‘నరేందర్.. సరెండర్’ అనగానే మోదీ భయపడ్డారు: రాహుల్ | Modi | Rahul Gandhi | Way2News
మరిన్ని ఇలాంటి వార్తల కోసం Download వే2న్యూస్ App
ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్‌లో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్కు సరెండర్ అవడం అలవాటేనన్నారు. ట్రంప్ కాల్ చేసి ‘నరేందర్.. సరెండర్’ అనగానే ప్రధాని మోదీ భయపడి పాకిస్థాన్‌తో సీజ్‌ఫైర్‌కు అంగీకరించారని విమర్శించారు. ట్రంప్ బెదిరింపులకు ఆయన లొంగిపోయారని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదని పునరుద్ఘాటించారు.
Congress leader Rahul Gandhi made sensational comments on Operation Sindoor. Speaking at an event in Bhopal, he said that surrendering to the BJP and RSS is a habit. He criticized Prime Minister Modi for being afraid and agreeing to a ceasefire with Pakistan when Trump called and said Narendra... surrender. He accused him of surrendering to Trumps threats. He reiterated that Indira Gandhi was not afraid of anyone. #modi #modi #leaderrahulgandhi #pakistan #primeministermodi #pakistan #congress #trump #indiragandhi #rahulgandhi #prime #rss #minister #bjp #rahulgandhi #rss #surrender #ceasefire #sensationalcomments #bjp #narendra #bhopal #operationsindoor #operationsindoor #indiragandhi #congress #trump #way2news #way2newstelugu
Видео ‘నరేందర్.. సరెండర్’ అనగానే మోదీ భయపడ్డారు: రాహుల్ | Modi | Rahul Gandhi | Way2News канала Way2News - Wanaparthy

Комментарии отсутствуют
Информация о видео
3 июня 2025 г. 19:03:31
00:00:37
Другие видео канала