Загрузка...

వేడుకగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం | Visakhapatnam | Andhra Pradesh | Way2news Telugu

Visakhapatnam వార్తల కోసం Download వే2న్యూస్ App
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం మంగళవారం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కలిపి మండపంపై అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను కమనీయంగా నిర్వహించారు. భక్తులకు వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించి, ప్రసాదాలు ఇచ్చారు.

The Varaha Lakshmi Narasimha Swamy Nitya Kalyanam was celebrated on Tuesday at the Simhachalam Simhadri Appanna Temple. The Utsavamurthy Govindaraja Swamy was installed on the mandapam along with both the deities. The devotees who participated in the Nitya Kalyanam were inaugurated with the names of the tribes. The rituals of Jilakarra, Jellam, Mangalyadharana and Talambrala were performed with great pomp. After the Vedic blessings, the devotees were given a darshan of the Swamys inner sanctum and offered prasadam.

#ap #andhrapradesh #visakhapatnam #temple #varahalakshminarasimhaswamy #simhachalam #fashion #playstation #reels #followforfollowback #streamer #likeforlikes #game #xbox #vlog #games
#simhachalam #simhachalamsimhadriappannatemple #innersanctum #nityakalyanam #appanna #prasadam #jilakarra #thevarahalakshminarasimhaswamy #theutsavamurthygovindarajaswamy #jilakarra #vedicblessings #talambrala #vedicblessings #govindarajaswamy #swamy #jellam #varahalakshminarasimhaswamynityakalyanam #varahalakshminarasimhaswamy #jellam #mangalyadharana #simhachalamsimhadriappannatemple #devotees #tuesday #mangalyadharana #way2news #way2newstelugu

Видео వేడుకగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం | Visakhapatnam | Andhra Pradesh | Way2news Telugu канала Way2News - Visakhapatnam
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки