యోన్యము - అన్నమయ్య సంకీర్తన) LyricsOkari kokari Anyonyamu - Annamayya Sankeerthana (ఒకరికొకరి అన్యోన్యము - అన్నమయ్య సంకీర్తన) LyricsVela Gattinatti Vevelu - Annamayya Sankeerthana (వేలఁ గట్టినట్టి వేవేలు - అన్నమయ్య సంకీర్తన) LyricsVela Gattinatti Vevelu - Annamayya Sankeerthana (వేలఁ గట్టినట్టి వేవేలు - అన్నమయ్య సంకీర్తన) LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 04Dec2021Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 04Dec2021Niveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyricsNiveka Ceppajupa - Annamayya Sankeerthana (నీవేకా చెప్పఁజూప - అన్నమయ్య సంకీర్తన) lyricsDaivamaa Neeperarepana - Annamayya Sankeerthana (దైవమా నీపెరరేఁపణ - అన్నమయ్య సంకీర్తన) LyricsDaivamaa Neeperarepana - Annamayya Sankeerthana (దైవమా నీపెరరేఁపణ - అన్నమయ్య సంకీర్తన) LyricsGaline Poya Kalakalamu - Annamayya Sankeerthana (గాలినే పోయఁ కలకాలము - అన్నమయ్య సంకీర్తన) LyricsGaline Poya Kalakalamu - Annamayya Sankeerthana (గాలినే పోయఁ కలకాలము - అన్నమయ్య సంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsEvvaru Kartalu Karu - Annamayya Sankeerthana (ఎవ్వరు కర్తలు కారు - అన్నమయ్య సంకీర్తన) LyricsChelagi Koluvulona - Annamayya Sankeerthana (చెలఁగి కొలువులోన - అన్నమయ్య సంకీర్తన) lyricsChelagi Koluvulona - Annamayya Sankeerthana (చెలఁగి కొలువులోన - అన్నమయ్య సంకీర్తన) lyricsKolanudopariki Gobbillo -Annamayya Sankeerthana(కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో - అన్నమయ్య సంకీర్తన) lyricsKolanudopariki Gobbillo -Annamayya Sankeerthana(కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో - అన్నమయ్య సంకీర్తన) lyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 05Feb2022Sripati Eetadundaga - Annamayya Sankeerthana (శ్రీపతి యీతఁడుండగాఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsSripati Eetadundaga - Annamayya Sankeerthana (శ్రీపతి యీతఁడుండగాఁ - అన్నమయ్య సంకీర్తన) lyricsParama Vaishnavula - Annamayya Sankeerthana (పరమవైష్ణవుల - అన్నమయ్య సంకీర్తన) LyricsParama Vaishnavula - Annamayya Sankeerthana (పరమవైష్ణవుల - అన్నమయ్య సంకీర్తన) LyricsRave Kodala - Annamayya Sankeerthana (రావే కోడల - అన్నమయ్య సంకీర్తన) with LyricsRave Kodala - Annamayya Sankeerthana (రావే కోడల - అన్నమయ్య సంకీర్తన) with LyricsTallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు  - 01Jan2022Tallapaka Annamacharya Sankeerthanalu - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు - 01Jan2022E Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsE Daivamu sripaada - Annamayya Sankeerthana (ఏదైవము శ్రీపాదనఖమునఁ - అన్నమయ్య సంకీర్తన) LyricsYendaka Nidra Nikide - Annamayya Sankeerthana (ఎందాఁక నిద్ర నీకిదె - అన్నమయ్య సంకీర్తన) LyricsYendaka Nidra Nikide - Annamayya Sankeerthana (ఎందాఁక నిద్ర నీకిదె - అన్నమయ్య సంకీర్తన) LyricsAtavari Guditoura - Annamayya Sankeerthana (ఆటవారిఁ గూడితౌరా - అన్నమయ్య సంకీర్తన) with LyricsAtavari Guditoura - Annamayya Sankeerthana (ఆటవారిఁ గూడితౌరా - అన్నమయ్య సంకీర్తన) with LyricsIndiraku Nuramu - Annamayya Sankeerthana (ఇందిరకు నురము - అన్నమయ్య సంకీర్తన) LyricsIndiraku Nuramu - Annamayya Sankeerthana (ఇందిరకు నురము - అన్నమయ్య సంకీర్తన) LyricsVeede Nelakonnadu - Tallapaka sankeerthana (వీడే నెలకొన్నాడు - తాళ్ళపాక సంకీర్తన) LyricsVeede Nelakonnadu - Tallapaka sankeerthana (వీడే నెలకొన్నాడు - తాళ్ళపాక సంకీర్తన) LyricsEmi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) LyricsEmi Nerugani Nannu - Annamayya Sankeerthana (ఏమీ నెఱఁగనినన్ను – అన్నమయ్య సంకీర్తన) LyricsNivu Sesina Basalu - Annamayya Sankeerthana (నీవుసేసిన బాసలు  - అన్నమయ్య సంకీర్తన) LyricsNivu Sesina Basalu - Annamayya Sankeerthana (నీవుసేసిన బాసలు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Яндекс.Метрика