Загрузка...

నల్లబెల్లి: శివాలయంలో ప్రత్యేక పూజలు | Warangal | Telangana | Way2news Telugu

Warangal వార్తల కోసం Download వే2న్యూస్ App
నల్లబెల్లి మండల కేంద్రంలోని మహాదేవుని శివాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుద్ధమైన గంగాజలంతో శివుడికి అభిషేకం చేశారు. అనంతరం విభూతి, పసుపు, కుంకుమలతో లింగాన్ని సుందరంగా అలంకరించారు. తర్వాత వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, గర్భ గుడిలో శంఖం పూరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Special prayers were performed at the Mahadevuni Shiva Temple in the Nallabelli Mandal Center on Saturday morning. Lord Shiva was anointed with pure Ganga water. Later, the lingam was beautifully decorated with Vibhuti, turmeric and saffron. Later, special prayers were performed amidst Vedic mantras and a conch shell was placed in the sanctum sanctorum. The devotees who came to the temple were given the Lords Tirtha Prasadam. #tirthaprasadam #ganga #thenallabellimandalcenter #gangawater #lordshiva #vedicmantras #saturdaymorning #saturday #themahadevunishivatemple #sanctumsanctorum #tirthaprasadam #nallabellimandalcenter #gangawaterabhishekam #conchshell #conchshell #shivapuja #vibhuti #nallabellimandal #specialprayers #shiva #lord #mahadevunishivatemple #vibhutiandkumkumdecoration #mahadevunishivatemple #way2news #way2newstelugu

Видео నల్లబెల్లి: శివాలయంలో ప్రత్యేక పూజలు | Warangal | Telangana | Way2news Telugu канала Way2News - Mahabubabad
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки