Загрузка...

‘48వ వార్డు కొండవాలు ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలి’ | Visakhapatnam | Way2news Telugu

Visakhapatnam వార్తల కోసం Download వే2న్యూస్ App
GVMC కౌన్సిల్ హాల్‌లో శుక్రవారం జరిగిన సమావేశాల్లో 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని కార్పొరేటర్ గంకల కవిత మేయర్‌ను కోరారు. వార్డులో దొంగతనాలు జరగకుండా వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వార్డులో పలుచోట్ల సామాజిక భవనాలు, క్రీడా మైదానం, క్రీడా సామగ్రి ఏర్పాటు చేయాలని విన్నవించారు. GVMC కౌన్సిల్ సమావేశాలు జరిగి చాలా నెలలు అయిందని, సమస్యలను దయచేసి వినాలని కోరారు. #gangalakavitha #friday #gvmccouncilhall #thegvmccouncilhall #corporator #sportsequipment #gvmccouncil #ward #socialbuildings #basicamenities #manymonths #variousplaces #kondavalu #streetlights #corporatorgangalakavitha #sportsfields #gvmccouncilmeetings #way2news #way2newstelugu

Видео ‘48వ వార్డు కొండవాలు ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలి’ | Visakhapatnam | Way2news Telugu канала Way2News - Visakhapatnam
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки