గద్వాల: యాక్సిడెంట్‌లో చనిపోయిన అమ్మాయిలు వీళ్లే..! | Mahabubnagar | Telangana | Way2news Telugu
Mahabubnagar వార్తల కోసం Download వే2న్యూస్ App
గద్వాల టౌన్‌లో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు చనిపోగా మరికొందరికి గాయాలైన విషయం తెలిసిందే. వనపర్తికి చెందిన మనీషాశ్రీ(21), మక్తల్‌కు చెందిన మహేశ్వరీ(20) సహా మరో ఐదుగురు విద్యార్థినులు స్థానిక నర్సింగ్ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు వద్దకు వచ్చి నిలబడ్డారు. ఈ క్రమంలో ఎర్రవల్లి వైపు నుంచి వచ్చిన ఓ బొలేరో వాహనం వారిని ఢీకొట్టింది. మనీషాశ్రీ, మహేశ్వరి చనిపోయారు.
It is known that two nursing students died and several others were injured in a road accident that took place in Gadwala town today. Manishasri (21) from Wanaparthy, Maheshwari (20) from Maktal and five other students had come to the road to go home from the local nursing college and were standing there. In the process, a Bolero vehicle coming from the Erravalli direction hit them. Manishasri and Maheshwari died. #maheshwari #roadaccident #erravallidirection #maktal #erravalli #severalothers #localnursingcollege #wanaparthy #nursingstudents #gadwalatown #bolerovehicle #gadwalatowntoday #roadaccidentvictims #manishasri #gadwala #otherstudents #bolero #way2news #way2newstelugu
Видео గద్వాల: యాక్సిడెంట్‌లో చనిపోయిన అమ్మాయిలు వీళ్లే..! | Mahabubnagar | Telangana | Way2news Telugu канала Way2News - Wanaparthy

Комментарии отсутствуют
Информация о видео
29 апреля 2025 г. 21:07:18
00:00:50
Другие видео канала