Загрузка...

సింహాచల అప్పన్నగా రుద్రేశ్వరస్వామి | Warangal | Telangana | Way2news Telugu

Warangal వార్తల కోసం Download వే2న్యూస్ App
వరంగల్ మహా నగరంలో చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో వైశాఖ మాసం తదియ తిథి బుధవారం ఆలయ అర్చకులు శ్రీ రుద్రేశ్వరస్వామి వారికి ఉదయాన్నే అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రుద్రేశ్వరస్వామిని సింహాచల అప్పన్నస్వామి గా ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పెండ్యాల సందీప్ శర్మ, భక్తులు తదితరులున్నారు.

In the historic Thousand Pillars Temple in the city of Warangal, on Wednesday, the third day of the month of Vaisakha, the temple priests performed abhishekam on Sri Rudreswara Swamy in the morning. Later, Sri Rudreswara Swamy was specially decorated as Simhachala Appanna Swamy and special pujas were performed. Temple priests Pendyala Sandeep Sharma, devotees and others were present. #warangal #templepriests #srirudreswaraswamy #specialpujas #thirdday #wednesday #vaisakha #sri #vaisakha #simhachalaappannaswamy #rudreswara #abhishekam #pendyalasandeepsharma #puja #thousandpillarstemple #simhachalaappannaswamy #thousandpillarstemple #templepriests #abhishekam #warangal #srirudreswaraswamy #devotees #way2news #way2newstelugu

Видео సింహాచల అప్పన్నగా రుద్రేశ్వరస్వామి | Warangal | Telangana | Way2news Telugu канала Way2News - Mahabubabad
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки