Загрузка...

తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి | Mahabubnagar | Telangana | Way2news Telugu

Mahabubnagar వార్తల కోసం Download వే2న్యూస్ App
మల్దకల్ మండలంలో వెలసిన తిమ్మప్ప స్వామిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు సాదరంగా ఆహ్వానం పలికి స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో తాటికుంట మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Bandla Jyoti, wife of Gadwala MLA Bandla Krishnamohan Reddy, visited Velasina Thimmappa Swamy in Maldakal mandal on Tuesday. The temple priests cordially invited her and offered special pooja to the lord. After that, Tirtha Prasad was given and Vedic blessings were given. Tatikunta former MPTC Madhusudan Reddy and local leaders participated in the program. #bandlajyoti #tirthaprasadas #velasina #bandlajyoti #gadwalamlabandlakrishnamohanreddy #localleaders #tirthaprasad #vedicblessings #gadwalamla #tuesday #swamy #mptcmadhusudanreddy #thimmappaswamy #bandlakrishnamohanreddy #vedicblessings #maldakalmandal #localleaders #templepriests #tatikunta #maldakalmandal #vedic #velasinathimmappaswamy #madhusudanreddy #specialpooja #maldakal #thimmappa #lord #tatikunta #way2news #way2newstelugu

Видео తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి | Mahabubnagar | Telangana | Way2news Telugu канала Way2News - Wanaparthy
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки