Загрузка...

ఆనందపురంలో భారీ వర్షం | Visakhapatnam | Way2news Telugu

Visakhapatnam వార్తల కోసం Download వే2న్యూస్ App
ఆనందపురం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాయుగుండం కారణంగా మండలంలో రెండు రోజుల నుంచి సాయంత్రం పూట వర్షం కురుస్తోందని స్థానికులు తెలిపారు. ఆనందపురం, గుడిలోవ, తర్లువాడ, మిందివానిపాలెం, నీళ్లకుండీలు, గుమ్మిడివానిపాలెం, శొంఠ్యాం, గొంతినవానిపాలెం, మామిడిలోవ, ఎర్రవానిపాలెం, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. #friday #erravanipalem #gonthinavanipalem #gudilova #mindivanipalem #anandapurammandal #neelakundilu #severalvillages #otherareas #strongwinds #mangolilova #gummidivanipalem #fridayevening #powersupply #strongwind #sonthyam #anandapuram #tarluvada #way2news #way2newstelugu

Видео ఆనందపురంలో భారీ వర్షం | Visakhapatnam | Way2news Telugu канала Way2News - Visakhapatnam
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки